Thread Rating:
  • 135 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
దారంతా  నవ్యా  నన్ను అనుకునే నడవ సాగింది  , గుడిలో పూజారి  దీనికి ఎం చెప్పాడు  ఏమో గాని  ఇప్పుడు నన్ను వదిలే ట్లు లేదు అనుకొంటూ  తన కంపెనీ  ఎంజాయ్ చేస్తూ ఇంటికి చేరుకున్నాము.
 
"శివ ఇక్కడే  బొంచేసి వెళ్ళు" అంది శైలజా
"మాతోనే  తింటాడు  లే అక్కా ,  ఇంతకూ  మేము వెళ్ళేటప్పుడు   మా మీదకు   ఎనుములు వచ్చాయి  తెలుసా "
"ఎం జరిగింది ?"
"మేము  గుడికి వెళుతుంటే ,  వాటిని ఎవరో  తరిమి నట్లు ఉన్నారు  అన్నీ  పరిగెత్తుతూ వచ్చాయి"
"మరి మీరు ఎలా తప్పించు కొన్నారు "
"హీరో ఉన్నా డుగా ,  రక్షించ దానికి   , అక్కడ పెద్ద బండ ఉంటె తను  ఎక్కి   దాని మీదకు మమ్మల్ని  లాక్కున్నాడు,  అవి వెళ్ళిన తరువాత మేము వెళ్ళాము"
"అందుకే గా  శివ  ఉంటె  మీకు  ఎం భయం లేదని  తనతో వెల్ల మన్నా "
"అవ నక్కా  తను ఉంటె  ఎం భయం ఉండదు"
 
"ఇంక పొగిడింది చాల్లే  గానీ , భోజనం  వడ్డించు పొండి"
 
"చెసిన పని చెప్తే ,  ఇదిగో ఇలా  తీసేస్తాడు, అక్కా " అంటూ అక్కడ నుంచి లేచి వెళ్ళింది  ఇంట్లో భోజనం వడ్డించడానికి.
 
వాళ్ళు వడ్డించి భోజ నానికి పిలిచారు.    అందరం కలిసి  భోంచేసాము.    
 
"నేను  ఆ ఇంటికి వెళుతున్నా" అంటూ  శైలజా  కు చెప్పి బయలు దేరాను.
 
"మీరు కూడా వేల్లండే  ఇక్కడ పడుకోవడానికి అందరికీ  స్థలం  ఉండదు "  అంది శైలజా.
 
"అక్కా మేము ఎలాగో  సర్దు కొంటాము " అన్నారు  ఇద్దరు
"నేను వెళతాను  అక్కా " అంది  నవ్యా.
 
"శివా , ఇది కూడా  వస్తుంది , దీన్ని తీసుకొని వెళ్ళు అక్కడే పడుకుంటుంది " అంది
 
నవ్యా   నా వెంట రాగా  ఇద్దరం  శాంతా  వాళ్ళ ఇంటికి బయలు దేరాము.     
[+] 11 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 22-10-2019, 03:46 PM



Users browsing this thread: murali99, 4 Guest(s)