18-01-2019, 08:12 AM
నాకు మీ కథ చాలా బాగా నచ్చింది మీరు పాఠకులని కథలో లీనం అయ్యేలా చేస్తారు అదే మీ స్టైల్. మన సురేష్ గారి మంచితనం కాస్త త్వరగా బయటపెట్టండి. కీర్తన గారు బాధపడితే మేము బాధ పడతాం కాస్త అర్థం చేసుకోగలరు
నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)