21-01-2019, 02:12 PM
మళ్ళీ వాళ్ళ కామెంట్స్ కి రిప్లై లేదు అని మనవాళ్ళు ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది.....కామెంట్స్ ఎక్కువైనా పర్లేదు...మీరు అన్ని కామెంట్స్ కి రిప్లై ఇవ్వండి...మన కామెంట్ కి రైటర్ రిప్లై ఇస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ కామెంట్ చెయ్యాలి అని అనిపిస్తుంది.....
మీది డిఫరెంట్ ప్రాబ్లెమ్.....చాలా కధలకి కామెంట్స్ లేవు అని బాధ పడుతుంటే మీకేమో కామెంట్స్ ఎక్కువై రిప్లై లకి పేజీలు పేజీలు నిండిపోయి బాధ పడుతున్నారు...హ్హా హ్హా హ్హ్.. ;)
మీది డిఫరెంట్ ప్రాబ్లెమ్.....చాలా కధలకి కామెంట్స్ లేవు అని బాధ పడుతుంటే మీకేమో కామెంట్స్ ఎక్కువై రిప్లై లకి పేజీలు పేజీలు నిండిపోయి బాధ పడుతున్నారు...హ్హా హ్హా హ్హ్.. ;)