13-11-2019, 10:27 AM
రెడ్డి గారు, మరొక్క సరి opening batsman గా మారి మరొక్క innings ఓపెన్ చేశారు! ప్రతీ సారి లానే ఈసారి కూడా super batting తో చెలరేగి పోయారు...! అలాగే already ఓపెన్ చేసిన, ఆడుతున్న innings లు అన్నిటిలోను ఇలాగే చెలరేగి పోయి batting చెయ్యాలని కోరుకుంటూ మీ nxt update కోసంఎదురు చూస్తా ఉంటాం.(net practice లా రాజి ఉపయోగపడుతున్నది, అందుకే innings లు అన్ని అద్భుతంగా ఉంటున్నాయి..మీరేమంటారు.....)