12-11-2019, 08:54 PM
డోమినిక్, మిస్టర్ కమెంటర్...
మన భుజాలు మనం తట్టుకుంటున్నాంగానీ... ఇంతకీ తక్కిన మిత్రులు కూడ ముందుకొచ్చి ఈ పని ముందుకు జరిగేదేమైనా వుందా లేదా అన్నది తెలియజేయాలి.
రేపు అర్ధరాత్రి సమయం కల్లా సదరు పాఠక మిత్రులంతా ఈ దారంలోకి వచ్చి స్వచ్ఛందంగా తమ పేర్లను విన్నవిస్తూ హాజరు పలికితే సరి. అలా జరుగకపోతే, ఎవ్వరికీ ఇంట్రెస్టు లేదని భావిస్తూ ఇక్కడితో ఈ ప్రక్రియని ముగించెయ్యమని వారు సందేశం ఇచ్చినట్లు తలచవలసి వుంటుంది. మరేం చెయ్యగలం... గుర్రాన్ని చెరువు వద్దకు తీసుకెళ్ళగలం గానీ, నీళ్ళు త్రాగించలేం కదా...
బాధ్యత కలిగిన పాఠకమిత్రులు గడువు గురించిన సందేశాన్ని కథలు నడుస్తున్న అన్ని దారాల్లో వ్యాప్తి చెయ్య ప్రార్ధన.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK