12-11-2019, 03:28 PM
(12-11-2019, 02:35 PM)prasad_rao16 Wrote: అప్డేట్ ఇచ్చాను....ఎలా ఉన్నదో చెబితే సంతోషిస్తాను....ఇదివరకు అప్డేట్ ఇచ్చిన తరువాత నాలుగు రోజులకు 20,000 వ్యూస్ వచ్చేవి....అవి రాగానే అప్డేట్ ఇచ్చేవాడిని....కాని ఈ ఇదివరకటిది మాత్రం దాదాపు వారం రోజులకు 20000 వ్యూస్ వచ్చాయి....కధ నచ్చలేదా....లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయో తెలుపగలరు....Sad
Sad
Sad
![]()
![]()
![]()
![]()
స్టోరీ బాగానే ఉంది.కానీ ఎక్కువ మంది ఫ్లాష్ బ్యాక్ దగ్గర చిక్కుకుపోయి ఉంటారని నా అనుమానం..
అనిత శ్యామల జరీనా. వీళ్ళ దగ్గర ఉండిపోయారెమో