23-10-2019, 11:34 AM
(This post was last modified: 23-10-2019, 11:40 AM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
వి.ఎస్.పి. తెన్నేటివారి తీపి గుళికలు
ఆడది హస్తప్రయోగం కన్నా ఎక్కువ సుఖం ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ నీ ఊహ పరిమితం అయిపోతుంది.
— కార్ల్ క్రౌస్
★★★
ప్రతిమగవాడూ పూర్వనుభవం ఎంతమాత్రం లేని లంజని కోరుకుంటాడు.
— ఎడ్వర్డ్ ఢాల్*బర్గ్
★★★
సెక్స్ కోసం డబ్బు పుచ్చుకునే ఆడదానికీ—డబ్బు చెల్లించే మగవాడికీ పెద్ద తేడా లేదు.
— అనామిక
★★★
అతనొక గొప్ప సెక్స్ మానియక్ ఔదామని ఆశయం, ఆశ; కానీ ప్రాక్టికల్స్ లో మాత్రం ఫెయిల్ అయిపోయాడు.
— లెస్ డాసన్
★★★
సెక్స్ - పేదవాడి పెన్నిధి
— క్లిఫర్డ్ ఓడెట్స్
★★★
'పునర్జన్మ' కున్న తొమ్మిది ప్రధాన కారణాల్లో సెక్స్ ఒకటి. మిగతా ఎనిమిది అప్రస్తుతం, అనవసరం.
—హెన్రీ మిల్లర్.
★★★
ఆనంద వైభోగమ్ పాపం, అప్పుడప్పుడు పాపం కూడా ఆనంద వైభోగమే.
— లార్ట్ బైటన్.
★★★
అతి తక్కువ సమయంలో పూర్తయిపోయేది, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోకి నిన్ను తోసి పారేసేది సెక్స్ ఒక్కటే.
— జాన్ బేరీమోర్
★★★
ఉన్నవాడు లేనివాడికి ఉదార స్వభావంతో ఇచ్చేయాలి... సెక్స్ సుఖం లేనివాళ్ళకి కూడా.
— అనామిక
★★★
పెళ్ళికాని మగాడినెప్పుడు దురదృష్టవంతుడు అని అనకు.
— అమెరికన్ సామెత.
★★★
హలో అంజూ! ఐ లవ్ యూ!
నేను అంజూని కాను, అహల్యని!
సారీ, ఈరోజు శనివారం అనుకున్నాను.
—అదేదో పత్రిక
★★★
సెక్స్ ఎంత బహిరంగం ఔతున్నా, అదెప్పటికీ రహస్యమే.
— డీ కార్టిన్.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK