Thread Rating:
  • 11 Vote(s) - 2.82 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed)
స్వీటీ నేను మరుసటి రోజు నుంచి మా జాబ్స్ లో బిజీ అయిపోయాము. అయితే ఈ సరి వీకెండ్ ఎక్కడైనా మంచి ఫైవ్ స్టార్ హోటల్ లో కానీ రిసార్ట్ లో కానీ గడుపుదామని అనుకున్నాను. కానీ రెండు రోజులు కాబట్టి మంచి మంచి హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ 10 వేలు తక్కువ ఎక్కడ లేవు. వీకెండ్ ప్లాన్ కాబట్టి డిస్కౌంట్స్ కూడా ఎక్కడ లేవు. ఇక డబ్బులు లేవని వదిలేసాను. 


"రేయ్ సంజయ్....."

"హే శరత్......"

"నువ్వు డిస్కౌంట్ కుఫాన్స్ కానీ ఏమైన్స్ ఆఫర్స్ కోసం అడిగావు కదా.....నేను పోయిన సరి మెంబర్షిప్ దేనికో క్లబ్ కి తీసుకుంటే నాకు ఒక రెండు కూపన్స్ ఇచ్చారు.....నిన్నే ఇంట్లో కనపడ్డాయి..... ఇంకో 10 రోజుల్లో వాటికి డేట్ కూడా అయిపోతుంది......"

"డిస్కౌంట్ అంటే ఏ హోటల్ కైనా పనిచేస్తుందా ??"

"చూడు సంజయ్ డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ కాదు...... నువ్వు ఈ ఇయర్ ఎక్కడైనా హోటల్ బుక్ చేసుకుంటే వచ్చే ఇయర్ ఇదే రోజు నీకు అదే హోటల్ లో ఫ్రీగా ఉండొచ్చు..... అంటే ఇప్పుడు మొత్తం పే చేయాలి..... నెక్స్ట్ ఇయర్ ఫ్రీ....."

"ఓ....." అని కొంచెం నిరాశ పడ్డాను. 

"సంజయ్.... నీకు ఒకే అంటే చెప్పు..... లేదంటే ఇంకెవరికైనా ఇస్తాను..... వాటిని ఎందుకు వేస్ట్ చేయాలి......"

నేను ఆలోచించాను, ఒక 10 వేలు పోయిన మళ్ళి నెక్స్ట్ ఇయర్ కూడా ఇద్దరం ఒక వీకెండ్ స్టే చేయొచ్చు ఫ్రీగా. ఇదేదో ఆఫర్ బాగుందని అనుకున్నాను. 

"ఒకేరా థాంక్స్......బానే ఉంది ఆఫర్.....ఎం చేస్తాం మీ లాగా మాకు అంత డబ్బు లేదు..... ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళం ......." అన్నాను. 

"రేయ్ ఏడవడం ఆపుతావా ?? నాకు ప్రమోషన్ తొందరగా వచ్చిందని మీ అందరికి నేనొకడ్ని దొరికాను......  నా పై పంచ్ లు వేయటం అందరికి కామన్ అయిపోయిందిరా.... నాకు కూడా టైం వస్తుంది...."

"ఏడిశావులే వెళ్లు....."

"నాకు కూడా టైం ఒస్తది రా.....మీ అందరితో నేను కూడా ఆడుకుంటాను....."

ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ లా నవ్వుకున్నాం. నాకు షాక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. 

నేను ఈవెనింగ్ టైం లో ఫోన్ లో ఒక మంచి హోటల్ వెతికి బుక్ చేసాను. అంత కలిపి పదివేల పైనే అయ్యింది. ఒక మంచి ఫోర్ స్టార్ హోటల్ లో శుక్రవారం ఈవెనింగ్ నుంచి ఆదివారంఈవెనింగ్ వరకు ఒక మంచి రూమ్ బుక్ చేసాను. డబ్బులు ఆన్లైన్ లో అడ్వాన్స్ పే చేసాను. బుకింగ్ కంఫర్మ్ అయ్యిందని మెసేజ్ వచ్చింది.  ఇదంతా శుక్రవారం వరకు దాచి స్వీటీని సుర్ప్రైస్ చేయాలని అనుకున్నాను. 

శుక్రవారం: 

ఇద్దరం లేసి రెడీ అయ్యాము ఆఫీస్ కి వెళ్ళటానికి. ఇద్దరం హోటల్ లో స్పెండ్ చేస్తాం కాబట్టి మంచి ఉషారు నాలో వచ్చింది. తనకి ఆ సుర్ప్రైస్ ఇచ్చి తనలో రియాక్షన్ చూడాలని బాగా అనిపించింది. ఇప్పుడే ఆఫీస్ కి వెళ్లేముందే చెప్పేద్దామా లేక ఈవెనింగ్ చెబుదామా అని ఆలోచించాను. ఎలాగో ఆఫీస్ మూడ్ లో ఉన్నాం కదా అని ఈవెనింగ్ చెబుదామని డిసైడ్ అయ్యాను. అయితే స్వీటీ కి ఆఫీస్ లో లేట్ అవ్వొచ్చని నేను స్వీటీతో 

"స్వీటీ...."

"hmmmmm....."

నేను తన దగ్గరకు వెళ్లి రెండు చేతులు పట్టుకొని "ఈ రోజు......ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేయి......." అన్నాను. 

"ఒకే......"

"ఐదుకల్లా వచ్చేసేయి....." అన్నాను. 

"ఒకే......" అని చాల నార్మల్ గా చెప్పింది. 

ఇద్దరం ఆఫీస్ కి వెళ్ళాం. అయితే నా మూడ్ అంత వీకెండ్ గురించే. మేమిద్దరం హోటల్ రూమ్ లో ఆడుకోవటానికి కార్డ్స్, కొన్ని బోర్డు గేమ్స్ (board games) కూడా నిన్న మొన్న కొన్నాను. అలాగే కొన్ని మంచి మంచి సినిమాలు కూడా లాప్టాప్ లోను పెన్ డ్రైవ్ లోను ఎక్కించాను. ఇద్దరం అలా హోటల్ లాన్ లో బయట రొమాంటిక్ గా తిరగటానికి స్వీటీ కోసం షాలువా కూడా కొన్నాను. రేపు ఈవెనింగ్ కి హోటల్ టెర్రస్ పైన రెస్టారంట్ లో కాండిల్ లైట్ డిన్నర్ కి కూడా బుక్ చేసాను. అలాగే ఎప్పటిలాగే స్వీటీ కోసం ఒక పెద్ద చాక్లెట్ అలాగే ఒక రోజా పువ్వు కూడా కొన్నాను. అలాగే ఇద్దరి కోసం మంచి మ్యూజిక్ కూడా సేవ్ చేసి పెట్టుకున్నాను. ఆఫీస్ లో చాల కష్ట పది ఏదో అలా అలా పని పూర్తి చేసి ఇంటికి వచ్చాను. 

స్వీటీ రాక కోసం ఎదురు చూసాను. తను రావటానికి ఇంకా టైం పడుతుంది, ట్రాఫిక్ లో ఉన్నానని చెప్పింది. నేను ఈ లోగ ఒక సూట్ కేసు తీసి ఈ రెండు రోజులకి సద్దుకున్నాను. తన నల్ల చీర, అలాగే తను సెక్సీగా నా కోసం కొన్న డ్రెస్సులు కూడా ప్యాక్ చేసి పెట్టాను రెడీ గా. 

అప్పుడే బెల్ మోగింది. వెంటనే సూట్ కేసు ని లాక్కుని డోర్ ఎదురుగా కొంచెం దూరంలో పెట్టి డోర్ ఓపెన్ చేసాను. స్వీటీ కనిపించింది. సూట్ కేస్ చూసింది, తనకేమి అర్ధం కాలేదు. 

"సంజు.... సూట్ కేస్ ఏంటి ??"

"అది..... మనిద్దరం ఈ వీకెండ్ హోటల్ లో ఉండబోతున్నాం....."

తనకెలా రియాక్ట్ అవ్వాలో అర్ధంకాలేదు "ఓ.....వావ్......." అని కొంచెం నవ్వింది. 

తనని గట్టిగ హగ్ చేసుకున్నాను. నన్ను కూడా తను గట్టిగ హగ్ చేసుకుంది. నేననుకున్నంత రియాక్షన్ ఇవ్వలేదు స్వీటీ. ఆఫీస్ లో అలిసిపోయిందేమో అనుకున్నాను. 

అలాగే స్వీటీని హాగ్ చేసుకుంటూ నేను "స్వీటీ......అక్కడే రెడీ అవ్వు......ఇప్పుడే క్యాబ్ బుక్ చేస్తున్నాను .....టైం లేదు.... మనకి.....ఎప్పుడెప్పుడు నీతో ఏకాంతం దొరుకుతుందా... అని వెయిట్ చేసాను....నా వల్ల కావట్లేదే......." అన్నాను. 

"hmmmmm......" అంది 

కౌగిలి నుంచి నెమ్మదిగా బయటకు వచ్చాక "ఏంటే ?? ఎందుకు అదోలా ఉన్నావ్ ఈ రోజు ??" అని అడిగాను. 

"ఎం లేదు..... ఆఫీస్ వర్క్ కదా....." అంది 

"ఆఫీస్ లో ఏమైనా అయ్యిందా ??"

"అలాంటిదేమి లేదు......ఆఫీస్ ఎప్పటిలాగే హ్యాపీ గా ఉంది వీకెండ్ వల్ల......"

"hmmmm...... సర్లే..... కొంచెం అలిసిపోయినట్లు కనిపిస్తున్నావు..... అక్కడికి వెళ్తే నీకు కూడా మూడ్ వచ్చేస్తుందిలే...."

స్వీటీ నవ్వింది. 

"సరే పద..... కిందకి వెళదాం... " అన్నాను. 

"ఒకే....." అంది. 

ఇద్దరం కిందకు వెళ్లి క్యాబ్ ఎక్కాము. క్యాబ్ లో కూడా స్వీటీ మూడ్ అంతగా బాలేదు. ఏదో మూడ్ ఆఫ్ లో ఉంది. క్యాబ్లో ఇద్దరం బాగా దగ్గరగా కూర్చున్నాము. ఒకరి చేతులు ఒకరం పట్టుకున్నాం. స్వీటీ నా భుజం పై తల పెట్టుకొని అలాగే సైలెంట్ గా ఉండిపోయాము. తను అలా నా భుజం పై తల పెట్టుకొని తన చేతులతో నన్ను గట్టిగ కౌగిలించుకొని అలాగే తన కళ్ళు రెండు మూసుకొని పోయాయి. 

నెమ్మదిగా హోటల్ కి చేరుకున్నాము. రిసెప్షన్ లో రూమ్ డోర్ స్వైప్ చేసే కార్డు తీసుకొని పైకి వెళ్లాం. బెల్ బాయ్ రూమ్ చూపించటానికి వచ్చాడు. మాకు రూమ్ చూపించి అక్కడి నుంచి బెల్ బాయ్ వెళ్ళిపోయాడు. నేను తలుపేసేసి లాక్ చేసాను. 

స్వీటీ మంచం పై కూర్చుంది. నేను తన పక్కనే బెడ్ పైన కూర్చొని "హే...... ఇందాకటి నుంచి చూస్తున్నాను.....ఇంతే స్వీటీ అలా ఉన్నవేంటి ?? మొహం లో ఉషారు లేదు....."

నా వైపు చూసి "ఎం లేదు.....సంజు....."

"స్వీటీ......ఏదో ఉంది..... అది ఏంటో నాకు చెప్పట్లేదు....."

"సంజు.....అది.... ఎం లేదు......"

"స్వీటీ....నేను నీ లైఫ్ పార్టనర్ నే..... ఏంటో చెప్పు....నా దగ్గర ఎందుకు మోహుమాటం ??"

"సంజు ఐ అం వెరీ సారీ....... " అంది 

"ఇట్స్.... ఓకే..... ఎం జరిగిందో చెప్పు....."

తన కళ్లలోనుంచి కన్నీళ్లు వచ్చాయి వెంటనే నన్ను హగ్ చేసుకుంది. 

నేను తన వీపుని నిమిరి సముదాయిస్తూ "హే....హే..... ఏమైందే నీకు ?? ఎందుకేడుస్తున్నావ్ ఇలా ??" అని అడిగాను. 

తాను మెల్లిగా "నా.....నా....బెస్ట్ ఫ్రెండ్ ..... "

"నీ బెస్ట్ ఫ్రెండ్......."

"తను ఈ రోజే సూసైడ్ చేసుకొని........"

"ఒకే ..... ఒకే....." అని మళ్ళి తనని దగ్గరకు తీసుకున్నాను.

బాగా ఏడ్చేసింది నన్ను గట్టిగ పట్టుకొని. నాకు ఎం చేయాలో అర్ధం కాలేదు. తనని గట్టిగ పట్టుకొని "స్వీటీ..... ఇట్స్ ఒకే.....ఇట్స్ ఒకే........." 

అలాగే కొంచెం సేపు ఏడ్చి నాకు సారీ చెప్పింది. 

"సారీ సంజు.....నువ్వు నా కోసం ప్లన్స్ చేసావ్......కానీ.... కానీ....."

"స్వీటీ....ఎం మాట్లాడొద్దు....." అంటూ తన కనిళ్ళు తుడిచి తన చేయి పట్టుకొని బాత్రూమ్ లోకి తీసుకొని వెళ్లి తన మొహం తుడుచుకుంది. 

స్వీటీ చాల బాధలో ఉండేసరికి వాళ్ళ మధ్య బంధం ఎంత మంచిదో అర్ధమైంది. తనకి ఇలాంటి సమయంలో నేను దగ్గరగా ఉండాలని ఇద్దరం మంచం పైన పడుకున్నాం. స్వీటీ నన్ను గట్టిగ కౌగిలించుకొని ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి చెప్పింది. తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరినో పెళ్లి చేసుకొని వాళ్ళు పెట్టె హింసలు తట్టుకోలేక నిన్న రాత్రి సూసైడ్ నోట్ రాసి విషం తాగి చనిపోయిందని చెప్పింది. చాల మంచి అమ్మాయని చెప్పింది. ఎలాంటి చెడు తెలియని ఒక అమ్మాయి అలా బలైపోయిందని స్వీటీ అస్సలు తట్టుకోలేక పోయింది. మొన్న కూడా స్వీటీతో ఫోన్ లో ఒక రెండు నిమిషాలు బాగానే మాట్లాడిందంట. అలాగే స్వీటీ నాకు తన బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్తుంటే వింటూ అలాగే ఇద్దరం డిన్నర్ కూడా తినకుండా నిద్రపోయాము. 

నాకు మధ్య రాత్రి మెలుకువ వచ్చింది. టైం చూస్తే రాత్రి రెండయ్యింది. స్వీటీ నా పక్కన లేదు. లేసి చూసాను. బాత్రూం లో నీళ్ల శబ్దం వినిపించింది. బాత్రూం డోర్ లాక్ చేసి లేదు. నెమ్మదిగా వెళ్లి డోర్ తీసి చూసాను. స్వీటీ బాత్రూమ్ లో షవర్ డోర్ వెనకాల కింద కూర్చొని బాగా బాధలో ఏడుస్తుంది.

నేను వెళ్లి తన పక్కనే కూర్చున్నాను. షవర్ ఆన్ చేసే ఉంది. నెమ్మదిగా నీళ్లు పడుతున్నాయి. నిద్ర పట్టలేదని చెప్పింది. నెమ్మదిగా షవర్ ఆపేసి తనని దగ్గరకు తీసుకొని అలాగే ఇద్దరం ఉండిపోయాము. 

[Image: tumblr_oomtkzx1xB1qc3ju8o2_500.gif]

[Image: tumblr_oy8ricDDoQ1qet6nvo1_500.gif]
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
bagundi bhayya
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
అప్డేట్ చాలా బాగుంది....
-- కూల్ సత్తి 
Like Reply
(15-01-2019, 04:21 AM)krish Wrote: bagundi bhayya

Thank you krish garu!

(15-01-2019, 07:59 AM)coolsatti Wrote: అప్డేట్ చాలా బాగుంది....

Thank you coolsatti garu!
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
Woww Superr.. సూపర్బ్ way of expressing love towards her.. Manchi sensitive issue teeskunaaru. Great thoughts unaayi meeku
Like Reply
Nice updatex
Like Reply
(15-01-2019, 11:10 AM)SanthuKumar Wrote: Woww Superr.. సూపర్బ్ way of expressing love towards her.. Manchi sensitive issue teeskunaaru. Great thoughts unaayi meeku

Thank you santhukumar garu!

(15-01-2019, 11:25 AM)saleem8026 Wrote: Nice updatex

Thank you saleem garu!
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
Nice update love romance tho patu emotion Kuda bagundhi
 Chandra Heart
Like Reply
sir update please
Like Reply
ippude ee katha chusa.....chadivaka ela undo reply pedtaa....
Like Reply
(18-01-2019, 09:57 PM)Chandra228 Wrote: Nice update love romance tho patu emotion Kuda bagundhi

Thank you chandra garu!

(18-01-2019, 10:05 PM)white123 Wrote: sir update please

In 3-4 days white garu.....

(22-01-2019, 01:41 PM)Sindhu Wrote: ippude ee katha chusa.....chadivaka ela undo reply pedtaa....

sindhu garu.....katha chadivi mee abhiprayanni theliyajeyandi.....meeku katha nachuthundhani anukuntunnanu.....
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
ఓదార్పు సెక్స్ కు దారి చూపిందా
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
ఇప్పటిదాకా రాసిన updates అన్నింటిలో బెస్ట్ అప్డేట్ భయ్యా...
అంతా బాగున్నప్పుడు...మనకి అన్నీ ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు...దాన్ని నిజమైన ప్రేమ అనలేం... జస్ట్ కండిషల్ లవ్ అది...
ఇలాంటి పరిస్థితుల్లోనే బయటపడుతుంది అవతలి వ్యక్తి మనల్ని నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అని...

తాను అంత కష్టపడి ప్లాన్ చేసి లాస్ట్ కి తన భార్య మనసు బాగలేకపోతే కొంచెం కూడా విసుగుకోకుండా ముందు తన భార్య బాధగా ఉండడానికి కారణం అడిగి తెలుసుకొని తనను ఓదార్చడం సింప్లీ అమేజింగ్...loved it భయ్యా...

ఈ ఎపిసోడ్ తో వాళ్ళ మద్య ఉన్న ప్రేమ ఇంకో మెట్టు పైకి వెళ్ళింది.....
కాంట్ వెయిట్ టు రీడ్ నెక్స్ట్ అప్డేట్...
మిస్సింగ్ థిస్ ఆసమ్ స్టోరీ ఏ లాట్... Heart Heart Heart
Like Reply
Nice update bro
Like Reply
(23-01-2019, 05:31 AM)krish Wrote: ఓదార్పు సెక్స్ కు దారి చూపిందా

Emo??

(27-01-2019, 06:41 PM)Dpdpxx77 Wrote: ఇప్పటిదాకా రాసిన updates అన్నింటిలో బెస్ట్ అప్డేట్ భయ్యా...
అంతా బాగున్నప్పుడు...మనకి అన్నీ ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు...దాన్ని నిజమైన ప్రేమ అనలేం... జస్ట్ కండిషల్ లవ్ అది...
ఇలాంటి పరిస్థితుల్లోనే బయటపడుతుంది అవతలి వ్యక్తి మనల్ని నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అని...

తాను అంత కష్టపడి ప్లాన్ చేసి లాస్ట్ కి తన భార్య మనసు బాగలేకపోతే కొంచెం కూడా విసుగుకోకుండా ముందు తన భార్య బాధగా ఉండడానికి కారణం అడిగి తెలుసుకొని తనను ఓదార్చడం సింప్లీ అమేజింగ్...loved it భయ్యా...

ఈ ఎపిసోడ్ తో వాళ్ళ మద్య ఉన్న ప్రేమ ఇంకో మెట్టు పైకి వెళ్ళింది.....
కాంట్ వెయిట్ టు రీడ్ నెక్స్ట్ అప్డేట్...
మిస్సింగ్ థిస్ ఆసమ్ స్టోరీ ఏ లాట్... Heart Heart Heart

Thanks dpdpxx77 garu!

update thvaralo isthanu.......

(27-01-2019, 09:11 PM)Sivakrishna Wrote: Nice update bro

Thank you sivakrishna garu!
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
కొన్ని రోజుల తరువాత:

నెమ్మది నెమ్మదిగా స్వీటీ మళ్ళి మాములుగా అయ్యింది. ఇక వచ్చే వారమే మా హనీ మూన్. 

టైం రాత్రి పదయ్యింది. స్వీటీ నేను బెడ్ లో పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నాము. 

"స్వీటీ, చాల రోజుల తరువాత నువ్వు మళ్ళి సంతోషంగా కనిపిస్తున్నావు...... తెలుసా ??"

"థాంక్స్ సంజు..... నాకు సపోర్ట్ గా ఇన్ని రోజులు ఉన్నందుకు......."

"hmmmm......"

"సంజు......"

"ఏంటే ??"

"సరే, నా వల్ల ఇదంతా జరిగింది కాబట్టి, నేను నీకోసం ఏమైనా చేయాలని అనుకుంటున్నాను......."

"స్వీటీ నేనిదంతా ప్రేమతో చేసాను, ఏదో ఆశించి కాదు......"

"సంజు.... నాకు తెలుసు..... కానీ నాకు కొంచెం గిల్టీ గా ఉంది...... నా వల్ల మన ప్లన్స్ అన్ని చెడిపోయాయి..... నువ్వు కూడా ఇన్ని రోజులు నాకోసం అన్ని అడ్జస్ట్ అయ్యావు......"

నేనేం మాట్లాడలేదు, తననే చూస్తూ ఉండిపోయాను. 

"సరే నా ఫోన్ చార్జర్ పక్కన టేబుల్ పైన పెట్టుంది...... అది తెచ్చివ్వు.....చాలు" అన్నాను. 

స్వీటీ నన్ను కొట్టి "సంజు...నేను సీరియస్ గా చెబుతున్నాను ......."

"సరే అయితే ..... నా ఫోన్ చార్జర్ పక్కన టేబుల్ పైన పెట్టుంది, సీరియస్ పేస్ పెట్టి నాకు తెచ్చివ్వు....."

స్వీటీ నన్ను చిరుకోపంతో చూసి "చి..... నేను నీతో మాట్లాడను....."

"అయితే ప్రశాంతంగా పాడుకోవొచ్చు....ఈ రోజు .... "

"ఆ ?? అంటే నీ ఉద్దేశం ఏంటి ?? నిన్ను......." అంటూ నన్ను కొట్టడం స్టార్ట్ చేసింది. 

"స్వీటీ..... ఆపవే......ప్లీస్......."

"లేదు..... ఎప్పుడు నన్ను టీస్ చేయటమే నీకు పని......" అంటూ మళ్ళి మళ్ళి కొట్టింది. నా చేతులు అలాగే అడ్డం పెట్టుకొని ఉండిపోయాను. 

"సరే సరే...... సారీ....... ఆపు..... ప్లీస్.....స్వీటీ..... ఆపవే...." అంటూ నవ్వుతు చెప్పాను. 

మధ్యలో ఆపింది. 

నేను చేతులు తీసేసి తననే చూస్తున్నాను. ఇద్దరి మోహంలో పెద్ద చిరునవ్వే దాగుంది. స్వీటీ నవ్వే వరకు నేను నవ్వకూడదని అలాగే చూస్తూ ఉండిపోయాను. 

"అయ్యిందా ??" అని అడిగాను. 

"లేదు....."

"మరి ??"

నానా చేయి మీద ఒకసారి కొట్టింది. కానీ ఇద్దరిలో ఆ చిరునవ్వు అలాగే దాగుంది. 

"అయ్యిందా ఇప్పుడు ??" అని అడిగాను. 

తలూపింది. 

నేను కొంచెం నవ్వటం స్టార్ట్ చేసాను, తను కూడా నవ్వటం స్టార్ట్ చేసింది. ఇద్దరం నవ్వుకున్నాము. నేను తనని దగ్గరకు తీసుకొని కౌగిలించుకున్నాను. అలాగే కొంచెం సేపు ఉండిపోయాము. అలా స్వీటీని దగ్గరగా కౌగిలించుకుంటే చాల హాయిగా అనిపించింది. 

స్వీటీ నన్ను చూసి "సంజు...... సీరియస్ గా అడుగుతున్నాను........" అనింది. 

"నాకేం కావాలో నీకు ఆల్రెడీ తెలుసు......" అన్నాను. 

స్వీటీ నన్ను అదోలా చూసింది. 

"స్వీటీ ఏదో నేనంటే ఎవరో తెలియక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లు నువ్వు ఫేస్ ని పెట్టావ్ తెలుసా ??"

స్వీటీ నవ్వేసింది. ఇద్దరం అలాగే ఒకరి కళ్ళలోకి ఒకరం ప్రేమతో చూసుకున్నాము. నేను నెమ్మదిగా స్వీటీ పెదాల దగ్గరకు నా పెదాలను తెచ్చి ఇద్దరం ముద్దిచ్చుకున్నాము. అలాగే కొన్ని క్షణాలు ముద్దుపెట్టుకున్నాం. 

"సంజు......చెప్పు...ప్లీస్ ..సీరియస్ గా అడుగుతున్నాను......"

"సరే..........అయితే నువ్వు నన్ను ఇప్పటి నుంచి రా తో పిలువు......"

"ఆ?"

"సంజు అని కాకుండా "రా" తో పిలువు నన్ను....."

స్వీటీ ఏమి మాట్లాడలేదు.......

"పోరా నేను నిన్ను పిలవను ...." అని నవ్వుతు చెప్పింది. 

"మాటలు బాగా నేర్చావే నువ్వు......" అంటూ నేను తన పైకెక్కి రెండు చేతులు గట్టిగ అటు ఇటు పట్టుకుని ".....పొట్టి పొట్టి డ్రెస్సులేసుకుంటే ఇంకా సెక్సీగా కనిపిస్తావు తెలుసా ??" అన్నాను. 

అటు ఇటు "అవును" అని చెప్పటానికి తలూపింది. 

"అలా తలూపటం కాదు...... సెక్సీగా డ్రెస్సులు వేసుకొని రోజు నువ్వు నీ అందాలతో నన్ను బాగా టీస్ చేయాలి......" అన్నాను. 

స్వీటీ ఎం మాట్లాడలేదు. 

"ఏంటే ఎం మాట్లాడటంలేదు ?? ఇప్పటికి మోహుమాటం అయితే ఎలా ??" అన్నాను. 

నెమ్మదిగా స్వీటీ తన చేతులను నా చుతలనుంచి విడిపించుకొని నా మెడ చుట్టూ చేతులు వేసి "రేపు ఫ్రైడే సంజు, ఎక్కడికైనా వెళదాం రా...."

నేను నవ్వి తనకో ముద్దిచ్చి "ఎక్కడికి వెళదాం ??" అని అమాయకంగా అడిగాను. 

"నీ ఇష్టం....." అంది. 

నేను మోహంలో నవ్వు దాచుకొని కొంచెం చిన్నగా నవ్వాను. 

తను కూడా చిన్నగా నవ్వుతు "సంజు.... ఎం ప్లాన్ చేసావ్ ??" అని అడిగింది. 

నేను తన చెవిలో "సర్ప్రైస్" అని గుస గుస లాడాను. 

"సంజు....... ఎక్కడికి వెళ్తున్నాం మనం ??"

"నేను చెప్పనుగా....." అన్నాను. 

"చెప్పు ప్లీస్......"

"చెప్పులు చెప్పుల స్టాండ్ లో ఉంటాయి....."

నన్ను స్వీటీ కొట్టి "బాడ్ బాయ్......" అంది. 

నేను "నాటి గర్ల్....." అన్నాను. 

ఇద్దరం నవ్వుకున్నాం. స్వీటీ ఏదో ఆలోచనలో ఉంది. 

"ఏంటే అంత లా దేని గురించో ఆలోచిస్తున్నావు??"

"ఎం లేదు .... నువ్వు నన్ను ఎప్పుడు టీస్ చేస్తావ్ ఆట పట్టిస్తావ్......... మరి నేనెలా నిన్ను టీస్ చేయాలి ??" అని అడిగింది. 

"నీ చిలిపి తనంతో......" అన్నాను. 

నన్ను చిరుకోపంతో చూసింది. నేను కూడా తనని అలాగే చూసాను. 

"అది నాకు తెలుసు.... కానీ ఎలాగా ??"

"పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని....."

"ఇంకా ??"

"బాగా నాటి పనులు చేయాలి....."

"నాటి అంటే ఎలా??"

"నాటి అంటే నాటి........"

"సంజు అంటే జస్ట్ ఒకటి example ఇవ్వు....సంజు"

నేను ఆలోచనలో పడిపోయాను. తను నన్నే చూస్తుంది. నాకు ఐడియా వచ్చి పక్కనున్న నా ఫోన్ తీసుకొని తనకిచ్చాను. 

తనకర్ధం కాలేదు. నేను నెమ్మదిగా నా ఫోన్ తీసి తన బ్లౌజ్ లోపలికి పెట్టాను. ఆ ప్రాసెస్ లో థన్ సళ్ళను బాగా తాకను. నా మొడ్డ ఒక్కసారిగా లేసింది. నేను అలా తనని టచ్ చేస్తుంటే తాను కూడా బాగా ఎంజాయ్ చేస్తూనే ఏదో ఆలోచనలో ఉంది. 

"ఇలా నా ఫోన్ ని నువ్వు నీ చీరలో దాచి నన్ను బాగా ఆట పట్టించాలి....." అన్నాను. 

మోహంలో సిగ్గు దాచుకొని నవ్వింది. 

"ఏంటే ??"

"బాడ్ బాయ్....."

నేను నెమ్మదిగా నా ఫోన్ ని తన జాకెట్ లో నుంచి బయటకు తీసి "నాటి గర్ల్......" అంటూ తన పెదాలకు ఒక ముద్దిచ్చాను. ముద్దిస్తూ మధ్యలో నా షర్ట్ ని తీసేసాను. నెమ్మదిగా ఇద్దరం బట్టలన్నీ ఇప్పేసి బాగా ప్రేమతో కసితో శృంగారం చేసి ఒకరి కౌగిలి లో ఒకరం పడుకుండిపోయాము. 
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like Reply
ippude oka chinn update post chesaanu.....chadivi ela undho cheppandi.....
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
వెరీ నైస్ అప్డేట్స్ రైటర్ గారు..!!!

ఇద్దరి మధ్య బంధాన్ని, ప్రేమ ని చాల చక్కగా ప్లేస్సెంట్ గ వర్ణించారు. అలాగే ఇద్దరి మధ్య చోటు చేసుకున్న సంఘటనలు ఇచ్చిన సపోర్ట్, తరువాత ఇద్దరి మధ్య సంభాషణలు ఇద్దరి మధ్య ప్రేమ కి రూపంగా నిలిచాయి. అలాగే బెడ్ రూమ్ లో సంభాషణలు చిలిపిగా,అల్లరిగా బాగున్నాయ్. ఇద్దరి మధ్య మంచి ఎమోషన్ పండేలా వాళ్ళ మధ్య ప్రేమ ని బాగా ఎలివేట్ చేసేలా ఒక అప్డేట్ ఉంటే బాగుంటుంది అని నా అభిప్రయం. ఇంకా ఎలా ఈ జోడి అలరిస్తుందో చూడాలి.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ....
మీ
=>విక్కీ<=
Like Reply
అద్భుతంగా ఉంది.... చాలా బాగుంది
-- కూల్ సత్తి 
Like Reply
(29-01-2019, 07:18 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్స్ రైటర్ గారు..!!!

ఇద్దరి మధ్య బంధాన్ని, ప్రేమ ని చాల చక్కగా ప్లేస్సెంట్ గ వర్ణించారు. అలాగే ఇద్దరి మధ్య చోటు చేసుకున్న సంఘటనలు ఇచ్చిన సపోర్ట్, తరువాత ఇద్దరి మధ్య సంభాషణలు ఇద్దరి మధ్య ప్రేమ కి రూపంగా నిలిచాయి. అలాగే బెడ్ రూమ్ లో సంభాషణలు చిలిపిగా,అల్లరిగా బాగున్నాయ్. ఇద్దరి మధ్య మంచి ఎమోషన్ పండేలా వాళ్ళ మధ్య ప్రేమ ని బాగా ఎలివేట్ చేసేలా ఒక అప్డేట్ ఉంటే బాగుంటుంది అని నా అభిప్రయం. ఇంకా ఎలా ఈ జోడి అలరిస్తుందో చూడాలి.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ....
మీ
=>విక్కీ<=

abba chala rojula tharuvatha mimmalni chusthunnanu......welcome back vicky garu!

(29-01-2019, 07:19 PM)coolsatti Wrote: అద్భుతంగా ఉంది.... చాలా బాగుంది

thank you coolsatti garu!
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply




Users browsing this thread: 20 Guest(s)