11-11-2019, 08:46 AM
(10-11-2019, 10:05 PM)dom nic torrento Wrote: హలో లక్ష్మీ గారు మీ కథ ను సగం చదివాను
చాలా చాలా బాగుంది కానీ మధ్యలో నా కథ రాయడం వల్ల మీ కథను చదవలేక పోయా దయచేసి కొంచెం ఓపిక చేసుకుని ఇండెక్స్ ఇవ్వగలరా మా కోసం, వెతికి వెతికి పట్టుకునేవాడినే కానీ ఈ మధ్య సైట్ స్లో ఉంది
అందుకే ఇలా అడుగుతున్నాను.
ధన్యవాదాలు డోమ్ గారు... ఇండెక్స్ మొదటి పేజీ లోనే ఉంది... మీరు గమనించనట్టున్నారు