03-11-2019, 11:59 PM
ఓహ్... గ్రేట్ లక్ష్మి గారు...
ఇది సెక్స్ స్టోరీ నా.. థ్రిల్లర్ సినిమా కథనా... కథ చాలా స్పీడ్ గా వెళ్తుంది, నాకు బాగా నచ్చింది
కథనం అద్భుతంగా ఉంది...
వేటగాడి వేటకు సంజన దొరికిపోతుందా... లేక సంజన నే గేమ్ మొదలుపెడుతుందా (ఇది కూడా wild guess)
మీరు అనువదిస్తున్నారు అంటే... ఏంటి లక్ష్మి ఇలా చేస్తుంది అనుకున్నా,
కానీ నా అభిప్రాయం తప్పని నిరూపించారు,
మీ కథలు అన్నింటికంటే... ఇదే బాగుంది,
థ్రిల్లింగ్ twists...
Keep rocking... Waiting for next biggy...