(06-11-2018, 11:26 PM)vickymaster Wrote:Vicky master garu....వెరీ వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
చాల బాగుంది మీరు ఈ అప్డేట్ ని మలిచిన తీరు, భరత్ భాద పడటం కొంచెం రీడర్స్(కొంతమంది) కి బాధ గ వున్నా తాను ఇంకా బాధ పడాలి అని నా ఉద్దేశం. అప్పుడే ఇంకా బాగా లీనం అవుతాం కథలో,అలానే ఆతృతగా వెయిట్ చేస్తాం భరత్ ఎప్పుడు తన కోరికను మేడమ్ తో నెరవేర్చుకుంటాడా అని.
భాద లో వున్నపుడు దొరికే సంతోషం చాల చాల విలువైనది, ఇప్పుడు ఆ బాధలో భరత్ తో పాటు కొంతమంది రీడర్స్ కుడా వున్నారు కానీ ఇంకా కొంచెం డోస్ పెంచండి. అప్పుడే మాకు కూడా మంచి కిక్ వస్తుంది అని నా అభిప్రాయం.
ఆలా అని భరత్ మేడమ్ దగ్గర తగ్గకూడదు, భరత్ భాద పడాలి కానీ మేడమ్ పైన పైచేయి సాధించి తన కోరికను మేడమ్ తో తీర్చుకోవాలి, ముక్యంగా మేడమ్ ని గెలిచి మేడమ్ తనంతట తానే అడగాలి భరత్ ని కోరికను తీర్చమని.
ఇప్పుడు అప్డేట్ ఎండింగ్ చాల బాగుంది, మరి భరత్ ఎలా స్పందిస్తాడో. భరత్ ఇక్కడ కచ్చితంగా తగ్గకూడదు అని నా అభిప్రాయం, రివర్స్ లో భరత్ బెదిరించాలి ఇంట్లో చెబితే సూసైడ్ చేసుకుంటా అని.
అప్పడు భరత్ గెలిచినట్టు ఉంటుంది, భరత్ బయట ప్రపంచంలో బాధ పడటం మేడమ్ కి తెలియాలి తన వల్లే ఇది అంత జరిగింది అని తాను రియలైజ్ అవ్వాలి.
ఇది అంత నా ఆలోచన, మీ ఆలోచన ఎలా ఉందొ నాకు తెలీదు. అది ఎలా వున్నా మమల్ని అలరిస్తారు అని మాకు తెలుసు.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...మీ=>విక్కీ<=
(Meeru comments chese vidhanam
Naku chala istam andii... Katha loni plus lu ...minus lu vivarangaa chepputharu Meeru. .... super andi..meeru... .)
Paina vicky master garu cheppinattu gaa..... Bharath vere intiki velli povali endukante.... matladani manushula madya lo vundalante.....narakam lo vunnattu gaa vuntaadii......
Kanisam siddham ayina matladithe bharath adjust avvachhu athanu kuda matladatam ledu... Bharath situation is very creatical ....