14-11-2019, 11:55 AM
(14-11-2019, 10:41 AM)Rajkumar1 Wrote:
లక్ష్మి గారూ
మీరు కూడా ఇలా ఒక్కో వ్యక్తి మాటల్ని ఒక్కో రంగులో రాస్తే బాగుంటుందేమో
ఈ కథకి ఇంకా బాగుంటుంది
వీలయితే పాటించండి.
బాగుంటుంది... నేను కూడా ప్రయత్నిస్తాను... "ఇదీ నాకథ.." లో అలా ఒకసారి రాసాను కూడా... అయితే మొబైల్ లో అలా రావాలంటే మరో రెండు గంటలైనా పట్టుద్ది... ఈ ఒక్క ఎపిసోడ్ కి చేసి చూస్తా..
ఇంతకీ మీరు కోట్ చేసిన ఆ వాక్యాలు ఏ కథ లోనివి...?