20-10-2019, 09:31 PM
(19-10-2019, 10:12 AM)teluguvadu Wrote: మీరు కథలో రాముతో పడుకొన్న ఆడవాళ్ళ క్యారెక్టర్ లన్నీ ముందు .. ఆ క్యారెక్టర్ ని కథలో పరిచయం చేసి కొంచెం కథ నడిచాక రాము తో సెక్స్ లో పాల్గొంటాయి .. అందుకే ఆ అడ పాత్రలన్నీ పాటకులకు బాగా దేగ్గరయ్యాయి ... శ్యామల జేరీన లాంటి కొన్ని పాత్రలకి అభిమానులు ఉన్నారు .... కాని మానస పాత్రని చాలా ఫాస్ట్ గా రాముతో లింక్ చేసేసారు .. అందుకే పాత్ర పాటకులకు కనెక్ట్ అవ్వలేదేమో అనిపించింది ... రాము మానస మధ్య సెక్స్ చదువుతూ ఎంజాయ్ చేసినా కూడా మానస ని ఓన్ చేసుకోలేదు అనుకొంటున్నా .............
ఇక మీ లేటెస్ట్ అప్డేట్ అదుర్స్ ......
తర్వాతి అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నాము ప్రసాద్ గారు
చాలా బాగా అబ్సర్వ్ చేసారు తెలుగు గారు....శ్యామల, జరీనా పాత్రలకు అభిమానులు ఉండటం చాలా హ్యాపీగా ఉన్నది....కాని మానస విషయం రాముకి తొందరగా కనెక్ట్ చేసాను....ఆమెతో కాన్వర్‍సేషన్ పెంచామంటే కధ ముందుకు సాగదు....ఇప్పటికే చాలా మంది ఈ కధ చాలా చాలా స్లోగా నడుస్తుందని చెబుతున్నావు....దానికి తోడు ఈ కధలో మానస క్యారక్టర్ చాలా ఇంపార్టెంట్....అందుకే తొందరగా లాగించాల్సి వస్తుంది....ఏదేమైనా అప్డేట్ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నది....







