22-10-2019, 12:12 PM
వి.ఎస్.పి. తెన్నేటివారి రసగుళికలు
మగాళ్ళేం వెధవలు కారు, వారిలో కొందరు బ్రహ్మచారులూ వుంటారు.
★★★
బ్రహ్మచారులకి ఆడవాళ్ళ గురించి బాగా తెలుసు. వాళ్ళకి తెలియకపోయివుంటే వాళ్ళూ వివాహితులయ్యేవారే.
—హెచ్. ఎల్. మెన్*కెన్.
★★★
"నేను బ్రహ్మచారిగా చచ్చిపోవాలను కుంటున్నాను అని ప్రకటించినప్పుడు - నాకు వివాహం జరిగేంతవరకు మాత్రమే బ్రతికి వుంటానని తెలీదు.
—షేక్సపియర్
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK