20-01-2019, 06:25 PM
(20-01-2019, 05:50 PM)passionateman45plus Wrote: ఆదివారం కంటే ముందే అప్డేట్ పెట్టాను. చూడలేదా భయ్యా.
హ్హా హ్హా...మీరు వారంలో ఏ రోజు పెట్టినా......ఆదివారం అప్డేట్ మాత్రం మీ ట్రేడ్ మార్క్ అయిపోయింది passionateman గారు లాస్ట్ రెండు కధల వల్ల...సో అలా అడిగారు అనుకుంటా.....మీ కథ అంటే ఆదివారం అప్డేట్ కాంఫైర్మ్ అని ఫిక్స్ ఐపోయాం...హ్హ హ్హా...
