18-11-2018, 09:33 AM
(16-11-2018, 03:55 PM)Vishu99 Wrote: మిత్రమా,
అప్-డేట్ అదిరింది. కధ, కధనం రెండూ నాకు నచ్చాయి. ముఖ్యంగా మీ కధనం నా ఊహకి అందటం లేదు. అఫ్-కోర్స్ రచయిత కధనాన్ని ఊహించటం కన్నా ఆ నేరేషన్ ని ఫాలో అయితేనే కధ మీద ఆసక్తి మరింత పెరుగుతుందని నా నమ్మకం. సో మిత్రమా, మీదైైన శైలిలో మమ్మల్ని మీ ఊహలోకం లోకి తీసుకుపోండి
మీ విషు99
అలాగే మిత్రమా
నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు