25-10-2019, 06:15 AM
ఉష ఆలోచనా విధానమే నన్నెంతో కలవరపెడుతోంది.
నా స్థానంలో ఎవరైనా ఉంటే ఏం చేస్తారోగానీ, నాకు మాత్రం ఎందుకో సెక్స్ అనేది నాలుగు గోడల మధ్య భార్యా భర్తల మధ్య—ప్రేయసీ ప్రియుల మధ్య జరిగే ముచ్చటైన ఆట.
అంతేగానీ...
పశువుల్లా పదిమంది కలిసి సాగించేది శృంగారం కాదు, సెక్సూ కాదు, రాక్షసత్వం.
ఎంత ఆలోచించినా నాకు మాత్రం ఉష కోరిక తీర్చాలని అనిపించటంలేదు.
సంధ్య అందంగా లేదని, ఆమెతో సెక్స్ అనుభవం బాగోదని నా అభిప్రాయం కాదు. ఒక మగాడిగా సంధ్యలోని సెక్స్ ఎలిమెంట్స్, ఆకర్షణీయాంశాలు నన్ను గిలిగింతలు పెట్టినమాట వాస్తవమే. కానీ—
సెక్స్ అనేది కేవలం ఇద్దరికే పరిమితమైపోయిన చర్య. సెక్స్ లో విచ్చలవిడితనం ముచ్చట గొలపదు, వెగటు కలిగిస్తుంది. మంచం మీద వాలిపోయి, సిగరెట్ వెలిగించుకున్నాను.
నా మనసంతా అల్లకల్లోలంగా వుంది.
ఒకవైపు విస్కీ, మరోవైపు ఉష...
ఇప్పుడు సంధ్యకి సంబంధించిన ప్రపోజల్...
ఏమిటీ వైపరీత్యం!
నా కళ్ళముందు చరిత్ర ప్రసిద్ధి పొందిన ఈజిప్టు మహారాణి క్లియోపాత్ర జీవితం కదలాడింది. బెర్నార్డ్‌షా రాసిన 'సీజర్ ఎండ్ క్లియోపాత్ర' పుస్తకం — షేక్స్*పియర్ రాసిన 'ఆంటోనీ ఎండ్ క్లియోపాత్ర' పుస్తకం చాలా కాలం క్రితం చదివినట్లు గుర్తు.
రెండువేల సంవత్సరాల క్రితమే, అంటే క్రీస్తుపూర్వం... 69 - 30, ప్రాంతాల సంగతి.
క్లియోపాత్ర చరిత్ర ప్రసిద్ధి చెందిన అలెగ్జాండర్ సేనాని టాలెమీ కుమార్తె.
అలెగ్జాండర్ మరణానంతరం ఈజిప్టు టాలెమీ చేతికిందకు రావటం—టాలెమీ అనంతరం క్లియోపాత్ర ఈజిప్టుని పరిపాలించటం జరిగింది. ఆమె పెద్ద అప్సరసాశిరోమణేం కాదు. కానీ ఆడదాని అందం ఆమె మాటల్లో, నవ్వుల్లో, కులుకుల్లో, అందించే శృంగారంలో వుంటాయనటానికి గొప్ప నిదర్శనం క్లియోపాత్ర. రాజకీయంలో క్లియోపాత్రకి సాటిరాగల మహారాణి మరొకరు లేరు. కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు, పై ఎత్తులు, జిత్తులు ఇవన్నీ క్లియోపాత్ర ప్రత్యేకతలు. రాజకీయానికి నిర్వచనం చెప్పిన చరిత్ర ఆమెది.
సెక్స్ విషయంలో అందచందాలకన్నా కామకళానైపుణ్యం ప్రధానపాత్ర వహిస్తుంది. ఎంతటి అందాలరాశైనా ప్రతిస్పందన లేకుండా పడుంటే సాగించే సెక్స్ శవసంపర్కం కన్నా నీచంగా వుంటుందని డబ్లు జీ. వాటన్స్ అంటాడు.
కుటుంబ ఆచార వ్యవహారాలను అనుసరించి, తన 12వ సోదరుడ్ని, 13వ సోదరుడ్ని ఒకరి తర్వాత ఒకరిని వివాహం ఆడింది. ఈజిప్టు సింహాసనం పరహస్తగతం కావటం ఇష్టంలేక... టాలెమీ కుటుంబంలోని వారినే పెళ్ళాడవలసి వచ్చింది ఆమెకు. నిజంగా వారితో సంసారం సాగించిందా లేదా అనేది అప్రస్తుతం.
తన తీయని మాటలతో, వొయ్యారాలతో, హొయలతో, కులుకులతో, క్లియోపాత్ర మహా మహా చక్రవర్తులనే లొంగదీసుకుంది.
ఈజిప్టు సింహాసనం దక్కించుకోవటం కోసం క్లియోపాత్ర ఎన్ని కామకేళీ విన్యాసాలు చేసిందో ఎంతమందికి తన శీలాన్ని ఎరగా చూపించి తనవైపుకి తిప్పుకుందో చెప్పలేము.
ఒక్కరాత్రి 100 మంది చిన్న చిన్న ప్రభువులందరికీ గొప్ప విందు ఏర్పాటు చేసి తెల్లవార్లూ ఒకరి తర్వాత ఒకరిని సంతృప్తి పరిచి వారందరినీ తనకు అండగా తిప్పుకుని, తన స్థానాన్ని పదిలం చేసుకుంది.
21 సంవత్సరాల వయస్సులో తన అధికారానికి ఎసరు పెట్టాలని తన కుటుంబంవారు ప్రయత్నిస్తే హఠాత్తుగా రోమ్ నగరానికి పారిపోయి రోమ్ నియంత సీజర్ వద్దకు చేరుకుంది. క్లియోపాత్ర మాట నేర్పరితనంతో సీజర్ ను సీజర్ ను వెంటనే మచ్చిక చేసుకుంటుంది. తన అనితరసాధ్యమైన శృంగార నైపుణ్యంతో... కామకేళీ పాండిత్యంతో సీజర్ ని ఉక్కిరి బిక్కిరి చేసి — అంతటి మహానియంత ఆమె పాదాల ముందు మోకరిల్లేలా చేస్తుంది.
అప్పటినుంచి రోమన్ సామ్రాజ్యంలో క్లియోపాత్ర మాట వేదవాక్కులా చెలామణి ఔతూ వుంటుంది. క్లియోపాత్రను కాదని తాను ఏ పనీ చేయలేనని సీజర్ బహిరంగంగా చెప్పుకుంటాడు.
క్లియోపాత్రకు సీజర్ కు ఒక కొడుకు పుడతాడు.
సీజర్ ఆమెను ఎంతగా ఆరాధిస్తాడంటే రోమన్ల ప్రేమదేవత వీనస్ ఆలయంలో క్లియోపాత్ర విగ్రహాన్ని ప్రతిష్టింపజేస్తాడు. అందుకు రోమన్ ప్రజలు ఎదురొడ్డినా ఖాతరు చెయ్యడు. రోమన్ ప్రజలు క్లియోపాత్రను సామాన్య వేశ్యగా, వెయ్యిమందికి సుఖాన్ని అందించే బజారు స్త్రీగా, కామపిశాచిగా చెప్పుకునేవారు.
క్లియోపాత్ర ప్రేమ మైకంలో, సెక్స్ సామ్రాజ్యపు బంగారు ఊయలలో ఊగిసలాడుతున్న సీజర్ వీటిని లెక్క చేయకపోగా... ఆమె కనుసైగల మీద ఆడేవాడు.
ఆ తరుణంలోనే సీజర్ హత్య చేయబడటం, క్లియోపాత్ర వెంటనే ఈజిప్టు తిరిగి వచ్చేయటం, అక్కడ పరిపాలిస్తున్న మార్క్ ఆంటోనీని తన హొయల లయలలో బంధించి, రోమన్ సామ్రాజ్యాధినేతలందరరినీ బంగారం, డబ్బు చెల్లించి తనవైపుకి తిప్పుకోవటం, ఆ తర్వాత మార్క్ ఆంటోనీ సీజర్ ని మించిన మైకంలో క్లియోపాత్రకు పాదాక్రాంతం ఔతాడు.
ఆమెను వదిలి ఒక్కక్షణం వుండలేనంటాడు.
మార్క్ ఆంటోనీ పేరుకే పాలకుడు.
పరిపాలనంతా క్లియోపాత్రదే.
ఇదిలా వుండగా రోమన్ సామ్రాజ్యంలో తిరుగుబాటు చెలరేగి, సీజర్ సమీప బంధువైన ఆక్టేవియన్ నాయకత్వంలో క్లియోపాత్ర ఆంటోనీలపై ప్రజలు ధ్వజమెత్తగా క్లియోపాత్ర పలాయనం చిత్తగిస్తుంది.
క్లియోపాత్ర ఆత్మహత్య చేసుకుందనే వార్త తెలిసి, మార్క్ ఆంటోనీ తనని తాను కత్తితో పొడుచుకుంటాడు. చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్న మార్క్ ఆంటోనీకి క్లియోపాత్ర బ్రతికేవుందన్న వార్త అందటంతో—తన సేవకులను బ్రతిమాలి, తనని ఆమె వద్దకు చేర్చమని కోరి, చిట్ట చివరికి—క్లియోపాత్ర చేతిలో ప్రాణాలు వదులుతాడు.
ఈ లోగా ఆక్టేవియన్ సైన్యాలు క్లియోపాత్రను ముట్టడించుతాయి.
ఆక్టేవియన్ ను కూడా తన వలలో వేసుకోవాలని విశ్వప్రయత్నం చేస్తుంది క్లియో. కానీ ఆమె మాయోపాయాలు అతనిమీద పని చెయ్యవు. క్లియోపాత్ర తల గొరిగి రోమ్ వీధుల్లో ఊరేగించమని ఆక్టేవియన్ సైనికులకి ఆజ్ఞాపించటంతో, ఆ అవమానం భరించటం కన్నా మరణమే శరణమని భావించి—ఆత్మహత్య చేసుకుంటుంది క్లియోపాత్ర.
ఇదంతా యదార్థ చరిత్ర.
కానీ నా ఉష ఏ సామ్రాజ్యాధిపత్యం కోసమో సెక్స్ పరవళ్ళు తొక్కటంలేదు.
కేవలం పురుషాధిక్య వ్యవస్థను ఖండించి—
స్త్రీ పురుష సమానత్వం కనీసం తన జివితంలోనయినా స్థాపించి—
శృంగారానికి, సెక్స్ కీ ఏ అడ్డు గోడలూ లేకుండా తాను అనుభవాల సప్తసముద్రాలను అధిగమించాలను పరితపిస్తోంది.
నా దృష్టిలో ఉష క్లియోపాత్రకన్నా గొప్పది.
ఆమె గురించే ఆలోచిస్తున్నాను.
ఇంకా రాలేదేమిటి?
సాండీకి "స్పాటీ" సేవలందించడానికి వెళ్ళిందా?
ఆలోచిస్తూ, ఆలోచిస్తూ నిద్రలోకి ఎప్పుడు జారుకున్నానో నాకు తెలీదు.
కానీ చాలా చక్కని నిద్ర పట్టింది. ఆదమరిచి నిద్రపోయాను.
శరీరంలో అతి సున్నితమైన భాగాన్ని ఎవరో నాలుక మొనతో టికిల్ చేసిన భావన కలిగి—కొద్దిగా కదిలి కళ్ళు తెరిచి విస్తుపోయాను.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK