19-01-2019, 07:46 AM
(18-01-2019, 08:12 AM)dom nic torrento Wrote: నాకు మీ కథ చాలా బాగా నచ్చింది మీరు పాఠకులని కథలో లీనం అయ్యేలా చేస్తారు అదే మీ స్టైల్. మన సురేష్ గారి మంచితనం కాస్త త్వరగా బయటపెట్టండి. కీర్తన గారు బాధపడితే మేము బాధ పడతాం కాస్త అర్థం చేసుకోగలరు
మీరు చాలా మంచివారనుకుంటా,అందుకే, అందరిలో మంచితనం చూస్తుంటారు.