22-10-2019, 03:49 PM
అక్కడున్న కొట్టం లో ఉన్న బండల మీద తెచ్చిన దుప్పటిలు , దిండ్లు వేసింది తిమ్మాంబ.
మబ్బుల చాటు నుంచి చంద్రులు మెల్లగా తన కాంతులు విరజిమ్ముతూ బయటకు వచ్చాడు. ఆ వెన్నెల్లో పొలం అంతా వెన్నల కాంతులతో ఆర బోసి నట్లు గా ఉంది.
ఏదైనా అట ఆడు కుందాం ఇంత తొందరగా పడుకున్నా నిద్ర రాదు అంటూ వాళ్లలో వాళ్ళు మాట్లాడు కొని , ఓ అగ్రిమెంట్ కు వచ్చారు డింగ్ డాంగ్ ఆడాలని
నాతొ కలిపి మొత్తం 6 మంది. తప్ప ట్లు వేసి రాజీ ని దొంగగా నిర్ణయించారు. గేమ్ లో రూల్స్ ఏటంటే
1. దొంగ గా ఉన్న వాళ్ళు 20 కౌంట్ చేస్తూ కళ్ళు మూసుకుంటుంది అందరూ దాక్కోవాలి.
2. దొంగ గా ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళను చూడగానే డింగ్ డాంగ్ అంటారు.
3. దొంగ ఎవరిని మొదట చూసి డింగ్ డాంగ్ చెప్తుందో వాళ్ళే తరువాత దొంగ కానీ దొంగ గా ఉన్న వాళ్ళు అందరినీ డింగ్ డాంగ్ చెయ్యాలి అందరిని డింగ్ డాంగ్ చేస్తేనే మొదట వారి దొంగ అవుతారు. ఎ ఒక్కరైనా డింగ్ డాంగ్ చెప్పకుండా అక్కడున్న బండను(స్పాట్) తాకితే దొంగే తిరిగి కంటిన్యూ చేయాలి.
4.అలా వరుసగా మూడు సార్లు దొంగ అయిన వాళ్ళు , మిగిలిన వాళ్ళు చెప్పిన విధంగా చెయ్యాలి అది పనిష్‌మెంట్.
నవ్యా కు ఎదో డౌట్ ఉంటె అడిగి తెలుసుకుంది. అందరికి ఆ ఆట తెలిసినట్లు ఉంది ఒక్క నవ్యా కు తప్ప.
"నాకు తెలియదు , కానీ మొదట రాజీ కదా దొంగ నేను చూసి తెలుసుకుంటా లె " అంటూ ఆటకు రెడీ అయ్యింది.
నవ్యా , రాజీ ఫ్రెండ్స్ లో ఒకరు నైటీ వేసుకున్నారు రాత్రిళ్లు పడుకోవడానికి వీలుగా ఉంటుంది అని . రాజీ టీ షర్టు కింద మోకాళ్ల కింద వరకు స్కర్ట్ వేసుకుంది. తిమ్మాంబ ఆ సాయంత్రమే స్నానం చేసినట్లు ఉంది లంగా వోని వేసుకొని ఉంది.
రాజీ కళ్ళు మూసుకొని కౌంట్ చేయడం మొదలు పెట్ట గానే అందరూ దూరంగా నలుగు దిక్కులా పరిగెత్తి చెట్ల వెనుక దాక్కున్నారు. రాజీ కి ఆ ఆటలో టెక్నిక్ తెలిసి నట్లు ఉంది. గట్టిగా మాట్లాడుతూ తను నిలబడ్డ బండ తనకు కనబడే ట్లు ఇటూ అటు తిరుగుతూ ఉంది , ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఆ బండను తాకితే తనే తిరిగి దొంగ వాళ్ళు తాకక ముందే వాళ్ళను డింగ్ డాంగ్ చెప్పాలని తన ప్లాన్.