09-11-2019, 10:04 PM
కథ ప్రకారం ఉష విశాల భావాలు కలిగినది అన్నది తను చూసిన, ఎదుర్కొన్న పరిస్థితులను, మనుషులని బట్టీ తనకు తాను పెట్టుకున్న హద్దు.
అయితే, ఆ హద్దు అంతకుముందు ఎన్నడూ తాను ఎదుర్కొనని కొత్త బంధం, అనగా వివాహం, ప్రేమ... ఆమెకు తెలియకుండానే ఆమెలో అభినయ్ పట్ల ఏర్పడ్డాయి. అవి అప్పటివరకు ఆమెకున్న భావాలతో ఏకీభవించలేదు. కారణం... ప్రేమలో త్యాగముంటుందంటారు. అయితే, అంతకుమించిన స్వార్థం వుంటుంది. పొసెసివ్నెస్...!
మామూలు ప్రేమికులు దాన్ని సహజంగానే బయటకి ప్రకటిస్తారు. కానీ, ఉషలాంటి వ్యక్తి తాను మరీ అంత సంకుచిత మనస్కురాలిని కాను అనే గిరిగీచుకుని... యస్, ఒక గీతని తన చుట్టూ గీసుకుని సంధ్యతో అభినయ్ ని కలిసి పంచుకుంది.
అయితే, అప్పటినుంచీ ఆమెలో ముసలం మొదలయింది. అభద్రతాభావం ఏర్పడింది. స్వార్థం పురుడుపోసుకుంది. కానీ, అదేమీ లేనట్టు బుకాయించింది. కానీ, ఎంతకాలం మనసులో పరస్పర విరుద్ధ భావాలను మోసుకు తిరుగుతుంది.? చివరికి బ్లో అవుట్ అయ్యి ఉష... పిచ్చిదయిపోయింది.
ఇక్కడ ఎవరూ దేనికీ బాధ్యులు కారు. ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు...!
ఏదో... చెప్పుకోవాలనిపించింది.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK