18-01-2019, 08:20 AM
మీరు మళ్ళీ వచ్చారా
చాలా సంతోషంగా ఉంది
అప్పట్లో మీ కథ ని చదివి ఎంత బాధ పడ్డానో.
చాలా అద్భుతంగా రాశారు
మళ్ళీ కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు
మీ స్టోరీ చదివి మీ లాగే రాయాలి ఇంకో కథ అని చాలా మంది అనుకున్నారు కానీ మీ స్టేజి వరకు రాలేక మధ్యలో ఆగిపోయారు.
మీరూ ఈ థ్రెడ్ లొనే కొనసాగించండి.
మేము మళ్ళీ హాయిగా మీ కథ చదివి బాధ పడడానికి రెడి గా ఉన్నాం త్వరగా అప్డేట్ చేయండి

_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..