14-11-2019, 08:12 PM
(13-11-2019, 04:16 PM)coolboy369 Wrote: sir meru story epdu chala baga rastru.. but ramu anitha and jarina symala chemistry mtram bga work out ayindi sir...andhuke next update ramu anithatho kavlani andru wait chestunnaru...
చాలా థాంక్స్ కూల్ బోయ్ గారు....కాని చాలా మంది జరీనా, అనితల ఎపిసోడ్స్ బాగా ఎక్కువ అయినాయి అని అనడంతో చిన్న బ్రేక్ ఇచ్చాను....ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన ఎపిసోడ్ కూడా క్యారక్టర్స్ ఇంకా పూర్తిగా ఎంటర్ కాలేదు....ఆ క్యారక్టర్లు కూడా అలవాటు అవడానికి టైం పడుతుంది....





