21-01-2019, 01:59 PM
(21-01-2019, 12:49 PM)prasad_rao16 Wrote: update చదివి కామెంట్లు పెట్టి ఎంకరేజ్ చేసిన వారికి....చదవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను....ప్రతి ఒక్క కామెంట్ కి పర్సనల్ గా థాంక్స్ చెప్పడం నాకు బాగా అలవాటు....కాని దాని వలన పేజీలు ఎక్కువైపోయి update ఎక్కడ ఉన్నదో వెతుక్కోవడం కష్టమైపోతున్నది అని అనడం వలన అందరికీ కలిపి థాంక్స్ చెప్పుకుంటున్నాను....దయచేసి తప్పుగా అనుకోవద్దు.....కధలో ఎక్కడ తప్పు ఉన్నదో అర్ధం కావడం లేదు....
నేను గమనించిన విషయం ఏంటంటె....ఇదివరకు కామెంట్లు పెట్టి ఎంకరేజ్ చేసిన వాళ్ళల్లో కొంతమంది కధ చదువుతున్నారని అనుకుంటున్నాను....కాని కామెంట్లు పెట్టడం మానేసారు.....కాబట్టి వాళ్లకు నచ్చని విషయం ఏంటో చెబితే దాన్ని సరిదిద్దటానికి ప్రయత్నిస్తాను....కొంచెం ఓవర్ గా expect చేస్తున్నాను అనుకుంటే....లైట్ తీసుకుని ఎంజాయ్ చేయండి..... :) :) :) :) :)
story chaduvuthunamu prasad garu nachakapothe leda ma suggestions unte chepputhamu cheppaledu ante story bagundi ani aradam