24-10-2019, 02:23 PM
(21-10-2019, 03:57 PM)teluguvadu Wrote: అప్డేట్ రొమాంటిక్ గా ఉంది బాగుంది ... కాని నాకు మాత్రం డోసు సరిపోలేదు ప్రసాద్ గారు చిన్న అప్డేట్ లా అనిపించింది ........... తర్వాతి అప్డేట్ త్వరగా ఇస్తారు అని ఆశిస్తున్నాను
అప్డేట్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది....చిన్న అప్డేట్ కాదు...ఎప్పటిలా వర్డ్ లో పది పేజీలు ఇస్తున్నా....ఇప్పుడు కూడా అలాగే ఇచ్చాను....




