07-11-2019, 03:19 PM
(This post was last modified: 07-11-2019, 03:22 PM by Lakshmi. Edited 1 time in total. Edited 1 time in total.)
PART...10
సర్వం కోల్పోయిన దానిలా ఇంట్లో అడుగు పెట్టింది సంజన... ఓడిపోయాను అనే భావం ఆమె మొహంలో స్పష్టంగా కనబడింది... ఆటోలో ఇంటికి వస్తున్నంత సేపూ కన్నీళ్లు ఆపుకోడానికి చాలా కష్టపడింది..
ఉదయం ఆఫీస్ కి బయలుదేరి వెళ్ళినప్పుడు ఆమెలో ఉన్న ఆత్మ విశ్వాసం ఇప్పుడు పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది..
"ఎలా ఉంది సంజూ ఆఫీస్ లో నీ మొదటి రోజు... నువ్వు ఇంత తొందరగా వస్తావనుకోలేదు..." డోర్ తెరిచిన శబ్దం, సంజన పాదాల పట్టీల శబ్దం విని అడిగాడు వివేక్ ఆమెని చూడకుండానే... అప్పుడు అతను డైనింగ్ టేబుల్ వద్ద ఏదో సర్దుతున్నాడు...
"........"
"ఏంటి సంజనా ... ఏమీ మాట్లాడవేం..." అంటూ చేస్తున్న పనిని ఆపి సంజన దగ్గరకు వచ్చాడు....
"ఏయ్ సంజూ... ఏమైంది ... ఎందుకలా ఉన్నావు...
ఆఫీస్ లో ఏదైనా ప్రాబ్లమా... మీ బాస్ ఏమైనా అన్నాడా..." కంగారుగా అడిగాడు వివేక్, సంజనని అలా చూసి....
సంజన ఇక ఆపుకోలేక పోయింది... గట్టిగా ఏడుస్తూ బెడ్ రూమ్ లోకి పరిగెత్తింది... బెడ్ మీద బోర్లా పడుకొని దిండులో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది...
విషయం ఏమిటో అర్థం కాని వివేక్ ఆమె వెనుకే వెళ్ళాడు... బెడ్ మీద ఆమె పక్కనే కూర్చుని వీపు మీద చేయి వేసి ప్రేమగా నిమురుతూ అన్నాడు...
"సంజూ ..రిలాక్స్... కంట్రోల్ యువర్ సెల్ఫ్... ఉండు నీకు మంచి నీళ్ళు తెస్తాను..." అంటూ గబగబా బయటకు వెళ్లి గ్లాస్ లో నీళ్లు తీసుకొని వచ్చాడు...
"లే సంజూ ... లేచి ఈ నీళ్లు తాగు..." అంటూ తట్టి లేపాడు..
సంజన లేచి కూర్చుంది... వివేక్ ఇచ్చిన నీళ్లు కొద్ది కొద్దిగా తాగుతుంది... ఆమెకి ఇంకా వెక్కిళ్ళు ఆగడం లేదు...
వివేక్ సంజన భుజాల చుట్టు చేయి వేసి హత్తుకుని ఓదార్చాడు...
"ఊరుకో సంజూ... అసలు ఏం జరిగింది చెప్పు..." అడిగాడు ప్రేమగా...
సంజన కొద్దిగా కంట్రోల్ చేసుకుంది... కళ్లెంబడి, చేపల మీదుగా కారుతున్న కన్నీళ్ళని తుడుచుకుంది... ఏడుపు గొంతుతోనే చెప్పింది...
"వివేక్... మనం పూర్తిగా మోసపోయాం... ఆ MAS కంపెనీ ఓనర్ ఎవరో కాదు ఆ ఆనంద్..."
"ఏ ఆనంద్... అంటే.. నిన్నడిగాడే... ఆ ముసలి లం.. కొడుకు... వాడేనా.." అడిగాడు వివేక్ ఆవేశంగా... అతనికి నమ్మకంగా లేదు సంజన చెప్పిన విషయం...
"అవును వివేక్... వాడే... ఆ ముసలి నక్కే..." అంది సంజన కోపంగా...
"ఇదెలా జరిగింది... ఇన్నాళ్లుగా నీకు తెలియలేదా... ఇంటర్వ్యూ టైంలో, ట్రైనింగ్ టైంలో ఎవరూ చెప్పలేదా..."
"లేదు వివేక్... ఛైర్మన్ పేరు చంద్రశేఖర్ గానే నాకు తెలుసు... కానీ వాడి పూర్తి పేరు ఆనంద్ చంద్రశేఖర్ అంట... ఆ సంగతి నాకు తెలియనే లేదు..."
"ప్చ్.. సంజనా... ఏంటీ కొత్త తంటా... నువ్వక్కడ చేరినట్టు వాడికి తెలుసా... కొంపదీసి నువ్ వాడికే రిపోర్ట్ చెయలేదుగా...."
" లేదు వివేక్... నన్నీ జాబ్ కి రికమెండ్ చేసిందే వాడట... ఇంకో సంగతి ఏంటంటే ఒక ముఖ్యమైన బిడ్ విషయంలో నేను ఒక నెల రోజులు వాడితోనే పని చెయ్యాలని ముఖేష్ చెప్పాడు... ఇప్పుడు మొదటి నెల రోజులు వాడి కిందే పని చేయాల్సి ఉంది.."
వివేక్ గుండెల్లో మరో బాంబు పేల్చింది సంజన... అతని ముఖం పూర్తిగా పాలిపోయింది...
నుదుటిమీద, అరచేతుల్లోనూ చెమటలు పోసాయి...తల బద్దలవుతుందేమో అన్నట్టుగా ఉంది....
"నా వల్ల కాదు వివేక్... నేను రిసైన్ చేస్తాను..." మెల్లిగా అంది సంజన...
"ఏంటీ రిసైన్ చేస్తావా... రెండేళ్లపాటు పని చేస్తానని నువ్ రాసిచ్చిన బాండ్ సంగతి మరిచిపోయావా... 20 లక్షలు ఎక్కణ్ణుంచి తెచ్చి కడతాం ... మనం పూర్తిగా ఇరుక్కుపోయాం సంజూ..."
"ఏం మాట్లాడుతున్నావ్ వివేక్... వాడు నన్ను పక్కలోకి రమ్మని పిలుస్తుంటే... వాడితో ఎలా కలిసి పని చేస్తాను... "
"అది నువ్ బాండ్ మీద సైన్ చేయక ముందు ఆలోచించాల్సింది సంజనా... ఇప్పుడు నువ్ రిసైన్ చేస్తే మనం ఆ 20లక్షలు కట్టలేం... వాళ్లే నిన్ను తీసేస్తే నీకు చెడ్డ పేరు వస్తుంది.. ఇంకో చోట ఉద్యోగం రాదు... ఆల్రెడీ నాకు అదేవిధంగా జాబ్ రావట్లేదు... ఇప్పుడు నీక్కూడా అదే పరిస్థితి వస్తే... ఇద్దరికీ జాబ్ లేక, మనం పిల్లలతో సహా రోడ్డు మీద పడి అడుక్కోవలసి వస్తుంది..." గట్టిగానే అన్నాడు వివేక్... అతనిలో సహనం చచ్చి పోయింది...
సంజన కోపంగా చూసింది వివేక్ ని... వివేక్ ఎంతగా మారిపోయాడో ఆమెకి తెలుస్తోంది... మొన్నటికి మొన్న ఈ ప్రపోసల్ తెచ్చిన తన స్నేహితుడి మొహం పగలగొట్టిన మనిషి, ఇప్పుడు పరిస్థితులకు లొంగిపోయి తనపైనే అరుస్తున్నాడని బాధ పడింది సంజన...
"అయితే ఇప్పుడేమంటావ్ వివేక్... ఈ జాబ్ కోసం నన్ను వెళ్లి వాడితో దెం.. కోమంటావా..." కోపంగా అరిచింది సంజన...
"నో.. నేనలా అన్లేదు..." తిరిగి అరిచాడు వివేక్...
"అయితే తప్పంతా నాదేనా... జాబ్ కోసం ఆ ట్రైనింగ్ లో అంతగా కష్టపడటం, నీకోసమూ, పిల్లలకోసం కాదా... బాండ్ మీద సైన్ చెయ్యడం నా కోసమేనా... అదేనా నేను చేసిన తప్పు..?"