18-01-2019, 07:33 PM
అనిత అలా రియాక్ట్ అవుతుందని ఊహించని భాస్కర్ అనిత వైపు చూసి, ఇంకో మాట మాట్లాడితే కొట్టేటట్టు ఉన్నదని అర్ధం చేసుకుని మెదలకుండా ఉన్నాడు.
భాస్కర్ మెదలకుండా ఉండటంతో అనిత, “ఇక నువ్వు చెప్పు,” అంటూ రాము వైపు టెన్షన్ గా చూసింది.
“నేను నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడాను…మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి రోహిత్ క్లాస్ టీచర్…నేను వాళ్ళబ్బాయి బాలుకి ట్యూషన్ చెబుతాను…వాళ్ళింట్లో పై పోర్షన్ అద్దెకు ఉన్నది....మాట్లాడాను….సాయంత్రం రమ్మన్నది,” అన్నాడు రాము.
ఇక రాము అనిత వాళ్ళని శ్యామల వాళ్ళింట్లో సెట్ చేసి నలుగురం ఎంజాయ్ చెయ్యాలి అని చిన్నగా ప్లాన్ ప్రకారం పావులు కదిలిస్తున్నాడు.
రాము అలా చెప్పగానే అనిత అయోమయంగా రాము వైపు చూస్తూ, “మరి అద్దె ఎలా కట్టాలి,” అనడిగింది.
అనిత వైపు చూసి రాము చిన్నగా నవ్వుతూ, “నేను ఉండగా నీకు ఇబ్బంది రానీయను వదినా….ఆమె పేరు శ్యామల… ఆమె, ఆమె మొగుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటారు…నువ్వు మాత్రం ఆమెకి వంట పనిలో సహాయం చెయ్యాలి….అంతే….ఆమె నిన్ను సొంత చెల్లెలిలా చూసుకుంటాది….పక్కనే నేను కూడా మీతో పాటే ఉంటాను…..అద్దె విషయం, నీ పిల్లల చదువులు, ఇదిగో నీ మొగుడు మెడిసిన్ ఖర్చులు అన్నీ నేను చూసుకుంటాను,” అన్నాడు.
దాంతో తేలికపడిన మనసుతో అనిత రాము వైపు చూసి, “చాలా థాంక్స్ రాము…నువ్వు మాకు చాలా సహాయం చేస్తున్నావు….మమ్మల్ని వదిలి వెళ్ళవు కదా,” అనడిగింది.
“ఇందులో నేను చేసేది ఏముంది వదినా….నువ్వు నా సంగతి చూసుకుంటే…మిగతా విషయాలు అన్నీ నువ్వు చెప్పే పని లేకుండానే నేను అన్నీ చూసుకుంటాను,” అంటూ రాము అనిత వైపు చూసి నవ్వాడు.
రాము అన్న మాటల్లో భావం అనితకి అర్ధం అయ్యి సిగ్గుతో తల వంచుకున్నది.
రాము మళ్ళీ అనిత వైపు చూస్తూ, “మరి ఏంటి వదినా….నా సంగతి చూసుకుంటావా చెప్పు?” అనడిగాడు.
అనిత ఇంకా సిగ్గు పడుతు తల వంచుకునే సరె అన్నట్టు తల ఊపింది.
“నువ్వు అలా తల వంచుకుని, తల ఊపితే నాకు అర్ధం కాదు…..అందుకని తల పైకెత్తి నా వైపు చూసి చెప్పు,” అన్నాడు౮ రాము.
ఇక చెప్పక తప్పదు అని అనుకుని అనిత తల ఎత్తి రాము వైపు చూసింది….అనిత మొహం సిగ్గుతో కందిపోయింది….బుగ్గలు ఎరుపెక్కాయి.
అనిత face feelings చూసి భాస్కర్ కి ఏమీ అర్ధం కాలేదు, కాని మనసులో మాత్రం, “రాము అడుగుతంటే….అనిత మరీ ఇంత సిగ్గుపడుతుందేమిటి, రాము అడుగుతున్నది వంట వండటం, బట్టలు ఉతకడం గురించే కదా,” అని అనుకున్నాడు.
అనితకి తన భర్త ముందే పరాయి మగాడు తన కోరిక తీరుస్తావా అన్నట్టు అలా గుచ్చి గుచ్చి అడిగే సరికి సిగ్గుతో, “సరె…బాబు….నీ సంగతి నేను చూసుకుంటాను,” అని మళ్ళీ తల దించుకున్నది.
“ఆవిడ సాయంత్రం రమ్మన్నది….నేను వెళ్ళి మాట్లాడి, రేపు నిన్ను తీసుకెళ్ళి ఇల్లు చూపిస్తాను,” అన్నాడు రాము.
అనిత తల ఎత్తి రాము వైపు చూసి, “సరె,” అన్నది.