01-11-2019, 05:52 PM
(31-10-2019, 11:30 PM)Abhiram2019 Wrote: Short... Sweet and thrilling update ఇది...
లక్ష్మి గారు... నాకు ఇది అనువాదం లా అనిపించట్లేదు, చాలా అద్భుతంగా రాస్తున్నారు,
ఇంకో కొత్త కారెక్టర్ వచ్చింది మన కథలో... అది కూడా ప్రౌఢ కావటం చాలా థ్రిల్లింగ్ గా ఉంది, స్నేహ... సంజన కి బాగా చెప్పింది పని గురించి...
Boss... ఖచ్చితంగా... ఎవడైతే పక్కలోకి రమ్మన్నారో... వాడే అయ్యుండొచ్చు
జస్ట్... ఎదో suspect చేశాను...
Waiting for next...
You rock the story...
అనువాదం లా అనిపించట్లేదు అన్నారు అంటే... నేను కృతకృత్యురాలినైనట్లే అభిరామ్ గారూ... మీకు ధన్యవాదాలు ...
ఇక ఎదురుగా ఉన్నది ఎవరో ఊహించడం తప్పేమీ కాదు... మీ ఊహ సరైనదేనా కదా అనేది తరువాతి అప్డేట్ లో తేలిపోతుంది... ఎంత వోకటి రెండు రోజులు ఆగండి సరిపోతుంది