14-11-2019, 08:18 PM
(13-11-2019, 10:23 PM)subbu1437 Wrote: meeru cheppindi akshara sathyam stories garu
inthaku mundu katha oka thriller movie lo laga katha oka bigina nadichindi
ippudu aa feel kastha thaggindi ane cheppali (ee maata annanduku mannichali)
kani meeru anukunna reethi yento thelisthe malli katha rasavatharam ga saaguthundani mathram nammuthunnanu rao garu
స్టోరిస్ గారు చెప్పింది బాగానే ఉన్నది....కాని కధ కొత్తగా మొదలయింది ఇప్పుడే కదా....ప్రసాద్ ఫ్యామిలీని, రాముని కలపడానికి కొన్ని అప్డేట్లు పడ్డాయి....ఇక కధ ప్రకారం రాముకి యాక్సిడెంట్ అయింది కాబట్టి వారం రోఉలు రెస్ట్ తీసుకుంటున్నాడు....ఇంకా క్యారక్టర్లు పూర్తిగా పరిచయం కూదా కాలేదు....కొంచెం కధ ముందుకు సాగితే థీమ్ కూడా బయటకు వస్తుంది....



