13-11-2019, 09:40 PM
ఈ విషయం గురించి అన్ని కథల దారాల్లోనూ ఎవరైనా సమాచారం ఇస్తే బావుంటుంది. మిత్రులు స్పందించడానికి ఆస్కారం వుంటుంది.
ఇంతకుముందు చెప్పినట్లుగా ఒకటి రెండు కథలు చదివినవారు కాదు అన్ని కథలు చదివినవారు ముందుకు రావాలి. అప్పుడే ఈ ప్రక్రియ సజావుగా జరిగినట్లు లెఖ్ఖ.
ఎందుకంటే, వోట్ వెయ్యడానికి ఒక్క కథ చదివినా ఓకే... కానీ, పోల్ లో కథలను నమోదు చేయటానికి అన్ని కథలనూ చదివినవారే అర్హులు. నాకంటూ ఇక్కడ నెట్ సౌకర్యం సరిగ్గా అందుబాటులో లేదు, లేకపోయినట్లయితే నేనే సమాచారాన్ని అన్ని దారాల్లో వ్యాప్తి చేసేవాణ్ణి!
లోగడ ఈ కార్యాన్ని మా ప్యాషనేట్మెన్ బాబాయ్ నిర్వహించారు. వారి ఆరోగ్యం ఇప్పుడెలా వుందో మరి!
డోమినిక్, మిస్టర్ కమెంటర్... ఒకవేళ మీకుగానీ వీలయితే మీరే ఈ సందేశాన్ని అందరికీ విన్నవించగలరు.
అప్పటికీ రెస్పాన్స్ కరువైతే అప్పుడు ఏం చెయ్యాలో ఆలోచిద్దాం!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK