25-10-2019, 07:36 PM
వి.ఎస్.పి. తెన్నేటివారి తీపి గుళికలు
'మానభంగం ఒక్కటే సెక్స్ కి సంబంధించిన నేరం. మిగతావన్నీ, కేవలం పొరపాట్లు.'
— అనామిక
★★★
ఆడమ్ కి తొలి అవకాశం లభించగానే, నిందని స్త్రీ మీదకే నెట్టేసాడు.
— నాన్సీ ఏస్టోర్
★★★
ఆడదానికి ఒక్కంగుళం ఇస్తే చాలు తానే అధినేతనని భావిస్తుంది.
— స్టార్స్ ఎండ్ స్ట్రయిప్స్
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK