14-11-2019, 08:25 PM
(14-11-2019, 03:00 PM)srinivas_k Wrote: ప్రస్తుత కథలో మీరు ఒక భార్య కథని కలిపారు. ఒక భార్య కథలో హీరో ప్రసాదు, హీరోయిన్లు అనేకం. పాత్రలకు సమస్యలు, వాటికి పరిష్కారాలు, అంతిమంగా హీరో విజయం. ఇది ఇతి వృత్తం.
అదేవిధంగా ప్రస్తుత కథలో కూడ హీరో ఫ్లాష్ బ్యాక్ తో మొదలై ప్రస్తుతం లో ప్రసాద్ తో పరిచయం వరకూ (సవరించిన కథ ప్రకారం) కథ సజావుగానే నడిచింది. ప్రస్తుతం నడుస్తున్న కథలో సమస్య, కానీ పరిష్యారం కొరకు అన్వేషణ గానీ లేదు. కేవలం పాత్రల మధ్య శృంగార కార్యకలాపాల వర్ణన తప్ప. అందుకే కథ మనసైటులోని కొన్ని ఇతర ధారావాహికల మాదిరిగా గమ్యం లేకుండా సాగుతున్నది.
కామెంట్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నది శ్రీనివాస్ గారు....ఇక కధ విషయానికి వస్తే....అనిత, జరీనాల ఎపిసోడ్స్ ఎక్కువ అయ్యాయి అని చాలా మంది అనే సరికి చిన్న బ్రేక్ ఇచ్చి కొత్త ఎపిసోడ్ స్టార్ట్ చేసాను....ఇప్పుడే కొత్త క్యారక్టర్స్ ఎంటర్ అయ్యాయి....చిన్నగా కధ కూడా మొదలవుతుంది...కాకపోతే కధ ప్రకారం రాము క్యారక్టర్ వారం రోజులు సెలవులో ఉన్నందు వలన సెక్స్ పార్ట్ ఎక్కువగా ఉన్నది....తరువాత కధకు తగ్గట్టు మాత్రమే సెక్స్ ఉంటుంది....ఇక కధలో సమస్య, పరిష్కారం విషయానికి వస్తే...ముందు ముందు మీకు కావలసినంత దొరుకుతుంది....ఇబ్బందేం లేదు....



