Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సంధ్యావందనం-(వి.యస్.పి తెన్నేటి) ... by Vikatakavi
#41
ఎంత పట్టించుకోకుండా వుండాలని ప్రయత్నం చేస్తున్నా మాకు తెలియకుండానే నేనూ, సంధ్య... ఉష ఒంపు సొంపులని, ఎత్తు పల్లాలని చూస్తూనే వున్నాం. అలా చూస్తున్నప్పుడు మా చూపులు కలవటం జరగ్గానే ఏదో తప్పుచేసినట్లు లోలోపల కలవరపడుతున్నాం. దానికి తోడుగా విస్కీ. బలవంతంగా సంధ్యచేత మొదటి పెగ్ తాగించింది ఉష.
"చూడు సాండీ, ఈరోజు నీ ఆరంగేట్రం ఏమీకాదు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నావ్ నువ్వు? నేను కొత్తా, మగాడు కొత్తా?" అంది ఉష.
"మూడో కొత్తే. చాలాకాలం తర్వాత మనమిద్దరం కలుసుకున్నాం. ఎన్నో నెలల క్రితం నేను మందు కొట్టానంతే. ఇక మగాడు నాకెప్పుడూ కొత్తే" అంది సంధ్య.
ఆమె మాట్లాడుతుంటే ఆమె పలుచటి పెదవులు చిన్న నోరు చిన్న పిల్లల్లా చక్కగా వొంకర్లు తిరుగుతోంది. సంధ్య నవ్విన ప్రతిసారీ ఆమె పన్ను మీద పన్ను నన్ను ఎందుకో తెగ ఆకట్టుకుంటోంది.
"చీర్స్..."
గ్లాసులు ముద్దు పెట్టుకున్నాయి.
మొదటి పెగ్ పుచ్చుకుంటున్నప్పుడు మా అందరిలో ఒక ప్రత్యేకత గమనించాను. ఆఫ్*కోర్స్ నాకది మూడో రౌండు. అయినప్పటికీ ముగ్గురం కలిసి తీసుకున్న మొదటి పెగ్. ఎవరం మాట్లాడుకోలేదు. ఒకరినొకరు దొంగచూపులు చూసుకుంటున్నాం అని నేను గ్రహించాను. నేను గ్రహించానని ఉష కూడా గ్రహించినట్లు ఆమె కొంటెనవ్వు తెలియజెబుతోంది. సంధ్య గంభీరంగానే వుంది.
"విస్కీ నెప్పుడైనా టిట్స్ తో నంచుకుంటూ తాగేవా?" ఠక్కున అడిగింది ఉష.
నాకు వెంటనే అర్ధం కాలేదు.
ప్రశ్నార్థకంగా చూసాను.
వెంటనే ఎడం చేత్తో తన ఫాంటసీని ఎత్తి పట్టుకుని చూపించింది.
కుంకుడు గింజల్లాంటి టిప్స్ ని...
నోటితో చప్పరిస్తున్న చప్పుడు చేస్తూ— "ఇలా చేసి, ఒక్క సిప్ విస్కీ కొడితే ఎంత బావుంటుందో తెలుసా?"
అంది.
సంధ్య ఏమీ గమనించనట్లు ప్లేట్ లో వున్న ఆలూ ఫ్రయ్ అందుకుంది. ఉష రెండో పెగ్ సర్వ్ చేసింది సంధ్యకి. కాదనలేదామె. అందరి కన్నా ముందుగా గ్లాసు ఖాళీ చేసింది సంధ్యే.
చూడగానే నిషా ఎక్కేటట్లు నవ్వడంలో, పెదవులు కదిలించడంలో, గొంతుని రవళించడంలో ఉషకి సాటిరాగల పడతి ఈ జగతిలో లేదని నా విశ్వాసం.
ఆమె నవ్వులో పొగరు ధీమా ఆ పెదవుల చివర్ల వొంపు తిరిగి స్పష్టంగా తెలుస్తూవుంటుంది. నా చిన్ననాటి స్వప్నం, నా జీవితపు అతిపెద్ద ఊహాగానం నిజమై ఇంతటి మహోన్నతమైన ఫాంటసీలుగా నా కళ్ళెదుట సాక్షాత్కరిస్తున్నాయి.
"అభినయ్... సాండీ! మికిద్దరికీ నన్ను చూస్తే భయం వేస్తోందా?" అడిగింది ఉష.
"భయం దేనికి? నువ్వేమైనా పెద్దపులివా?" అంది సాండీ వెంటనే.
"వెరీ గుడ్. అయితే మనం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మందుకొట్టి భోజనం చేసి ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళం ఎంజాయ్ చేద్దాం. ఎవరూ ఎవరినీ అభ్యంతర పెట్టకూడదు. ఎవరూ ఎవరినీ బలవంతం చెయ్యకూడదు! ఎవరిష్టం వాళ్ళది! జిస్ కీ మర్జీ జైసాహై వైసా" అంది.
"ఓ.కే. నో ప్రాబ్లం—" అన్నాను.
నా మాటలు ముద్దగా వస్తున్నాయని నాకు తెలుస్తోంది.
ఉషది రెండో పెగ్ నడుస్తోంది.
నాది నాలుగో పెగ్ ఖాళీ అయిపోయింది.
సంధ్య జస్ట్ ఒక్క అరక్షణం క్రితమే రెండో పెగ్ ఖాళీచేసి గ్లాసు కింద పెట్టింది.
"నేను చెప్పింది నీకు నచ్చిందా సాండీ డాళింగ్?" అడిగింది ఉష.
"మరో పెగ్ వెయ్ చెప్తాను" నవ్వుతూ అంది సంధ్య.
పగలబడి నవ్వింది ఉష.
"ఫెంటాస్టిక్. దట్స్ ది వే! అభి... కమాన్... అందమైన ఆడపిల్లకి ధీటైన మగాడు సెర్వ్ చేస్తేనే శోభ!" అంది ఉష.
"నోనోనో! ఉషా, నేను మరో నాలుగు పెగ్ లు తాగినా మోసపోతానని అనుకోకు. ఓ పని చేద్దాం. ఎవరూ ఎవరికీ సెర్వ్ చెయ్యరు. ఎవరికి కావలసింది వాళ్ళు పోసుకుంటారు ఓ. కే.?" అంది.
"వెరీ గుడ్!" అన్నాను నేను.
పెగ్ వేసుకుంది సంధ్య. లార్జ్ పెగ్, ఐస్ క్యూబ్స్ వేసి, సోడా పోసుకుంది. గ్లాసెత్తి ఒక్క సిప్ కొట్టి ఎంజాయ్ చేస్తున్నట్లు లోట్టవేసి— "ఇప్పుడు చెప్పు ఉషా డాళింగు" అంది.
"ఎవరిష్టం వాళ్ళది. ఎవరి ఆనందం వారిది. ఎవరూ ఎవరినీ బలవంతం చెయ్యరు. ఎవరూ ఎవరినీ అభ్యంతరం చెప్పరు... జస్ట్ ఎంజాయ్" అంది ఉష.
"ఓ.కే. అయాం రెడీ... అయాం ఎంజాయింగు..." అంది సాండీ.
"అభి. సాండీ ఇప్పుడింత సీరియస్ టైప్ అయిపోయింది గానీ ఆమె ఒకప్పుడు ఎంత నాటీ గర్లో తెలిస్తే స్టన్ అయిపోతావ్... ఆమె మాట్లాడుతూంటే మా ఫ్రెండ్స్ అంతా విరగబడి పగలబడి నవ్వేవాళ్ళం. మూడు కొబ్బరికాయల కథ అని సంధ్య చెప్పే జోక్ మా ఫ్రెండ్స్ సర్కిల్ లో తల్చుకుని తల్చుకుని నవ్వుకుంటూ వుంటాం."
"ఐ. సీ. ఏంటా జోక్. నాకూ చెప్పరూ?" అన్నాను.
"చఛ బూతు జోక్. నేను చెప్పలేనిప్పుడు. ఉషా నువ్వే చెప్పు—" అంది సాండీ.
"ఓ.కే. అభినయ్ జోక్ చెప్తానుగానీ నాకు నీ ఒంటిమీద షర్టు తీసేస్తేనే బావుంటుంది— ప్లీజ్ తీసెయ్యవూ?" అంది ఉష.
నేను సందేహించాను.
సంధ్య వంక చూసాను.
ఆమె నవ్వింది.
"ఎవరిష్టం వారిది. ఎవరూ అభ్యంతరం చెప్పకూడదు..." అంది సాండీ.
నేను షర్టు విప్పేసాను.
నాకు తెలుసు. ఎంత మడికట్టుకున్న ఆడదైనా... మందు కొట్టిన తర్వాత... నా కండలు తిరిగిన శరీరాన్ని, ఒంటినిండా రోమాలని ఊపిరి పీల్చుకోవటం మానేసి చూడటం ఖాయం.
ఉష అరచేత్తో నా ఛాతీని నిమిరింది.
"నీకు జ్ఞాపకం వుందా సాండీ, మీ ఇంటికెదురుగా ఒకబ్బాయి వుండేవాడు. వాడికి ఛాతీమీద వెంట్రుకలుండేవి. నువ్వు అంటూ వుండేదానివి... మగాడి ఛాతీమీద వెంట్రుకలని నిమురుతూ ఒక జీవితకాలం గడిపేయాలని వుందని... డు యు రిమెంబర్... అతనికీ అభినయ్ కీ తేడా వుందా?"
"పిచ్చి ప్రశ్న ఉషా. వాడికి ఛాతీమీద వెంట్రుకలు తప్ప మరే స్పెషాలిటీ లేదు. వాడు అభినయ్ కాలి గోటికి సరితూగడు..." అంది ధీమాగా. మొట్టమొదటసారి నా పేరు ఏకవచనంలో ఉపయోగించి, నన్ను అభినందిస్తోంది సంధ్య.
ఉష నన్ను చూసి కన్నుగీటింది.
"అభి మీద నీ అభిప్రాయం ఏమిటి సాండీ?"
సంధ్య చివ్వున తలెత్తి ఉష మొహంలోకి చూసి, కిసుక్కున నవ్వింది.
"ఉషా యు ఆర్ వెరీ లక్కీ— అంతే..."
"సాండీ. యూ టూ కెన్ బీ లక్కీ. ఈ అదృష్టం నేనొక్కత్తినే పరిమితం చేసుకుంటున్నానని చెప్పలేదే!" అంది ఉష.
"ప్లీజ్, డ్రాప్ ది టాపిక్..." అంది సంధ్య.
"ఓ.కే. ఓ.కే... మూడు కొబ్బరికాయల కథ చెప్తాను విను" అంది ఉష మరో పెగ్ గ్లాసులో పోసుకుంటూ.
"చెప్పు..." అన్నాను కుతూహలంగా.
"అనగనగనగనగా ఇద్దరు అన్నదమ్ములుండేవారు. ఇద్దరికీ పెళ్ళయింది. అయితే తమ్ముడు పుట్టుకతో గుడ్డివాడు, అష్టదరిద్రుడు. అన్నయ్య పొజిషన్ ఫర్వాలేదుగానీ తమ్ముడికి చిల్లిగవ్వకూడా సహాయం చెయ్యడు...!
తమ్ముడు, తమ్ముడి భార్య మూడు నాలుగు రోజులుగా తిండి తిప్పలు లేక... ఊరంతా తిరిగి తిరిగి నీరసంతో ఒక్కడుగు ముందుకి వెయ్యలేని స్థితిలో ఓ గోతిలో జారిపడ్డాడు. గుడ్డివాడు. శంకరా... అని గట్టిగా అరిచాడు బాధతో.
భోళాశంకరుడు, అదే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. తన కష్టాలన్నీ స్వామికి విన్నవించుకున్నాడు. వెంటనే ఆ పరమశివుడు అన్నాడు కదా— 'వత్సా! నువ్వేం బాధపడకు. ఇదిగో ఈ మూడు కొబ్బరికాయలు నీకు ఇస్తున్నాను.
మనసులో కోరిక కోరి... కొబ్బరికాయ పగలగొడ్తే నీ కోరిక నెరవేరుతుంది' అని చెప్పి శివుడు అదృశ్యమయ్యాడు. ఆనందోత్సాహంతో ఆ గుడ్డివాడు మొదటి కొబ్బరికాయ కొట్టి "నాకు కళ్ళు ప్రసాదించు శంకరా" అని కోరుకున్నాడు.
నిజంగానే ఆ గుడ్డివాడికి అతని కళ్ళు అతనికొచ్చాయి. చూపు వచ్చేసింది. భార్యవంక ఆనందంగా చూసి రెండో కొబ్బరికాయ పగలగొట్టాడు కోరిక కోరి. అతను కోరినట్లే అనంతమైన సిరిసంపదలు వచ్చి పడ్డాయి.
'కీర్తి ప్రతిష్టలు' కావాలని మూడో కొబ్బరికాయ పగలగొట్టాడు. మరుక్షణం ఆయన ఇంటిచుట్టూ ప్రజలు, ఆయన పేరు అన్ని పత్రికల్లో రావటం, ఆయన నాయకుడు కావటం, జేజేలు అందుకోవటం జరిగింది!
ఈ గుడ్డివాడి వృత్తాంతం అంతా విన్న అతని అన్నయ్యకి అసూయ పుట్టుకొచ్చింది.
తన భార్య ద్వారా ఆరా తీసాడు. ఆమె తెలుసుకుని ఇంటికి వచ్చింది. ఎలా వచ్చిందో తెలిసిపోయిందంటూ ముందు భర్త కనుగుడ్లు పొడిచి పారేసింది!
భయంకరంగా అరిచాడు, గుడ్డివాడయ్యాడు. ఇద్దరూ రోడ్డు మీద పడ్డారు.
తిండి తిప్పలు లేకుండా తిరిగి తిరిగి చివరికి గోతిలో పడి, శంకరా అని అరిచాడు.
పాపం భోళాశంకరుడు ప్రత్యక్షం అయ్యాడు. అతని వృత్తాంతం వినకుండా అంతా గ్రహించినవాడైన శివుడు మూడు కొబ్బరికాయలు ఇచ్చి, కోరిన కోరిక నెరవేరుతుంది, పగలగొట్టి కోరుకో అని సెలవిచ్చి, అంతర్ధానమయ్యాడు.
మరుక్షణమే అన్నయ్య భార్యగారి మొహం విప్పారింది.
ఆనందం తాళలేక 'ఏమండీ కొట్టండి. ఏమండి కొట్టండీ' అని వేధించసాగింది.
ఇంటికి చేరేవరకైనా ఓపిక పట్టలేని ఆమె దారి పొడుగునా జోరీగలా 'కొట్టండి, కొట్టండి' అని వేధిస్తుంటే పిచ్చి కోపంతో ఇంట్లోకి అడుగుపెట్టి— "నీయమ్మ పుస్సీక్యాట్" అని కొట్టాడు కొబ్బరికాయ.
అంతే—మరుక్షణం ఆ ఇంట్లో గోడలనిండా పుస్సీక్యాట్లే. కలవరపడి అరిచిందామె. "ఏమండీ గోడలనిండా అవేనండీ" అని.
ఆందోళన భరితుడైన అతను రెండో కొబ్బరికాయ పగలకొట్టి "పుస్సీక్యాట్ లన్నీ పోవాలి!" అన్నాడు. గోడమీద పుస్సీక్యాట్ లన్నీ అదృశ్యం అయ్యాయి.
కానీ వాటితో పాటు భార్య పుస్సీక్యాట్ కూడా అదృశ్యం అయ్యింది. చెయ్యి పెట్టి తడిమి చూసాడు.
తన భార్య పుస్సీక్యాట్ లేదు. వెంటనే మూడో కొబ్బరికాయ భళ్ళున పగలగొట్టి "నా భార్య పుస్సీక్యాట్ తిరిగి రావాలి" అని కోరుకున్నాడు.
వచ్చేసిందండీ అని ఆనందంగా అరిచిందామె. కానీ... మూడు కొబ్బరికాయలు అయిపోయాయి—వున్న కళ్ళుపోయి అతను గుడ్డివాడిగానే మిగిలిపోయాడు" అని గుక్క తిప్పుకోకుండా చెప్పింది ఉష.
అప్పటికే ముగ్గురం పగలబడి నవ్వుతున్నాం...
"బ్యూటిఫుల్ జోక్!" అన్నాను.
"సాండీని అభినందించు. ఇది ఆమె చెప్పే జోక్..." అంది ఉష.
"కంగ్రాట్స్ సాండీ" అన్నాను చెయ్యి ముందుకి చాచి.
"థాంక్యూ" అంటూ సంధ్య కూడా చెయ్యిచాచి కరచాలనం చేసింది.
ఉష చెప్పింది నిజమే అనిపించింది.
సంధ్య మెత్తని చెయ్యి పట్టుకోగానే ఆమె ఒంట్లో ఎంత వేడి వుందో అర్ధమయ్యింది నాకు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: సంధ్యావందనం-(వి.యస్.పి తెన్నేటి) ... by Vikatakavi - by Vikatakavi02 - 25-10-2019, 06:09 AM



Users browsing this thread: 2 Guest(s)