18-01-2019, 02:33 PM
(18-01-2019, 08:48 AM)dom nic torrento Wrote: ఏంది ప్రసాద్ గారు
మీరు మీ ఫాస్ట్ తట్టుకోలేక పోతున్నాం బాబు
అలా వరుస బెట్టి అప్డేట్స్ ఇస్తూ అప్పుడే 262 పేజీల దగ్గరకు తీసుకు వచ్చారు. మీరు ఎలా అంత ఫాస్ట్ గా రాస్తున్నారో కాస్త మాకు చెప్తే మేము రాస్తాం కదా
మీ స్టోరీ చదవడం మొదలు పెట్టాను. చాలా బాగా స్టార్ట్ చేశారు.
స్టార్టింగ్ చదివిన తరువాత స్టోరీ కాన్సెప్ట్ అర్థం అయ్యింది
మీ అప్డేట్స్స్ లో ఫోటోలు కూడా అమరుస్తున్నందుకు చాలా సంతోషం.
త్వరలోనే మీ కథను దిగ్విజయంగా పూర్తిగా చదివుతాను.
చాలా థాంక్స్ డిక్ గారు.....
ఒక కధ మధ్యలో ఆగిపోతే నేను ఎంతలా ఫీల్ అవుతానో....నా కధ విషయంలో కూడా అలాగే ఆలోచిస్తాను....ఇది కొంచెం ఓవర్ అనిపించినా నా ఉద్దేశ్యం మాత్రం అదే....ఈ ఫోరం లొ చాలా కధలు మధ్యలో ఆగిపోయినవే....అందుకని నేను ఏదైనా కధ మొదలుపెట్టాలనుకుంటే....కనీసం సగం కధ ఖాళీగా ఉన్నప్పుడు రాసుకుంటాను....తరువాత update ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాటికి ఫినిషింగ్ టచ్ ఇచ్చి బొమ్మలతో ఇచ్చేస్తాను....అంతకు మించి నాకు ప్రైవసీ ఎక్కువగా ఉంటుంది.....దానికి తోడు నాకు టెన్షన్స్ కూడా ఎక్కువే....ఆ టెన్షన్స్ వలన వచ్చేకోపాన్ని ఇంట్లో వాళ్ళ మీద ఎక్కడ చూపిస్తానో అన్న భయంతో ఎక్కువ ఆఫీల్ లోనే గడుపుతాను....ఆ టెన్షన్ తగ్గించుకోవడానికి నేను ఎంచుకున్న మార్గం సెక్స్ కధలు చదువుతూ మైండ్ డైవర్ట్ చేసుకోవడం...దాంతో updates తొందరగా ఇవ్వగలుగుతున్నాను....





