14-11-2019, 07:33 AM
(This post was last modified: 14-11-2019, 07:51 AM by Lakshmi. Edited 2 times in total. Edited 2 times in total.)
(11-11-2019, 09:28 AM)Chytu14575 Wrote: లక్ష్మి గారి కథ లో ఏమైనా జరగొచ్చు,
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు..లక్ష్మి గారు అప్డేట్ ఎప్పుడో ఎవరు చెప్పగలరు..!!!???
మీరు నా మీద పెద్ద అభాండమే వేశారు...
కథ మొదలు పెట్టిన నెల రోజుల్లో నేను 10 భాగాలు అందించాను... అంటే సగటున 3 రోజులకి ఒకటి... ఎంత అనువాదం అయినా మొబైల్ లో టైప్ చేసి అలా అందివ్వడానికి చాలా సమయం పడుతుంది... కాస్త పెద్ద అప్డేట్ ఇవ్వమని కోరుతున్న పాఠకుల కోసం రెండు భాగాలుగా ఇవ్వాలనుకున్న కథని ఒక్క భాగంలోనే ఇద్దామనుకున్నందుకు ఈ భాగం కాస్త ఆలస్యం అవుతుంది