19-01-2019, 02:33 PM
(18-01-2019, 05:58 PM)Kalandar Wrote: నమస్కారం వికటకవి అన్నయ్య.
నా పేరు దాదా ఖలందర్ గత కొద్ది రోజులుగా ఆంగ్ల పుస్తకాలు పెట్టడం చూస్తే మీరు తెలుపు మరిచిపోయారు అనిపిస్తుంది. కాస్త తెలుగు పుస్తకాలు అందించండీ.
మిత్రమా దాదా ఖలందర్... కుశలమేనా?
నేను నాదగ్గర వున్న పుస్తకాలను అన్నింటినీ అప్లోడ్ చేస్తున్నాను. అవి తెలుగువా, ఆంగ్ల పుస్తకాలా, లేకపోతే మరేదైనా భాషా అన్నది నేను పట్టించుకోను.
మీరు నాకు గతంలో పెట్టిన పుస్తకాల లింక్ ఇదుగోండి... జలంధర
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK