26-08-2019, 02:44 PM
నేను ఈ పోస్ట్ పెట్టడానికి కారణమా ఏంటంటే, చాల మంది ఔత్సాహికులు వాళ్ళ దగ్గర ఉండే కథలని పోస్ట్ చేస్తున్నారు . అది సంతోషకరమైన విషయం. కానీ చాలమంది కథలు,నవలలు, మ్యాగజిన్ మళ్లి మళ్ళి పోస్ట్ చేయడమా వల్ల multiple టైమ్స్ అప్లోడ్ చేయడం వాళ్ళ వాళ్ళకి అనవసరంగా ఫైల్ షేరింగ్ సైట్ లో స్పేస్ వేస్ట్ అవుతుంది మరియు ఇక్కడ సైట్ కూడా స్పాం అవుతుంది ఒకే కథ వేరువేరుగ అప్లోడ్ చేయడమా వల్ల.
ఉదాహరణకి ఇండెక్స్ లోని“All Erotic Scanned , Stories & Hits pdf's” లో “scanned erotic books and magazines - 1” మరియు 2 అని రెండు త్రేడ్స్ ఉన్నాయి.రెండిటిలో చాలకామన్ కథలు మరియు నవలలు ఉన్నాయి. అలాగే “తెలుగు స్టోరీ లింక్స్” , “PDF'S OF XOSSIP తెలుగు STORIES” ఇలా చాల ఉన్నాయి. నేను తయారు చేసిన “Telugu Xossipy PDF Kathalu(తెలుగు Xossipy పిడిఎఫ్ కథలు)” కూడా ఉంది.
నేను చెప్పేది ఏంటంటే వీటన్నిటి బదులు ఒక 4-5 త్రేడ్స్ చాలు అని. ఒకటి ఏమో కేవలం పాత xossip సైట్ లోని కథలు అప్లోడ్ చెయ్యడానికి. ఇంకొకటి కేవలం పాత xossip సైట్ లోని నవలలు కోసం. ఇంకొకటి అలాగే మ్యాగజిన్ కోసం విడివిడిగా. చాలసార్లు కన్ఫ్యూషనుగా ఉంటుంది. అలాగే ఇంకొన్నిత్రేడ్స్ xossipy సైట్ లోని కథల కోసం కోసం సేమ్ ఫార్మటులో. కింద నేను టైటిల్స్ సెపెరేట్ గా రాస్తున్నాను.
నా దగ్గర దాదాపు పాత xossip సైట్లో ఉండే పెద్ద థ్రెడ్లోని పేజీలు 1-780 దాకా ఉన్న కథలు, మ్యాగజిన్, పాత నవలలు ఉన్నాయి.
1.పాత xossip సైట్ లోని కథల థ్రెడ్ పేజీ no 1-780.
(కానీ దీంట్లో కేవలం చిన్న కథలని పోస్ట్ చేద్దామని. పెద్దకథలు ఇంకా నవలలు, మ్యాగజిన్ కోసం సెపెరేట్ థ్రెడ్)
2. Xossip సైట్ లోని పెద్ద కథలు
3.Xossip సైట్ లోని నవలలు
4.Xossip సైట్లోని మ్యాగజిన్
అలాగే Xossipy సైట్ కోసం పైన పేర్కొన్న విధంగా 4 త్రేడ్స్ “ Xossipy” అనే టైటిల్తో . దేనికదే సెపెరేట్గ ఉంటె బాగుంటుంది అనే నా ఆశ. జనాలు తికమక పడకుండ
మీ అందరిజవాబు జవాబుకోసం ఎదురు చూస్తున్నాను.
ఇట్లు
కృష్ణకాంత్