09-11-2019, 08:37 PM
గిరీశం గారూ... మీ అప్డేట్ ఆలస్యంగా చదివాను... మన్నించాలి మీరు...
కానీ అద్భుతమైన అప్డేట్ ఇచ్చారు...
రెండు పడవలనూ సమతూకంగా నడిపించారు... దేనికదే అద్భుతంగా ఉంది...
ఒకదాన్ని మించి మరోటి ఆసక్తి కలిగిస్తుంది...
రెండింటిలో ఒకటి ఎంచుకోమంటే మాత్రం నేను రమొల్లను ఎంచుకొను...
మీ కథకు ప్రాణం ఆ సన్నివేశాలు కావు...
పాకిస్తాను, తీవ్రవాదులు అనేవి ఎవర్ గ్రీన్ సబ్జెక్టులు... వాటిని మీరు అద్భుతంగా అందుకున్నారు... నాకా సస్పెన్సు, ఎత్హులకు పై ఎత్హులు వేయడాలు బాగా నచ్చుతాయి... మీరీ సబ్జెక్టు ఎంచుకొని ఇంత బాగా రాస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ...
కానీ మీ కథకి ఎక్కువ మంది రిప్లై రాయకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది... బహుశా కథ మొదట్లో ఉన్న కన్ఫ్యూషన్ ఒక కారణం కావొచ్చు... మీ శైలి అర్థం కావడానికి ఓపిగ్గా మూడు నాలుగు భాగాలు చదివితే తరువాత మీకు అడిక్ట్ అయిపోతారు...