21-01-2019, 02:06 PM
పండగ సెలవులు అయిపోవడం వల్ల పనులతో ఈ వారం బిజీ గా ఉండి ఉంటారు ప్రసాద్ గారు...
కొంచెం సెట్ ఐతే మళ్ళీ వస్తారు.....మీరు మాత్రం దీన్ని సీరియస్ గా తీసికోకండి...
చాలా కధలకి మీకు వచ్చిన దాంట్లో సగం కామెంట్స్ కూడా రావట్లేదు...ఇంకా వ్యూస్ సంగతి చెప్పనవసరం లేదు...
ఇవి చూసి పోసిటివ్ గా సాగిపోండి.....ఎక్సపెక్టషన్స్ ఎంత తక్కువ ఉంటే అంత హ్యాపీ గా ఉంటాం.....మీరు మాత్రం దూసుకెళ్లిపోండి...