Thread Rating:
  • 30 Vote(s) - 3.9 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 6) (New Updates)
రాహుల్ నా ప్రపోసల్ కి ఒప్పుకోలేదు. ఎందుకంటే చాల రిస్క్ అని చెప్పాడు. రాహుల్ అలా చెప్పాక నేను బాగా నిరాశ పడ్డాను. ఇంకా ఆరు నెలలు సెక్స్ లేకుండా ఎలా అని ఆలోచించాను కానీ నేను కూడా expose అవ్వకూడదని రాహుల్ నాకు చెప్పాడు. అందుకే నేను పోర్న్ తో నే ఆరు నెలలు సరిపెట్టుకోవాలి అనుకున్నాను. నేను బాగా low profile మైంటైన్ చేయటం కంటిన్యూ చేసాను. 


అసలు ఎం జరిగిందంటే అమిత్ కొంతమంది రాజకీయ నాయకుల సీక్రెట్స్ opposition పార్టీ వాళ్లకి లీక్ చేసేసరికి అవి వాళ్ళు ఆయుధాలుగా వాడుకొని ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఆ న్యూస్ గురించే మొన్న మేము చూసింది. మళ్ళి రి-ఎలక్షన్ రావటానికి 6 నెలల టైం ఉంది. అవి పూర్తవటానికే ఆరు నెలలు టైం పడుతుంది. అమిత్ ఆ ఇన్ఫర్మేషన్ లీక్ చేసినందుకు opposition వాళ్ళు అమిత్ కి చాల విషయాలు ప్రామిస్ చేశారు. ఎం ప్రామిస్ చేశారో అమిత్ నాకు చెప్పలేదు. కానీ వాళ్ళు ప్రామిస్ చేసిన ఒక విషయం ఏంటంటే మా పై ఉన్న కేసులన్నీ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి మా అందరికి క్లీన్ చిట్ ఇచ్చి కేసెస్ మొత్తం క్లోజ్ చేస్తామని చెప్పారు. 

so ఒక ఆరు నెలలు వెయిట్ చేస్తే నేను మళ్ళి నా పాత జీవితానికి వెళ్ళిపోవొచ్చు. మా పాత ఐడెంటిటీ తో జీవించొచ్చు. ప్రస్తుతం అక్కడ రాష్ట్రపతి పాలన నడుస్తుంది. 

ఇంకొక విషయం ఏంటంటే కుమార్ సర్ అశోక్ సర్ కూడా అమిత్ కి సపోర్ట్ గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళే అమిత్ కి ఫస్ట్ లో ఉద్యోగం ఇచ్చి తన లైఫ్ ని కాపాడింది. అమిత్ కూడా వాళ్లకు చాల ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తూ ఉంటాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు కమిషన్ తీసుకుంటాడు. అలాగే అశోక్ సర్ కుమార్ సర్ కంపెనీ కి కూడా బెదిరించి ఎన్నో కాంట్రాక్టులు వచ్చేలాగా చేసాడు. 

అమిత్ వాళ్ళ సహాయం తోనే సెక్యూరిటీ అధికారి లను కంట్రోల్ లో పెట్టాడు మా పై రాకుండా. సెక్యూరిటీ అధికారి లు మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ లీక్ చేసిన వ్యక్తి నా పాత మేనేజర్ అశ్విన్. మమ్మల్ని ఎప్పుడు ఫాలో అయ్యాడో తెలీదు కానీ మొత్తానికి అమిత్ ని నన్ను ఇద్దరినీ ట్రాప్ చేసి సెక్యూరిటీ అధికారి ల చేతికి చిక్కించాడు. అశ్విన్ కి అమిత్ నేను తెలుసు కానీ రాహుల్ గురించి తనకి తెలీదు. అందుకే రాహుల్ పై ఎలాంటి cases లేవు. కానీ నిజానికి dirty సీక్రెట్స్ అన్ని మైంటైన్ చేసేది రాహులే ఎందుకంటే తను ఒక tech guy కాబట్టి. 

ఒక సారి మా ఇద్దరికీ క్లీన్ చిట్ వస్తే, ఇక నన్ను కానీ అమిత్ ని కాను ఎవ్వరు ఎం చేయలేరు. ఎందుకంటే ఈ ఆరు నెలలు రాహుల్ ఆ డర్టీ సీక్రెట్స్ ని ఎలా సేఫ్ గా కాపాడుకుంటూ రావాలో అలాగే వాటిని ఎలా జాగ్రత్త చేయాలో ప్లాన్ వేస్తున్నాడు. అలాగే ఒకసారి మళ్ళి మేము వెనక్కి వెళ్ళాక ఇలాంటి ప్రాబ్లెమ్ రాకుండా ఎలా చూసుకోవాలో కూడా ఒక ప్లాన్ వేస్తున్నాడు. రాహుల్ కి నా పై sexual ఫీలింగ్స్ ఉన్న సరే రాకపోవటానికి కారణం అదే. 

అమిత్ హోటల్ రూమ్ లో ఉండటానికి కారణం ఏంటంటే తను అపార్టుమెంట్లో నో లేదా ఇంట్లోనో ఉంటె తన వైఫ్ గుర్తొస్తుంది తన married లైఫ్ గుర్తొస్తుంది. అది తనకి ఇష్టం లేదు. అందుకే తన అపార్ట్మెంట్ అమ్మేసి మొదట్లో హోటల్ రూమ్ లో ఉండటం స్టార్ట్ చేసాడు. తర్వాత ఆ lifestyle అలవాటయిపోయింది. అమిత్ హోటల్ రూమ్ లో ఉన్నందువల్లే అశ్విన్ తనని ఈసీ గా ఫాలో అయ్యి ట్రాప్ చేయగలిగాడు. అశ్విన్ హోటల్ వాళ్లకి డబ్బిచ్చి ఏవో వీడియో కెమెరాస్ అమిత్ రూమ్ లో పెట్టాడేమో అని అమిత్ కి డౌట్ కూడా ఉంది. కానీ సెక్యూరిటీ అధికారి లు కేసు పెట్టినప్పుడు ఎలాంటి వీడియో ఆధారాలు సబ్మిట్ చేయలేదు. సెక్యూరిటీ అధికారి లు రాసిన FIR కూడా సరైన ఆధారాలు లేకుండా ఫైల్ చేసిన కేసు. అసలు అశ్విన్ వెనక ఎవరున్నారో ఇంకా తెలీదు. తనకి ఎం ఆఫర్ ఇచ్చారో కూడా తెలీదు. అశ్విన్ ని పట్టుకోవటం కూడా అమిత్ ఎజెండా లో ఒక విషయం. 

అయితే ఇదంతా పక్కన పెడితే నాకు మాత్రం సెక్స్ ఎలా చేయాలి అని బాగా ఆలోచించాను. పోర్న్ తప్ప నాకేం మార్గం కనిపించలేదు. ఇక పోర్న్ తప్ప వేరే మార్గం లేదు అనుకున్న టైం లో వారం తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది. 

నేను కాలేజీ నుంచి ఇంటికి వచ్చాను. ఇంటి డోర్ బెల్ మోగింది. నేను వెళ్లి డోర్ బెల్ ఓపెన్ చేసాను. బయట ఎవరో ఉన్నారు. 

"హాయ్ ....... " అని పలకరించాడు. 

"హాయ్ ...... "

" ....... మేము కొత్తగా పై ఫ్లోర్ కి మూవ్ అయ్యాము ........ బట్టలు ఆరేసినప్పుడు గాలికి షర్ట్ ఎగిరి మీ ఫ్లాట్ బాల్కనీ లో పడినట్లుంది ..... if you don't mind, కొంచెం తెచ్చిస్తారా ??"

"ఓ ...... ఓకే ....... " అని చెప్పి డోర్ క్లోజ్ చేసి వెళ్లి బాల్కనీ లో ఉన్న చీర కోసం వెతికి, షర్ట్ ని తెచ్చిచ్చాను.  

అతను నన్ను అదోలా చూసి నా చేయి తాకుతూ ఆ షర్ట్ ని తీసుకున్నాడు. 

థాంక్స్ చెప్పాడు. 

"Your welcome ...... " అన్నాను. 

"మీరు ??"

"I am నిధి ....... " అన్నాను. 

"ఓ ....... I am ప్రకాష్ ...... "

నేను నవ్వి ఊరుకున్నాను. 

"మీరు ఎం చేస్తారు ??"

"xyz కాలేజీ లో లెక్చరర్ ...... "

"ఓ ...... నైస్ ..... నేను బిజినెస్ చేస్తుంటాను ....... నా వైఫ్ డాక్టర్ ........ మీ హస్బెండ్ ఎం చేస్తుంటారు ??"

నాకు పెళ్లి కాలేదని చెప్పాను. 

"ఓ ...... " అంటూ కొంచెం ఉషారుగా అన్నాడు. 

"anyway ........ నైస్ తో మీట్ యు ..... నిధి......"

నేను కూడా నైస్ టు మీట్ యు అని చెప్పాను. 

"..... నా ఫ్లాట్ నెంబర్ 302...... ఎప్పుడైనా నా ఫ్లాట్ కి రావొచ్చు ...... you are always welcome.... " అని అదోలా చూస్తూ చెప్పాడు. 

"ఓకే ...... " 

"Sorry to say this.......but.....you are beautiful...." అన్నాడు. 

నేను నవ్వి "థాంక్స్ ..... its ok ..... "

నెమ్మదిగా అతను వెళ్ళిపోయాడు. నేను డోర్ క్లోజ్ చేసాను. 

వారం తర్వాత జరిగిన ఈ సంఘటన తర్వాత చాల విషయాలు జరిగాయి.

టు బి కంటిన్యూడ్ ......... 

Images/gifs are from internet & any objection, will remove them.
Like


Messages In This Thread
RE: ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 6) - by pastispresent - 29-10-2019, 12:21 AM



Users browsing this thread: 6 Guest(s)