18-01-2019, 07:37 PM
“ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉందా?” అని అనితని అడిగాడు రాము.
“చాలా బరువు దిగిపోయినట్టు ఉన్నది రాము,” అన్నది అనిత.
“చూడు వదినా….ఇదంతా నీకోసం మాత్రమే చేస్తున్నాను….నీకోసం మాత్రమే నీ మొగుడిని భరిస్తున్నాను,” అంటూ రాము భాస్కర్ వైపు చూసాడు.
అప్పటికే భాస్కర్ బక్కచచ్చిపోయాడు….రాము వైపు అయోమయంగా చూస్తున్నాడు.
రాము మళ్ళీ అనిత వైపు తిరిగి, “ఇద్దరు పిల్లల తల్లివి….ముందు వెనక ఎవరు లేరు….ఎక్కడికీ వెళ్ళలేరు అని నీకు సహాయం చేస్తున్నాను,” అన్నాడు.
రాము మాటల్లో అనితకి నేను తప్ప మీకు ఎవరు సహాయం చేసేవారు లేరు…..మీరు నేను చెప్పినట్టు వినాల్సిందె, అన్న భావం కనిపించింది.
![[Image: 5c4208060e1eb.jpeg]](https://imgadult.com/upload/small-medium/2019/01/18/5c4208060e1eb.jpeg)
కాని మరోపక్క తన మీద రాము చూపిస్తున్న ప్రేమ ఇంకా బాగా కనిపిస్తున్నది…..ఏది ఏమైనా, కారణాలు ఏమైనా అనిత రాముతో ఉండటానికి ఒప్పుకున్నది.
మొత్తం అందరు తన కంట్రోల్ లో ఉన్నారన్న నమ్మకం రాముకి వచ్చేసింది.
ఇక రాము అనితని తన ఇష్టం వచ్చినట్టు…తనకు నచ్చినప్పుడు అనుభవించొచ్చు అని అనుకుని అనిత వైపు చూసి, “అనిత….ఇక కొద్దిసేపు నాకు రెస్ట్ కావాలి…నువ్వు కూడా ఉదయం నుండి పని చేసి అలసిపోయావు కదా…..నువ్వు కూడా రెస్ట్ తీసుకుందువుగాని పద……సాయంత్రం నేను మళ్ళీ శ్యామల మేడం దగ్గరకు వెళ్ళి మాట్లాడాలి,” అన్నాడు.
రాము అలా ఎందుకన్నాడో అనితకి అర్ధం అయ్యి తన మొగుడి వైపు చూసి, “ఇక నువ్వు కూడా వెళ్ళి పడుకో…చేసేదేముంది,” అన్నది.
భాస్కర్ కి అనిత మాటల్లో తేడా అర్ధం అయింది…అప్పటిదాకా మీరు అంటుండేది, ఇప్పుడు నువ్వు అనడమే కాకుండా పరాయి మగాడి ముందు చులకనగా మాట్లాడుతున్నది అని భాధ పడుతున్నాడు.
భాస్కర్ తన అసహాయతకు తానే తిట్టుకుంటూ తన వీల్ చైర్ ని తోసుకుని తన రూంలోకి వెళ్లాడు.
రూంలోకి వెళ్లిన తరువాత అనిత భాస్కర్ కి మెడిసిన్ ఇచ్చింది.
![[Image: 5c42083a18d36.jpg]](https://imgadult.com/upload/small-medium/2019/01/18/5c42083a18d36.jpg)
భాస్కర్ మాత్రలు వేసుకుంటూ, “సారి అనిత….నిన్ను చాలా బాధపెడుతున్నాను,” అన్నాడు.
అనిత కనీసం తన మొగుడి వైపు కూడా చూడకుండా, “సరే ఇక పడుకో,” అని ఆ రూంలో నుండి బయటకు వచ్చింది.
తన రూమ్ లోనుండి వెళ్తున్న అనితని వైపు భాస్కర్ అలాగే చూస్తూ ఏం మాట్లాడలేక బెడ్ మీద పడుకుని పైన సీలింగ్ వైపు చూస్తూ ఆలోచనలతో అలాగే నిద్ర పోయాడు.
అనిత బెడ్ రూమ్ లోపలికి వచ్చి తలుపు గడి పెడుతూ బెడ్ మీద పడుకుని తన కోసం ఎదురుచూస్తున్న రాము వైపు చూసి నవ్వి బెడ్ ఎక్కి రాము పక్కనే పడుకున్నది.
రాము అనితని దగ్గరకు తీసుకున్నాడు.