24-10-2019, 01:18 PM
(This post was last modified: 24-10-2019, 01:23 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
(24-10-2019, 11:14 AM)Chytu14575 Wrote: Sudden గా ఆపేసారేంటండి... Writer's suspence maintain చేయడం కోసం అలా చేస్తారా...!!
సిగ్నల్స్ ప్రోబ్లమ్స్... అలాగే కాస్త పని పడి... అలా ఆపేయటం జరిగింది.
కానీ మీ మెసేజీ చూశాక దారం ఓపెన్ చేసి ఈ కథని చదువుతున్నవారు కూడా వున్నారని తెలిసొచ్చింది.
కనుక, అదాటుగా ఆపటం కూడ మంచిదే...నన్నమాట.
ధన్యవాదములు
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK