Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.47%
642 87.47%
Good
9.95%
73 9.95%
Bad
2.59%
19 2.59%
Total 734 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 176 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో కరెక్టా కాదా అని అలోచించే పరిస్థితిలో మనం లేమునేను నిజంగా రాముకి పెళ్ళాన్ని అవడం లేదు కదామనం ఇంట్లో ఉండటానికి చెబుతున్నాం అంతే కదా,” అన్నది అనిత.

[Image: 5c45bfa01d859.jpeg]

అవుననుకో కాని….,” అంటూ భాస్కర్ నసుగుతున్నాడు.
నేను చెప్పాల్సింది చెప్పాను…..తరువాత మీ ఇష్టం,” అన్నది అనిత.
కాని ఒకే గదిలో రాత్రంతా మీ ఇద్దరు పడుకోవడం అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది అనిత,” ఆన్నాడు భాస్కర్.
ఇప్పుడు మాత్రం నేను రాము గదిలో కాకుండా మీ గదిలో పడుకుంటున్నానా ఏంటి?” అని అడిగింది అనిత.
దానికి భాస్కర్ మాట్లాడకుండా ఉన్నాడు….అనితకి చెప్పడానికి అతని దగ్గర సమాధానం కూడా లేదు.
సరెనేను ఒప్పుకుంటున్నానుకాని నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండునువ్వంటే నాకు చాలా ఇష్టంనేను నిన్ను వేరే వాళ్ళతో చూడలేను,” అన్నాడు భాస్కర్.
అబ్బాదాని గురించి మీరు బాధపడకండిరాము చాలా మంచివాడుపొరపాటు అనేది జరగదునాకన్నా చిన్నవాడుమనల్ని వదిలిపెట్టకుండా సహాయం చెయ్యాలనుకుంటున్నాడుఅర్ధం చేసుకోండి,” అన్నది అనిత.

[Image: 5c45c0aea53db.jpeg]

దాంతో భాస్కర్ కి సరే అనక తప్పలేదుదాంతో ఒప్పుకుంటున్నట్టు తల ఊపాడు.
భాస్కర్ తన వీల్ చైర్ తోసుకుని రాము బెడ్ రూం డోర్ దగ్గరకు వచ్చి అతన్ని పిలిచేసరికి రాము బెడ్ రూంలో నుండి బయటకు వచ్చి సోఫాలో కూర్చున్నాడు.
భాస్కర్ చిన్నగా సోఫా దగ్గరకు వచ్చాడుఅనిత కూడా కిచెన్ లో నుండి వచ్చి రాము పక్కనే నిల్చున్నది.
రాముఅనిత నీ భార్యగా ఉండటానికిఅదేనటించడానికి ఒప్పుకున్నది,” అంటూ తల దించుకున్నాడు భాస్కర్.
భాస్కర్ అలా అనగానే రాము తల తిప్పి పక్కనే నిల్చున్న అనిత వైపు చూసి కసిగా నవ్వుతూ, “అయితే నేను ఆమెకి ఫోన్ చేసి ok చెబుతాను,” అన్నాడు.
నువ్వేం బాధపడకు భాస్కర్నేను అనితని ఉంచుకుని బాగా చూసుకుంటానుఅనిత నా భార్యగా నటిస్తుంది అంతే,” అంటూ రాము అనిత వైపు చూసి కన్ను కొట్టాడు.
అనిత సిగ్గు పడుతూ తన కింది పెదవిని కొరుక్కుంటూ రాముకి flying kiss ఇచ్చింది.
భాస్కర్ మాత్రం వాళ్ళ ముందు తల వంచుకుని ఉన్నాడుఅతని కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి, “మీ ఇద్దరి మీద నాకు పూర్తి నమ్మకం ఉన్నది,” అని మాత్రం అనగలిగాడు.
మాట వినగానే అనితకి మనసులో ఎక్కడో తగిలినట్టయ్యి బాధగా భాస్కర్ వైపు చూసిందికాని ఏమీ చేయలేని పరిస్థితో ఉండే సరికి మెదలకుండా ఉండిపోయింది.
రాము ఫోన్ తీసుకుని శేఖర్ కి జరిగినది అంతా చెప్పి, “తొందరలోనే మనం నలుగురం ఒకే గదిలో ఎంజాయ్ చెయ్యబోతున్నాం,” అని చెప్పాడు.
దాంతో శేఖర్ కూడా సంతోషంతో సరె అని రాము చెప్పిన ప్లాన్ కి ఒప్పుకున్నాడు.
తరువాత శేఖర్ తన ఫోన్ ని శ్యామలకి ఇచ్చాడు….దాంతో రాము శ్యామలకి ఫోన్ లో ఏం చెయ్యాలో చెప్పి,మా ఇంటికి వద్దువు గాని రెడీగా ఉండు,” అన్నాడు.

[Image: 5c45c14861e13.jpeg]

ఇక శ్యామలతో మాట్లాడిన తరువాత రాము ఇంట్లోకి వచ్చి అనితతో, “వాళ్ళు మనల్ని చూడటానికి వస్తున్నారంటనువ్వు కొంచెం టిఫిన్ రెడీ చెయ్యిఒక్కసారి బెడ్ రూం లోకి వస్తే నీతో వాళ్ళు వస్తే ఏం చెయ్యాలో చెబుతాను,” అన్నాడు.
రాము అలా అనగానే అనిత అక్కడే ఉన్న తన మొగుడి వైపు చూసింది.
భాస్కర్ మాత్రం వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది తల వంచుకుని అంతా వింటున్నాడు.
అనిత ఒకసారి తన మొగుడి వైపు చూసి గట్టిగా గాలి పీల్చుకుని సరె అని తల ఊపి రాముతో పాటు బెడ్ రూంలోకి వెళ్ళింది.
[+] 3 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 21-01-2019, 03:24 PM
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM



Users browsing this thread: 3 Guest(s)