18-01-2019, 07:17 PM
(This post was last modified: 07-08-2019, 04:38 PM by prasad_rao16. Edited 1 time in total. Edited 1 time in total.)
అప్డేట్ ః 39
అనిత డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెలు కిచెన్ లోకి సర్ది హాల్లోకి రాము పక్కన కూర్చున్నది.
భాస్కర్ అనిత వైపు చూసాడు కాని ఏమీ మాట్లాడలేదు.
“రాము….నేను ఇక ఆగలేకపోతున్నాను,” అంటూ అనిత పక్కనే తన మొగుడు ఉన్నాడని కూడా ఆలోచించకుండా రాము వైపు చూసింది.
అది విన్న భాస్కర్ పక్కలో బాంబు పడ్డట్టు అనిత వైపు చూసాడు….అసలు ఏం మాట్లాడిందో అర్ధం కాక తాను విన్నది నిజమేనా అన్నట్టు తన భార్య అనిత వైపు అయోమయంగా చూసాడు.
అనిత అలా అనగానే రాము కూడా ఆశ్చర్యపోతూ ఆమె వైపు చూసి, “ఏమన్నావు?” అని అడిగాడు.
“అదే…నువ్వు మీ ఇంటికి వెళ్ళి వచ్చావు కదా…ఏం జరిగింది…మీ నాన్నగారు ఏమన్నారు?” ఆత్రంగా అడిగింది అనిత.
అనిత దేని గురించి అడుగుతున్నదో అర్ధమయిన భాస్కర్ కి మనసు కొంచెం కుదుట పడింది.
కాని అంతలోనే అనిత ఏదో విషయం గురించి మాట్లాడుతున్నదని అర్ధం అయ్యి, “ఏమయింది రాము….ఏంటి సంగతి?” అని అడిగాడు.
అనిత భాస్కర్ వైపు చిరాగ్గా చూసి,”నేను అడుగుతున్నా కదా…ప్రతి దానికి మధ్యలో దూరిపోతారు…అసలే నేను ఇక్కడ టెన్షన్ తో చస్తుంటే,” అంటూ కోపంగా చూసింది.
![[Image: 5c42035495af8.jpeg]](https://imgadult.com/upload/small-medium/2019/01/18/5c42035495af8.jpeg)
అనిత కోపానికి భాస్కర్ ఒక్కసారిగా అవాక్కయిపోయి….ఏమీ మాట్లాడలేక రాము వైపు, అనిత వైపు అలానే చూస్తున్నాడు.
భాస్కర్ మాట్లాడకుండా మెదలకుండా ఉండటంతో అనిత మళ్ళి రాము వైపు తిరిగి, “మీ నాన్నగారికి మేము ఇక్కడ ఉంటున్న విషయం తెలిసిందా?” అని అడిగింది.
“అదెం లేదు….మా నాన్న నన్ను వేరే విషయం మా అత్తయ్య గురించి మాట్లాడటానికి పిలిచాడు,” అన్నాడు రాము.
ఆ మాట వినగానే అనిత ఒక్కసారిగా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ, “హమ్మయ్యా…మా గురించి కాదన్న మాట….రెండు రోజుల నుండి నిద్ర పట్టక చస్తున్నాను,” అన్నది.
భాస్కర్ అనిత తో, “ఎందుకు అంత టెన్షన్ పడతావు అనిత…..అసలు ఏం జరిగింది?” అని అడిగాడు.
ఆ మాట వినగానే అనిత భాస్కర్ మీద తోక తొక్కిన తాచులాగా లేచింది, “నీకేం తెలుసు….నేను ఎంత టెన్షన్ పడుతున్నానో…రాము నాన్నగారికి మనం ఇక్కడ ఉంటున్న విషయం తెలిసిందంటే ఎన్ని సమస్యలు వస్తాయో నీకు ఏం తెలుసు…తింటం…పడుకోవడం తప్ప ఏమైనా చేస్తున్నావా…ఏదైనా తేడా వస్తే మళ్ళీ మనం రోడ్డు మీదకు వెళ్ళల్సివస్తుంది…నీకు జాబ్ లేదు, నాకు పిల్లల తల్లినని జాబ్ రాదు…ఎలా బతకాలనుకుంటున్నావు…మమ్మల్ని ఎలా పోషిద్దామనుకుంటున్నావు…మాట్లాడితే మా ఇద్దరి వైపు అనుమానంగా చూడటం మాత్రం వచ్చు…అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా?” అని అడిగింది.
![[Image: 5c420396c2df7.jpeg]](https://imgadult.com/upload/small-medium/2019/01/18/5c420396c2df7.jpeg)
అనిత కళ్ళు నీళ్లతో నిండిపోయింది….ఆమె గొంతులో ఏడుపు తన్నుకొచ్చేలా ఉన్నది….అన్ని రోజుల కోపాన్ని ఒక్కసారిగా భాస్కర్ మీద వెళ్ళగక్కింది.
అనితని అంత కోపంగా భాస్కర్ ఎప్పుడూ చూడక పోయే సరికి భాస్కర్ నిజంగానే భయపడ్డాడు…..ఏం మాట్లాడాలో తెలియక సతమతమవుతున్నాడు.
రాము వెంటనే అనిత భుజం మీద చెయ్యి వేని కూర్చోబెడుతూ, “ఊరుకో వదినా….ఇప్పుడు ఏమయిందని…..అంతలా భాస్కర్ మీద కోప్పడుతున్నావు?” అన్నాడు.
“లేకపోతే ఏంటీ రాము….ఈ మనిషి సహాయం చెయ్యకపోగా….మనిద్దర్ని అనుమానంగా చూస్తున్నాడు….ప్రతి దానికి భూతద్దంలో చూస్తున్నాడు,” జీర బోయిన గొంతుతో అన్నది అనిత.
అనిత అలా ఏడుపు గొంతుతో అనగానే రాము భాస్కర్ వైపు కోపంగా చూసాడు.