Thread Rating:
  • 11 Vote(s) - 2.64 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica చిట్టిపొట్టి కథలు — పెద్దల కోసం
#54
కాదంబరి

— నాచర్ల

"నీకు బానిసలా పడివుండే రోజులు పోయాయ్! సహనానికైనా ఓ హద్దుంటుంది. నా మంచితనాన్ని నువ్వు చేతకానితనంగా భావించేటట్టయితే మాత్రం మరి యింక గౌరవం దక్కదు. చెత్త ముండల మీదుండే మోజు పెళ్ళాంమీద లేనివాడితో కాపురం చేయడం బుద్ధి తక్కువే అవుతుంది!"
వళ్ళు తెలియని ఆవేశంలో నా ఇష్డమొచ్చినట్టు దులిపేశాను. నా మాటలకి రంగారావు మొదలు బిత్తరపోయి తర్వాత మొహం కందగడ్డలా చేసేసుకున్నాడు.
"నాతో కాపురం చేయడం నీకంత ఇబ్బందిగా ఉంటే, ఇంకో మంచివాడి నెవడినైనా చూసుకో పోనీ!" అన్నాడు తన కోపాన్నంతా ఆ వెటకారంలో వెళ్ళగక్కుతూ.
నాకింకా వళ్ళు మండిపోయింది. "మొగుడు చేతకాని వాడైతే ఏ ఆడదైనా అదే చేస్తుంది - దానికి నీ సలహా ఏమీ అక్కర్లేదు. 'ఫలానా వాడి పెళ్ళాం ఎవడితోనో లేచి పోయిందని' పది మందీ చెప్పుకోడం వల్ల నీ పలుకుబడి పెరుగుతుందనుకుంటే ఏదో రోజు ఆ పని చేయడం కన్నా నాకు గత్యంతరం కన్పించడం లేదు!" అన్నాను తనకన్నా వెటకారంగా.
వెంటనే నా చెంప ఛళ్ళుమంది. ఆ దెబ్బకి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయ్ కానీ___ఏడవలేదు. బాధ ఓర్చుకొంటూ నిర్లక్ష్యంగా నవ్వేను.
కొయ్యబారి పోయాడు తను. ఇంతకుముందల్లా తను ఇలా చెయ్యి చేసుకోవడంతోనే 'బేర్' మంటూ ఏడుపు లంకించుకునే దాన్ని. దాంతో ఏదో ఘనకార్యం సాధించిన వాడిలా 'జాగ్రత్త! ఇలా ఎప్పుడైనా ఇంటికి రాగానే వెధవ పేచీ పెడితే పళ్ళు రాలగొట్టేస్తాను' అంటూ హీరో ఫోజు కొడుతుండే వాడు. ఇప్పుడు తనకా అవకాశమివ్వక పోయేసరికి అయ్యగారి కాశ్చర్యమేసింది.
"సిగ్గు లేకుండా ఇంకా ఆ వెధవ నవ్వెందుకూ?" అని గొణిగాడు పౌరుషంగా.
"తమరు చేసిన చేతకాని పనికి నవ్వకపోతే ఏం చెయ్యాలీ?" అనడిగాను బుకాయింపుగా.
ఆ ప్రశ్నకి తానెంతగా ఉడికిపోయాడో ఆ ముఖ కవలికల్ని బట్టి అర్ధమైంది.
"ఛీ! ఇంటికి రాగానే వెధవ పోరు!" అని తనలో తానే గొణుక్కొని సిగరెట్టు వెలిగించుకున్నాడు.
"ఆ మాటే అనొద్దు. 'మగాడు యింటికొచ్చే టైము ఇదేనా?' అని అడిగినందుకు నువ్వే యింత రాధ్ధాంతం చేశావ్!" అన్నాను.
ఏమనుకున్నాడో ఏమో, మాట్లాడకుండా మంచమెక్కి పోయి తలగడ మీదకి వాలిపోయాడు.
"భోజనం చెయ్యకుండా మంచమెక్కావేఁ? రా... వడ్డిస్తాను," అంటూ కిచెన్ వైపు నడిచాను.
"వద్దు - ఇవ్వాళ ఓ డిన్నర్ పార్టీ అయింది. ఇప్పుడింకేం తినను?" అన్నాడు ముక్తసరిగా.
నేనింక మాట్లాడలేదు. అప్పటికి టైము పన్నెండు దాటింది. నా పని పూర్తిచేసుకుని కిచెన్ లోంచి వచ్చి ట్యూబు తీసేసి మంచమెక్కిపోయాను. సుమారు రెండేళ్ళ నుంచి ఇలా గొడవలు పడ్డం అలవాటైపోయిన మూలాన ఓ పది నిముషాల్లో నిద్ర పట్టేసింది.
భుజం పట్టుకు లాగుతోన్న స్పర్శకి మెలకువొచ్చి వెల్లకిలా తిరిగి తన వంక చూశాను.
"జాకెట్టు విప్పు!" అన్నాడు పైట లాగేస్తూ.
నా వంటి మీద చేయి చేసుకున్న ప్రతిసారీ తను రాజీకి వచ్చే పద్ధతి ఇదే గనుక నాకాచర్య ఆశ్చర్యాన్ని కలిగించలేదు. కాగా, మేం చేసుకుని ఐదారు రోజులవుతుందేమో!
"ఏం? అర్ధరాత్రి వరకూ అక్కడ లాగించింది చాల లేదా?...." అన్నాను జాకెట్టు హుక్స్ ఒక్కొక్కటిగా తప్పించుకుంటూ.
మాట్లాడలేదు తను.
"బంగారమ్మ దగ్గర్నుంచా, సుశీలమ్మ దగ్గర్నుంచా వస్త?..."
"సుశీల దగ్గరకు రాత్రుళ్ళు వెళ్ళడం కుదరదు అని చెప్పానుగా!"
"ఏమో! ఈ మధ్య ఆవిడా రూలేమైనా సడలించిందేమోనని!"
"---------"
"సరే! బంగారమ్మకి ఎన్ని సార్లు సరిపెట్టావ్?"
"---------"
"రెండు సార్లయినా వాయించుకోకుండా వదులుకుందేమిట్లే?"
"దయచేసి - ఇప్పుడింకా గొడవ వదిలెయ్."
ఇందాక కూడా తనింత సౌమ్యంగా మాట్లాడి వుంటే నేనింత ఇదిగా రెచ్చిపోయే దాన్ని కాదు! తనెప్పుడొచ్చినా కొశ్చన్ చెయ్యకుండా కుక్కిన పేనులా పడుండాలన్నట్టు ముఖం మాడ్చుకుని కోపంగా చెప్పేసరికి నా సహనం చచ్చిపోయింది.
మౌనంగా లేచి కూర్చుని జాకెట్టు తీసేశాను. బ్రాసరీ హుక్ తనే సడలించేడు. మళ్ళీ తలగడ మీదకి వాలుతూ బ్రా చిప్పల్ని పైకి లాక్కున్నాను. కుడి చేత్తో నా రెండింటినీ ఓ మారు తడిమి, ఒరచేతిని నా ఎడమ రొమ్ము మీద బోర్లించి సుతాతంగా పిసికేడు. నరాలు జివ్వుమన్నాయ్ నాకు. ఆ చేతిమీద ఓ చెయ్యి వేసి నొక్కుకుంటూ రెండో చేతిని తన మెడకు లంకె వేసి దగ్గరకి లాక్కుని ఖాళీగా వుండిపోయిన కుడి రొమ్మును నోటికందించాను. నాకు చీకించుకోవడం ఇష్టం. ఆ సంగతి తనకి తెల్సు.
తనకి అలవాటైన పద్ధతిగా ఒకదాని తర్వాత ఒకటి చీకుతూ, మధ్య మధ్య కొరుకుతూ, ముచ్చికలను మునిపళ్ళతో చిలిపిగా లాగి వదుల్తూ మెల్లగా నామీదకి చేరాడు. తన మగతనం నా చీర కుచ్చెళ్ళకు గట్టిగా తగిలిన స్పర్శకు నా చెయ్యి అప్రయత్నంగా తన లుంగీలోకి పోయింది. నా స్వంతమని చెప్పుకోదగిన ఆ వస్తువుతో మరో ఇద్దరుకూడ దొంగ చాటుగా ఆడుకుంటున్నారంటే నాకు కడుపు మండదూ?
"బంగారమ్మ దగ్గర్నుంచి వచ్చేటప్పుడు కడుక్కునే వచ్చావా?" మునివేళ్ళతో తనది సవరదీస్తూ కొంటెగా అడిగాను.
అయ్యగారు అలా కడుక్కోకుండా వచ్చిన సందర్భాలు చాలా వున్నాయ్ గనుక నా ప్రశ్న హాస్యాస్పదం కాదు. ఐతే, అటువంటప్పుడది జిగురుగా తగులుతుంటుంది: ఈరోజు మాత్రం పొడిగానే వుంది.
తను చెప్పకపోయినా ఆ స్పర్శను బట్టి నేనే అర్ధం చేసుకుంటాననో, లేక-మళ్ళీ నేనా ప్రస్థావన ప్రారంభించడం యిష్టం లేకనో తెలీదు___ నా అధరాంకు తన పెదాలతో సీలువేసి పీల్చుడు ముద్దుతో ఉక్కిరి బిక్కిరి చేసేశాడు. దాంతో, నాకు బాగా హీటందుకొంది, నాగుప్పిట్లోవున్న తన మగతనాన్ని కసిగా నొక్కాను. వెంటనే నా చీరా, లంగా పైకి లాగేసి "పెట్టుకో" అంటూ చెవి కొరికాడు.
"ఉఁహుఁ...." అన్నాను బెట్టుగా.
"ప్లీజ్......." అన్నాడు లాలనగా.
వివాహ బంధంలో వున్న మహత్తేమిటో మరి! ఎప్పుడు ఏసమస్య మీద ఎంత సేపు వాదులాడుకున్న కీచులాడుకున్నా మంచ మెక్కగానే అన్నీ సర్దుబాటై పోతాయ్. సద్దు మణిగి పోతాయ్!
నేను గురి చూపించడం తడువుగా సర్రున నాలోకి దిగపడిపోయాడు, ఆ తోపుకి గుండె తక్షణం ఆగి, మళ్ళీ కొట్టుకోడం మొదలెట్టింది. తన బలమంతా నామీద మోపి రెండు చేతుల్తోనూ రెండు రొమ్ముల్నీ మర్దించటం మెదలెట్టాడు.
"ఊఁ__కానిద్దూ...." మొత్త కుదేస్తూ మందలింపుగా గొణిగాను.
మందహాసం చేస్తూ " నేడు చేతకానివాడి నన్నావ్ గా! పోనీ నన్నిలా క్రిందకి తిరగదోసి నువ్వు పై కెక్కి కొట్టకూడదూ?" అన్నాడు.
"నేనేందీని గురించి అన్లేదు...." అన్నాను ముక్తసరిగా....
"ఎలాగైనా నీకు గోరోజనం పెరిగింది. ఈమధ్య చాలా పెంకితనంగా మాట్లాడుతున్నావ్!" అని ఉక్రోషంగా ఊగడం ప్రారంభించాడు. మరింక నాకు మాట్లాడానికి సావకాశ మివ్వకుండా.
* * *
మా వివాహమై పదేళ్ళు కావస్తోంది. పెళ్ళైన మూడోయేట సుధాకర్ పుట్టాడు. మరో మగపిల్లాడు కానీ, ఆడపిల్ల కానీ పుడితే ఆపరేషన్ చేయించుకుందామనుకున్నాను. కానీ, ఇంతవరకూ మళ్ళీ అలికిడి లేదు. 'ఒకసారి టెస్ట్ చేయించుకుందామా?' అనిపిస్తుంటుంది. 'ఈ కరువు రోజుల్లో ఒకడు చాల్లెద్దు!' అని నాలో నేనే మళ్ళీ సమాధాన పడుతుంటాను. ఇంగ్లిష్ మీడియం కాలేజ్లో సుధాకర్ మూడో తరగతి చదువుతున్నా డిప్పుడు.
మా సంసారంలో ఏ చీకూ చింతా లేకుండా ఎనిమిదేళ్ళు బాగానే గడిచాయ్. ఆ యేడాది రంగారావ్, వాళ్ళ ఫాక్టరీ వర్కర్స్ యూనియన్ కి సెక్రెటరీగా ఎన్నిక కావడంతో ప్రారంభమైందీ చిచ్చు!
బంగారమ్మ భర్త ఆ ఫాక్టరీలో ఫిట్టరుగా పనిచేస్తూ గుండెపోటు వల్ల చచ్చిపోయాడుట. సుశీల భర్త కూడా అక్కడే లేబర్ గా చేసేవాడట. అతను ఓ లారీ ఏక్సిడెంటులో దుర్మరణం పాలయ్యేడు. కట్టుకున్న వాళ్ళు కన్నుమూయడంతో తమకి జీవనాధారం లేకుండా పోయిందనీ, అందుచేత ఆ పోయిన వాళ్ళ స్థానంలో తమకి ఏదైనా ఉపాధి కల్పించమనీ బంగారమ్మా, సుశీలా దరఖాస్తులు పెట్టుకున్నారు.
ఇదంతా, రంగారావు సెక్రెటరీగా ఎన్నికైన ముందు ఏడాది జరిగిన విషయం. ఎప్పటికప్పుడు ఏదో కుంటి సాకు చెబుతూ ఆ ఇద్దరి దరఖాస్తుల్నీ ఓ పారేసింది యాజమాన్యం. తమ విషయంలో శ్రద్ధ వహించి ఏదొక విధంగా తమకు బ్రతుకు తెరువు చూపించడానికి ప్రయత్నించమని ఆ ఇద్దరూ రంగారావ్ చుట్టూ తిరగడం మొదలెట్టేరు. ఆ సందర్భంలో ఆ ఇద్దరూ తరచూ మా ఇంటికొచ్చేవారు. ఐతే, అప్పుడు ఈ ఇల్లు కాదు - వేరే ఇంట్లో వుండేవాళ్ళం.
ఎంతలేదన్నా బంగారమ్మకి ముప్పై ఐదేళ్ళుంటాయ్. అంటే, ఇంచుమించు రంగారావ్ వయసు. ఆమె కిద్దరు సంతానం - ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లాడు. రెండు మూడుసార్లు వాళ్ళని కూడా తీసుకొచ్చింది. చామన ఛాయగా కొంచెం పొడవుగా వుంటుంది తను. చూడ్డానికి భర్త పోయిన బెంగతో కన్పించినా మనిషి నిండుగానే వుండేది. ఇక, సుశీల విషయానికొస్తే - సుమారుగా నావయసే వుంటుంది తనకి. అంటే, బంగారమ్మ కన్నా ఐదారేళ్ళు చిన్నదన్న మాట. పిల్లలు లేరు. ఒకసారి మూడో నెల కడుపు పోయిందని చెప్పింది. కొంచెం తెల్లగా, సన్నగా, నాజూగ్గా బాగానే వుంటుంది మనిషి.
తమ విషయంలో శ్రద్ధ పెట్టేలా రంగారావుకి నచ్చ జెప్పమని నన్ను నాలుగైదు సార్లు బ్రతిమాలారు. ఇవ్వాళ వాళ్ళు ఇలా నాకు సవతులై కూర్చుంటారనుకుంటే - అప్పట్లో వాళ్ళని గుమ్మం తొక్కనిచ్చేదాన్ని కాదు!
వాళ్ళ విషయం ప్రిస్టేజి ఇష్యూ క్రింద తీసుకుని యాజమాన్యంతో పోరాడి చివరికెలాగైతేనేం, ఇద్దర్నీ వాటర్ ఉమెన్ గా ఎప్పాయింటు చేయించాడు రంగారావు. అతని ఉపకారానికి కృతజ్ఞతగా బంగారమ్మ వెయ్యి, సుశీల ఐదు వందలూ ఇంటికి తెచ్చి ఇచ్చారు. అదేం వద్దని తనూ, నేనూ ఎంత చెప్పినా విన్పించుకోలేదు. ఆ ఇద్దరూ ఇచ్చిన డబ్బుతో నల్లపూసల హారం చేయించుకున్నాను. అంతవరకూ బాగానే వుంది.
మరి, ఆ తర్వాత రంగారావే వాళ్ళమీద మోజుపడ్డాడో, లేకపోతే తమ గురించి కష్టపడ్డాడని వాళ్ళకే అతనిమీద గ్లామరు కలిగిందో తెలియదు! నాకు మాత్రం ఒక అనుమనముంది. ముందుగా బంగారమ్మే అతనికి ఛాన్సిచ్చివుండాలి. ఎందుకంటే ఆమె నా కంటికి ఆ యావ కాస్త ఎక్కువున్న మనిషిలా కన్పించింది. బంగారమ్మ అతనితో వేయించుకుంటోందని తెలిసాక సుశీలకి కూడ టిమటిమలాడి వుండవచ్చు. పాపం తనకీ భర్త లేడుకదా మరి!
"ఆ మధ్య మీ ఇంటికొస్తుండే బంగారమ్మతో కలిసి రాత్రి మీ ఆయన సిన్మాకొచ్చాడమ్మీ! ఇద్దరూ ప్రక్క ప్రక్కనే కూర్చున్నారు." అని మా ప్రక్కింటావిడ చెప్పినప్పుడు నా గుండె జల్లుమంది. ఆ రాత్రి ఎంత ఏడ్చానో నాకే తెలీదు! అసలు ఆరోజు నుంచే మా ఇద్దరి మధ్యా గొడవలు ప్రారంభమయ్యేయి. అప్పటిదాకా వారానికి ఒక రోజూ, రెండు రోజులూ లేటుగా వస్తుండే వాడల్లా, నాకా సంగతి ఎలాగూ తెలిసిపోయింది గదా అనో ఏమిటో___ఇక రోజూ ఆలస్యంగా రావడం ప్రారంభించాడు. దాంతో నాకు మరీ కడుపు మండిపోయి ఓరోజు పెద్ద గొడవ పెట్టి సుధాకర్ ని తీసుకుని పుట్టింటికి పోయేను.
నెల్లాళ్ళు పోయాక వరుస వరుసగా మూడు ఉత్తరాలు రాశాడు వచ్చేయమని. అప్పటికా బంగారమ్మ మీది మోజు కాస్త తగ్గివుంటుందేమో అనుకుని వచ్చేశాను. ఇలా ఇంట్లో కాలు పెట్టానో లేదో మా పక్కింటావిడ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. "మీ ఆయన ఆ సుశీలను అయిదారుసార్లు ఇంటికి తెచ్చుకున్నాడు. తన సంగతి తెల్సి నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడమే పొరపాటు!" అంది. నాకు గుండె ఆగిపోయింది.
ఆ రాత్రి తనని నిలదీసి అడిగేసరికి నిజం వప్పుకున్నాడు. బంగారమ్మలా సుశీల ధైర్యస్తురాలు కాదట. అదీగాక, మొగుడు పోయినప్పట్నుంచీ ఆమె పుట్టింట్లో వుంటోందట. అందుచేత వాళ్ళింట్లో ఇదవ్వడానికి వీలుపడక ఇంకో చోటుకీ, ఇంకో చోటుకీ తీసుకెళ్ళడమెందుకని ఇంటికి తీసుకొచ్చానన్నారు. ఇంకేమనాలా మనిషినీ?
అతనంత నిర్వాకం చేశాక అక్కడుండాలంటే నాకే సిగ్గనిపించింది. వీలైనంత త్వరగా మరో ఇల్లు చూడమని చెప్పేను. 'అలాగే' అన్నాడు. కానీ, తానా ప్రయత్నం చేస్తోన్న జాడ కనపడక పోయేసారికి, ఆ తదుపరి నెల నేనే శ్రద్ధ తీసుకుని తిరిగి చివరికీ పోర్షన్ ఫిక్స్ చేశాను.

ఇల్లంటే మార్పించ గలిగానుగానీ, తన చేత ఆ తిరుగుడు మాన్పించడం అంత సులువైన పనా?
"నువ్వింత మెత్తగా వూరుకుంటే కాదు! ఆడది మరీ మంచితనంగా ఉంటే మగవాడది చేతకాని తనంగా తీసుకుని ఇంకా చులకనచేసి పారేస్తాడు. నువ్వు కొంచెం మారాలి. మొదట కొంచెం గట్టిగా మాట్లాడ్డం నేర్చుకో" అని సలహా యిచ్చింది నా పరిస్థితిని అర్ధం చేసుకున్న సరోజిని.
ఆమె, మా పక్క పోర్షన్లో వుంటోన్న పాపారావ్ అక్కగారు. మేం అక్కడ దిగిన రెండు నెలలకొచ్చిందామె. ఆవులిస్తే పేగులు లెక్కపెట్టేంతటి తెలివైన ఘటం. గొప్ప కలుపుగోలుగా వుంటోంది. ఇక్కడికొచ్చిన నాల్గు రోజుల్లోనే మా ఆయన తిరుగుడూ దానికి నా ఆందోళనా అర్ధం చేసేసుకుంది. వయసులో నాకన్నా రెండు మూడేళ్ళు పెద్దదైనా, చూడ్డానికి నా ఈడు దానిలానే కన్పిస్తుంది. మనిషి కూడా నాకన్నా బావుంటుంది. కానీ, పాపం, చిన్న వయసులోనే పసుపు కుంకుమలు పోగొట్టుకొంది!
మొదట్లో ఆమె వైఖరి నన్ను కాస్త తికమక పెట్టింది. అప్పటికే ఇద్దరు ముండలు నన్ను పీడలా పట్టుకుని నా సంసారంలో చిచ్చుపెట్టారు. 'ఇక ఈవిడ గారు గూడా ఏదైనా కథ మొదలెడుతుందేమో బాబూ!' అనుకునేదాన్ని. ఆ భయం చొప్పునే ఆవిడ ఇంట్లోకొచ్చి ఎంతో కలివిడిగా మాట్లడుతున్నప్పటికీ నేను కొంచెం తటపటా యిస్తుండేదాన్ని.
క్రమంగా తన తత్వం తెల్సిన మీదట మనసిచ్చి మాట్లాడటం మొదలెట్టాను. పట్టుమని అయిదు సంవత్సరాలు గూడా కాపురం చేయలేదుట తను. ఒక రాత్రప్పుడు కడుపు నొప్పి వచ్చి విపరీతంగా బాధపడి హాస్పిటలుకి తీసుకెడుతోంటే ఆ దారిలోనే ప్రాణం పోయిందట అతనికి. అపెంటసైంటిస్ అలక్ష్యం చేయటం వల్ల ఆ గ్రహచారం జరిగిందట. పిల్లలు గూడ లేరు పాపం! మొగుడు పోయాక మరింక అక్కడ ఉండబుద్ధి కాక పుట్టింటి కొచ్చేసిందట. అప్పుడప్పుడు ఇలా తమ్ముడి దగ్గరకొచ్చి రెండు మూడు నెలలు వుండి వెడుతుంటుందట.
రంగారావు ఆ మాయ ముండలకి మరిగి నన్ను అలక్ష్యం చేస్తున్నాడనే గుండా పిండి అయిపోతున్నాను. వారానికోసారో పదిరోజులకోసారో పని జరుగుతున్నప్పటికీ మనసు తీరక శ్లేష్మంలో పడ్డ ఈగలా కొట్డుకుంటున్నాను. అటువంటిది____'సరోజిని మొగుడు పోయిన ఇన్నేళ్ళనుంచీ ఎలా వుండగలుగుతోందా?' అనుకునేదాన్ని. ఆ మాట తనని అడగడానికి మొహమాట పడుతుండేదాన్ని.

ఒకరోజు___అనుకోకుండా నా ప్రశ్నకి సమాధానం దొరికింది.
* * *
ఆరోజు నేను బట్టలుతుకుతోండగా వచ్చింది తను. పీట వేసుకుని కొంచం దూరంలో కూర్చుని వాళ్ళ పుట్టింటి విషయాలూ, ఆ విషయాలూ ఈ విషయాలూ పుట్టెడు కబుర్లు చెప్పింది. ఆ మాటల్లో నా పని కూడా త్వరగా అయిపోయినట్టు అనిపించింది. "స్నానం చేస్తానుండు" అని బాత్ రూంలోకి టవలు పట్టుకెళ్ళాను. కిచెన్ ని ఆనుకునే బాత్ రూం వుంది. తను అక్కడ కూర్చునుండగా తలుపేసుకోవడం ఏం బాగుంటుందీ! అలాగే బట్టలు విప్పుకోవడం మొదలెట్టాను....
తను ఏదేదో మాట్లాడుతూనే వుంది. కానీ, ఆ చూపులు మాత్రం నన్ను గొప్ప ఇబ్బంది పెట్టేశాయ్. ఆ స్థానంలో ఓ మగవాడున్నా అంత ఇదిగా చూడకపోనేమో నా వంక.
"వీపు తోమమంటావా?"అనడిగిం దొకసారి నవ్వుతూ.
వద్దన్నాను. స్నానమైపోయాక టవల్ ని చుట్టబెట్టుకుని గదిలోకి వచ్చాను బట్టలు కట్టుకోడానికి. తనూ నా వెనకనే వచ్చింది. ఆమె మాటల్లోపడి ముందుగా బట్టలు తీసిపెట్టుకోవడం మరిచిపోయాను. యధాలాపంగా టవల్ని కుర్చీమీద పడేసి బీరువా దగ్గరకి నడిచాను.
"దృష్టికొడుతున్నాననుకోకు - నీ ముందులూ, వెనకలూ నాకు చాలా నచ్చాయ్..." అంది పుసుక్కున.
బీరువా తెరవబోతోన్న దానినల్లా ఆగి, తనవంక చూశా విస్మయంగా. సాటి ఆడదాని చేత అలా పొడిగించుకోగలిగినందుకు చిన్న గర్వమూ, మరింత సిగ్గూ గూడా ఆవహించాయ్ నన్ను.
"నేనేం హాస్యమాడ్డంలేదు నిజం చెప్తున్నాను. నీ దేహంలో ఎక్కడుండాల్సిన వంపూలక్కడవున్నాయ్"! అంటూ నా ప్రక్క కొచ్చింది.
"సరేలే! ఆమాటకొస్తే నీకేం తక్కువా!" అన్నాను నవ్వుతూ.
"నావి తక్కువని అనలేదుకదా! సైజుకి నావే పెద్దవి కానీ - నేను చెప్పేది ఫార్మేషన్ గురించి," అంది తను.
"వూరుకో... ఎవరైనా వింటే నవ్వుతారు" అంటూ బట్టలు తీయడానికి రెండు చేతులూ బీరువాలోకి చాపేను.
అంతే —
వెనక వాటంగా తన రెండు చేతులతోనూ నా రెండు రొమ్ముల్నీ అందుకుని సుతారంగా పిసికింది. వళ్ళు జల్లుమనిపోయింది. క్రొత్తక్రొత్తగా అవి మొలకెత్తుతున్న వయసులో అదేదో సామెత చెప్పినట్టు ఉబలాటంకొద్దీ నావి నేను పిసుక్కొని వుండొచ్చు! కానీ-ఇన్నేళ్ళ జీవితంలోనూ వాటిమీద రంగారావ్ చెయ్యి తప్ప మరో స్పర్శ ఎరుగను!
"ఊఁ- గట్టిగానే ఉన్నాయ్! ఈ చేతుల్తో చిన్నాపెద్దా చాలా సైజులు చూశాను గానీ, నా చేతులకింద నిండుగా వాటంగా ఎవరివీ తగల్లేదు! నువ్వేమనుకున్నా సరేగానీ ఓ పట్టు పట్టకుండా వదలాలనిపించడం లేదు!" అంటూ కొంచెం గట్టిగా పిసకడం మొదలెట్టి నా మెడా, భుజాలూ ముద్దులతో తడిపేసింది.
ఆ మాటలకీ, ఆ స్పర్శకీ, ఆ ముద్దులకీ విశ్మయంతో నాకు మాటలేదు. వయసులోవుండి ముండమోసిన వాళ్ళు ఆ కోరిక చంపుకోలేక ఒకళ్ళ నొకళ్ళు పిసుక్కుని క్రిందా పడుతుంటారని ఎవరో ఎప్పుడో అనుకోవడం విన్నాను - సరోజిని కూడా అదే విధంగా తృప్తి పడుతోందని ఆ మాటల వల్ల స్పష్టమైంది. ఆమె నాపట్ల అంత మోజుగా ఇదౌతున్నప్పుడు, కాదు పొమ్మనడం బావుండదేమో అనిపించింది. "పోనీ- ఆ అనుభవమెలా ఉంటుందో ఒకసారి చూస్తేనో-?" అన్న కుతూహలం కూడా పుట్టుకురావడంతో బీరువా తలుపు మూసేసి తనవైపు తిరిగాను అదో బిడియంగా నవ్వుతూ.
సరోజిని ముఖం పద్మంలా వికసించింది. ఆనందం పట్టలేక మగరాయుడిలా నన్ను వాటేసుకుని ముఖం నిండా ముద్దులు పెట్టేసింది. అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు "ఒక నిముషం" అని నా నుంచి దూరంగా జరిగి, గబగబా వంటిమీద బట్టలన్నీ విప్పేసుకుని తనుకూడా దిసమొలతో నిలబడింది.
తను నాకన్నా తెలుపు, పొడవూ, ఆ పొడవుకు తగ్గ వళ్ళూ గల మనిషేమో, ఆమె విశాల సమోన్నత సౌష్టవాలను చూస్తోంటే నా కళ్ళు చెదిరాయ్. ఇందాక నా ఫార్మేషన్ గురించి తను పొగడాలని పొగిడిందేమో తప్ప తన స్తనానికి తన వంపు సొంపుల ముందు నావి తీసి కట్టే! ముచ్చికలు నిక్కబొడుచుకొని టెన్షన్ గా అవుపుస్తోన్న ఆ రొమ్ములు భలే అందంగా వున్నాయ్. నడుం మరీ సన్నం కాకపోయినా ఆ వంటికి తగినట్టుంది. మొత్త మాత్రం చెరువులా ఉంది. ఇక ఆ తొడల విషయం చెప్పక్కర్లేదు. అచ్చం అరటి బోదెలే! అవి కలిసేచోట పొత్తుకడుపు క్రింది పల్లంలో ఉబ్బెత్తుగా వున్న ఉపస్తు- నా అరచేయికన్నా ఓ రవ్వ పెద్దదిగానే అవుపిస్తోంది. రెమ్మలమీది వెంట్రుకలు కనుపించీ కనిపించనట్టున్నాయ్. ఈ ఊరు వచ్చేముందు గొరుక్కుందేమో!
"మరీ అంత ఇదిగా చూడక్కర్లేదు. నీకన్నా అందగత్తెను కానని ఇందాకే చెప్పాను.." దోరగా నవ్వుతూ దగ్గరగా వచ్చింది సరోజిని.
నా రొమ్ములకి తన రొమ్ములు సున్నితంగా వత్తుకున్న స్పర్శకి నావళ్ళు జల్లుమంది. నేను కూడా ఓ రవ్వ పొడుగై వుంటే సమంగా మా ఇద్దరి ముచ్చికలూ ముద్దులాడుకునేవి! ఆ అనుభవం పూర్తిగా క్రొత్త మూలాన్ని నాకు భలే సిగ్గేసింది. అవాక్కుగా తన మొహంలోకి చూస్తూ వుండిపోయాను.
ఓ చెయ్యి నా నడుం మీద వేసి తన వైపు లాక్కుని రెండవ చేతిని నా కుడి పిర్రమీద వేసి నిముద్దూ చెక్కిలి చుంబించింది. యాంత్రికంగా రెండో బుగ్గ అందించాను. మునిపళ్ళతో మృదువుగా కొరికి చిలిపిగా నవ్వింది. నేనూ నవ్వేను. మరుక్షణం తన అధరాలు నా అధరాల నందుకున్నాయ్. ఆ పీల్చుడు ముద్దుకు ఉక్కిరి బిక్కిరై పోతూ తన మెడను నడుమునూ రెండు చేతులా ఆలింగనం చేసుకున్నాను.
"మంచం మీదకి పోదాం...." అందిి లాలనగా. మంత్ర ముగ్ధలా తలూపేను. మా తొలిరాత్రి రంగారావ్ నన్ను మంచం దగ్గరికు తీసుకువెడుతున్నప్పుడెలా ఫీలయ్యానో యిప్పుడూ అలాంటి అనుభూతి కలిగింది. నన్ను కూర్చోబెట్టి తనూ ప్రక్కన కూర్చొంది. ఎడమ చేత్తో నడుంపట్టుకుని, కుడిచేత్తో నా ఎడమ రొమ్మును వాటంగా పిసుకుతూ మెడసందున ముద్దు పెట్టు కొంది. సన్నగా అదో తన్మయత్వంగా మూల్గాను. తన అధరాల మీద చిందులేస్తున్న చిరునవ్వుతో చిన్న గర్వం తొంగి చూసింది.
బుజాలు పట్టుకుని తలగడమీదకి పడుకోబెట్టి ఈమారు రెండు చేతులతో రెండూ అందుకుని పిసకడం మొదలెట్టింది. అప్రయత్నంగా నా చేతులు తన ముందుల్ని అందుకున్నాయ్. ఆ సైజులు నా అరచేతుల సందుల్ని మించిపోయున్నాయ్. ఎక్కడా వాటి బిగి సడల్లేదేమో గట్టిగా గుండ్రాళ్ళలా తగిలాయ్! "ఇంతవరకూ బాగానే వుందికానీ - - మరింక వేడెక్కిస్తే భరించలేను! నీ దగ్గర దాపరిక మెందుకూ - - నేనూ దూల ముండనే! యిన్నేళ్ళ నుంచీ కాపురం చేస్తున్నా రోజూ కావాలనే అనిపిస్తుంది - - ఊఁ - - ఈ పిసుకుడూ చీకుడూ యింతటితో సరిపెట్టి యింకేదైనా చేయ్...!" తాపం భరించలేక ఏదేదో వాగేశాను. తనని కసికసిగా పిండేస్తూ.
తన కుడి చెయ్యి నా పొత్తికడుపు మీదుగా క్రిందకి ప్రాకింది. వెచ్చటి ఆ స్పర్శకి పులకరించిపోతూ పుస్తకంలా విప్పుకున్నాను తొడల్ని. "మరీయిలా అడవిలా వదిలేసావేఁ?" అంది గుప్పిడితో పట్టుకుని పిసుకుతూ. "వూరికే... అశ్రద్ధ...." అన్నాను ఆ చేతిమీద నా చెయ్యి వేసి నొక్కుకొంటూ. "మరేం పర్వాలేదు - - నాకిది యిష్టమే! ఏంచెక్కా తాటి టెంక పీక్కు తిన్నట్టుంటుంది!" అంది చిలిపిగా నవ్వుతూ. నాకా ఉపమానం అర్ధంకాలేదు. అయోమయంగా చూస్తూ అసహనంగా మొత్త కదిలించాను.
ఆ కూర్చున్న చోటునుంచే నా మీదకి వంగి నాభిని చుంబించింది. కితకితలుపుట్టి కిచక్కన్నవ్వేను. తన అధరాలు నా పొత్తు కడుపు మీదకి మళ్ళేయ్. "బావుందోయ్!" అనరిచాను ఆహ్లాదంగా. మరి ఆ తర్వాత తను చేసిన పని యింకా యింకా బావుంది. రంగారావ్ ఎప్పుడు అలా చెయ్యలేదు. యింత పొడుగు లోపలికి తోసి అతను గుభికీ గుభికీ గుద్దేదాని కన్నా సరోజిని నాలుకతో సరుక్ సరుక్ మని పొడవడంలోనే గొప్ప సుఖం కన్పించింది నాకు. ఆ అనుభూతికి ఆనందంతో కేరింతలు పెడుతూ సుఖశికరాలు చేరుకున్నాను.
"మీ ఆయనా నువ్వూ పెద్ద పొత్తుగా వున్నట్టు కనబడ్డంలేదేమిటి?" అనడిగింది నా సరసన పడుకుని ఓకాలు నా నడుం మీద పడేసి. మరింక దాపరిక మెందుకని అతని తిరుగుళ్ళ గురించి చెప్పేను. "మంచివాడనీ, మనసు తీరా పెడుతున్నాడనీ మొగుడ్ని మరీ నెత్తి కెక్కించుకుంటే యిలాంటి అనార్ధాలే జరుగుతాయ్. గుర్రాన్ని అదుపులో పెట్టుకోవడానికి కళ్ళెం ఎంత అవసరమో, మగవాణ్ణి చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి మనకి గయ్యాలి తనం కూడా అంతే అవసరం!" అంటూ చిన్న ఉపన్యాసం దంచి - "మరిప్పుడు నువ్వు నన్నో పట్టు పట్టాలి..." అని నన్ను తన మీదికి లాక్కొంది సరోజిని.
నేను పెంకిదానినయ్యానని రంగారావ్ మూలుగుతున్నాడంటే... నేను మారినందువల్లే!
* * *
"ఏమిటంత తీవ్రంగా ఆలోచిస్తున్నావ్?" నవ్వుతూ వచ్చి నా ప్రక్కలో కూర్చుంది సరోజిని.
"నీ గురించే!" అన్నాను నవ్వుతూ.
మరదలితో కలిసి తను 'దేవీ దర్శనం' మోర్నింగ్ షో కెళ్ళింది. నన్ను కూడా రమ్మంది గానీ, నేనది ఇంతకుముందే చూసేసిన మూలాన "మీరెళ్ళి రండి!" అనేశాను. సినిమా నుంచొచ్చి భోజనం చేసి వెంటనే ఇటొచ్చిందిలా వుంది. టైము రెండవుతుంది. అంతకుముందే సుధాకర్ కాలేజీకి వెళ్ళాడు.
"మా మోర్నింగ్ షో మూలాన మన మోర్నింగ్ షో పోయిందనా?" అనడిగింది కొంటెగా.
"అంతే కదా మరీ!......" అలా పడుకునే తన పైట లాగేశాను.
"ఔను గానీ, మీ ఆయన కాస్త దారిలో కొస్తున్నటుందేమిటి? నిన్నా, మొన్నా, రాత్రి ఎనిమిది కాకుండానే వచ్చేశాడులా వుంది కదూ?"
"అదంతా నీ ఉపదేశపు చలువ! నేను తిరగబడి తన కన్నా పెద్ద గొంతుచేసి మాట్లాడ్డం వల్ల అయ్యగారి గొంతుకలో పచ్చి వెలక్కాయ పడ్డట్టుంటోందనుకో! ఇరుగూ-పొరుగూ వింటే తన పరువు పోతుందన్న భయంతో కాళ్ళ బేరాని కొచ్చేశాడు. ఇక మీదట వారానికి రెండు రోజులు మాత్రం అక్కడికి వెడతానన్నాడు. "అది మాత్రమెందుకు? బంగారమ్మ తొడల సందున ఏదైనా బంగారముందా?" అనడిగాను. తనకి రెండ్రోజులు పర్మిషనివ్వమని గెడ్డం పట్టుకుని బ్రతిమాలాడు. మరీ తెగే వరకూ త్రెంచకూడదని "సరే!" అన్నాను. ఒక్కసారే మానేయమంటే కూడా మనిషి మళ్ళీ మొండికేయ వచ్చు. ఈ ఒప్పందం నిన్న రాత్రే జరిగింది. మంగళవారం, శనివారం వెళ్ళమన్నాను. "అలాగే!" అన్నాడు. ఇకమీద ఎలా వుంటుందో చూడాలి మరి! పనిలో పనిగా, నాలో లేని స్పెషాల్టీ ఆ బంగారమ్మలో ఏముందని అడిగాను. అదేం లేదని ముందు నసిగేసినా, తరువాత చెప్పేడు - మహా మోజుగా కుడుస్తుంటుందట! పాపం, ఉద్యోగమేయించాడు కదా మరీ! తానా మాట చెప్పగానే నాకో సందేహం వచ్చింది. ఆ ముండ అంత ఇదిగా కుడుస్తోందిగదా అని, తను కూడా నోటిపని చేస్తున్నాడేమోనని! తీరా అడిగేసరికి "చఛా" అన్నాడు. "నీకే చెయ్యని పని దానికెలా చేస్తాననుకున్నావ్?" అనడిగాడు ఉక్రోషపడిపోతూ. "పోనీ, నాకిప్పుడు చెయ్యరాదా?" అనడిగేను కవ్వింపుగా. దాంతో ముఖం కందగడ్డ జేసేసుకుని ఎర్రగా చూశాడు. నవ్వుతూ లేచి కూర్చుని తన తొడల మీదకి వంగేను. "ఛీ-వద్దు" అని నా నోటికి చెయ్యి అడ్డం పెట్టబోయేడు. కానీ,అప్పటికే నేను తనది అంటేసుకున్నాను. అలా చేయడం మొదటిసారైనా నాకేం పెరవరమన్పించలేదు. కుడుస్తున్నకొద్దీ కుతి రేగిపోయింది. ఐపోయేముందు వదలమని గోలెట్టాడు. విన్పించుకోలేదు. తన ఉద్రేకం నా గొంతుకలోకి ఫొంటెన్ లా ఎగమ్మినపప్పుడు మాత్రం అది మ్రింగేయాలో ఉమ్మేయాలో పాలు పోలేదు. కానీ, చివరకు మ్రింగేశాను. నేనలా చేసినందుకు మహదానంద పడిపోయేడు తను. కాసేపు కౌగిట్లోకి తీసుకుని తెగ ముద్దులాడేసి, ఆ పట్టు మీదే నన్ను వెనక్కి పడుకోబెట్టి, చీర పైకెత్తేసి, అక్కడ నోరు పెట్టేశాడు. తనకీ క్రొత్త కదా అదీ - నీ అంత నేర్పుగా చెయ్యలేదు! ఎలాగైనా నీ నాలుకలో ఏదో మంత్రముంది!" అన్నాను తన వంక కాంక్షగా చూస్తూ.
మా ఆయన గొడవ చెబుతూ నేను తన జాకెట్ తీసేయడం, తను నా జాకెట్ హుక్స్ సడలించి పిసుకుడు ప్రారంభించడం యాంత్రికంగా జరిగిపోయింది. మా ఇద్దరి మధ్యా ఈ వ్యవహారం ప్రారంభమైనప్పటినుంచి ఇద్దరం బ్రాసరీలు వేసుకోడం మానేశాం. ఉదయం పనైపోవడంతోనే ఓ రెండు వేసుకుంటున్నాం. మళ్ళీ మధ్యాహ్నము ఈ టైముకి మరోసారి క్రిందా మీదా పడుతూ కాలక్షేపం చేయడం గడిచిన రెండువారాల నుంచీ మాకు నిత్యకృత్యమై పోయింది.
సరోజిని సలహా పుణ్యమా అని, రెండేళ్ళ నుంచి నా మనసును గుండా పిండీ చేసేస్తోన్న సమస్య ఓ కొలీక్కి వచ్చింది. ఇవ్వాళ రంగారావ్ నా చెప్పు చేతల్లో కొచ్చాడంటే - అంతకన్నా ఏం కావాలీ? అందుకే సరోజినీ మీద మరీ అభిమానం పెరిగిపోయింది.
రెండు బుజాలు పట్టుకుని తనని మీదకి లాక్కొని రెండు చేతులతోనూ వాటేసుకుని ముఖమంతా ముద్దులతో తడిపశాను. ఆనందంతో ఉక్కిరి బిక్కిరై పోతూ నా రొమ్ముల్ని కసి కసిగా పిసికేసింది తను. దాంతో నాకింకా వేడెక్కి పోయింది. ఒక రొమ్ముని ఒడుపుగా పట్టుకుని వడిదిప్పి నలుపుతూ రెండోదాన్ని నోట్లో పెట్టుకుని కిసుక్కున కొరికాను.
"ఏయ్, ఏమిటీ కసి? అంత గట్టిగానా కొరకడం?" అంది మందలింపుగా.
నేను విన్పించుకోలేదు. రెండోదసనిని కూడా అలాగే కొరికేశాను.
"ఏమిటే బాబూ, ఇది? ఉదయం నిన్నొసిలేసి సిన్మాకి పోయేనని కోపం కాదు కదా, కొంపదీసి?" అనడిగింది. నా చీర, లంగా పైకెగలాగేసి ఉపస్తుని అరచేత్తో రాస్తూ. తన కళ్ళలో ఎర్ర జీరాలు పేరుకున్నాయ్. అంటే, అమ్మగారికి పూర్తిగా హీటెక్కిందన్న మాట!
"ఈసారి నువ్వు నావి కరిచేయ్!" అంటూ తన మెడ చుట్టూ లంకెవేసి ఓ రొమ్మును నోటిలో కుక్కేను.
చెప్పిన పని చేయటం మానేసి చీకడం ప్రారంభించింది. నాకు చిర్రెత్తుకొచ్చింది. "నేను చెప్పిందేమిటీ, నువ్వు చేస్తున్నదేమిటే ముండా?" అన్నాను మహా కైపుగా.
తల పైకెత్తి నా ముఖంలోకి చూసి "మరీ నేనంత గట్టిగా కొరికి పారేస్తే మీ ఆయన ఈ గాట్లేమిటని నిగ్గదీస్తాడేమోనని ఆలోచిస్తున్నానే దూల ముండా!" అని వెటకారంగా నవ్వింది తను.
"పర్వాలేదు - అంతవరకూ వస్తే నాకో రంకు భర్త ఉన్నాడని చెప్తాను. ఓసారి మా గొడవలో ఆ ప్రస్తావన కూడా వచ్చిందని చెప్పాను కదా!"
నేనా మాటన్నాక తనింక మాట్లాడలేదు. ఒకసారి నా రొమ్ముల మధ్య ముద్దాడి, కుడి రొమ్మును నోటితో అందుకుని కొరికింది. చెప్పలేనంత ఆనందంతో పాటు చిన్న బాధ కూడా కలిగింది నాకు.
"ఈ పక్కది కూడా కొరికేయ్!" అంటూ తన తలని రెండో ప్రక్కకి జరుపుకున్నాను.
"ఎలాగైనా నువ్వీపూట చాలా హుషారుగా ఉన్నావ్?" అంటూ తను అలా కాసేపు కొరికీ, చప్పరించీ, చీకీ మెల్లగా క్రిందకి పాకింది. ఆనందంతో తొడల్ని విశాలంగా విప్పుకున్నాను. నా నిలువు పెదాలకు తన అధరాలు నునువెచ్చగా తగలడంతోనే నా దేహంలోవున్న రోమాలన్నీ ఒక్కసారి ఉద్వేగంతో నిక్కబొడుచుకున్నాయ్.
మొత్తను పైకెత్తి తన తలను ఆబగా నొక్కేసుకుంటూ "అది కూడా కరిచెయ్యవే ముండా!" అనరిచాను మహా కసిగా.
ఆ సమయంలో న ప్రవర్తన నాకే ఆశ్చర్యమనిపించింది. రంగారావ్ ఆ బంగారమ్మతోనూ, సుశీలతోనూ ఇదౌతున్నందుకు బెంగ పెట్టేసుకున్న నేను, ఇప్పుడు చేస్తున్నదేమిటీ? ఈ మా వ్యవహారం అతనికి తెలిస్తే భరించగలడా? రాత్రి తనతో రెండుసార్లు చేయించుకున్నాను. ఒకసారి నాకించుకున్నాను. తెల్లారేసరికి పరగడుపై పోయింది! సరోజిని ఇక్కడున్నంత కాలం ఈ పగటి పని ఇలా సాగాల్సిందే! రంగారావ్ బంగారమ్మకి తిరగడం తగ్గించుకున్నా, నేనీ మోజులోంచి బయటపడలేనేమో!

* * *

--- సమాప్తం ---

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply


Messages In This Thread
మేళా - by Vikatakavi02 - 11-11-2018, 11:05 AM
అదీ విషయం - by Vikatakavi02 - 11-11-2018, 11:11 AM
బ్లోజాబ్!!!! - by Vikatakavi02 - 14-11-2018, 04:54 PM
RE: చిట్టిపొట్టి కథలు — పెద్దల కోసం - by Vikatakavi02 - 02-11-2019, 03:15 PM



Users browsing this thread: 2 Guest(s)