31-10-2019, 11:20 AM
ప్రియమైన ప్రేక్షకులకి,
నేను మీ నిక్ 123 నా ఆనందం కోసం ఒక రెండు కథలు (నా కుటుంబం, సమ్మోహనం) రాసాను, ఒకానొక రోజున నా సమయం కుదరక పోవడం వలన ఇంకా ఫామిలీ problems వలన ఆ రెండు కథలని రాయడం ఆపేసాను. ఇప్పుడు అవి అన్ని నేను overcome చేసాను, మళ్ళీ రాయడానికి సిద్ధపడ్డాను. ప్రేక్షకులు నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ నా రెండు కథలని రాద్దామని అనుకుంటున్నా బట్ 4నెలల క్రితం ఆ కథల్ని రాయడం వలన నేను రాసింది మీకు గుర్తువుండొచ్చు ఉండకపోవచ్చు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చా మీరు ఆ కధ రాయాలా వద్దా అని నాకు ఒక pm చేస్తే నేను రాయడం స్టార్ట్ చేస్తా ఇక నుండి నా నుండి ప్రతి వీకెండ్ ఒక అప్డేట్ (రెండు కథలలో) ఉంటుంది అని మనవి చేస్తున్నా అందుకు కావాల్సినదంతా మీ ప్రైవేట్ మెసేజ్ మాత్రమే.
P. s : బ్రోస్ ప్లీస్ మెసేజ్ మాత్రమే చెయ్యండి కధల మధ్యలో కామెంట్స్ చేయొద్దు ప్లీస్
మీరు ఎంత తొందరగా కధ రాయమంటే అంత తొందరగా మీ అప్డేట్ మీ ముందుకు తెస్తా
మీ
నిక్ 123