08-11-2019, 10:04 PM
(08-11-2019, 03:33 PM)Abhiram2019 Wrote: సంజన వివేక్ ల అవసరాన్ని ఆనంద్ బాగా ఉపయోగించుకుంటున్నాడు
ఒక సగటు మహిళ అంతర్మధనాన్ని సంజన పాత్రలో బాగా చూపిస్తున్నారు
కథ పాయింట్ ముందే చెప్పినా... ఒక థ్రిల్లర్ అనే ఫీల్ అయితే తెచ్చారు
చాలా బాగుంది అప్డేట్, ఇక్కడ కథ ఇంకా కథనం ముఖ్యం, శృంగారం కాదు మేడం...
Keep going in same way...
అభిరామ్ గారూ...
మీ కామెంట్ వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది... చాలా మందిలా మీరు బాగుంది, నైస్ అని సరిపెట్టకుండా.. కథని బాగా విశ్లేషణ చేసి కామెంట్ రాస్తారు... అది నాలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది... మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు.. ఇంతకు ముందు విక్కీమాస్టర్ గారు కూడా మీలాగే చక్కగా విశ్లేషించి రాసేవారు.. ఇంకా, dpdpxx77, జీవన్ గార్లు కూడా ఇలాగే కామెంట్స్ బాగా రాసె వారు...
మీ ప్రోత్సాహానికి శతకోటి ధన్యవాదాలు