Thread Rating:
  • 9 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed)
#41
(07-11-2018, 03:25 AM)mahesh477 Wrote: ఎందుకు జి ఐ ఎఫ్ లను తీసివేయడము కధ కు మంచి బలాన్ని ఇస్తాయ్

nenu copy-paste chesaanandi. ekkada GIFs miss ayyayo chepithe avi vethiki malla post chesthanu akkada.
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
నా అదృష్టమో ఏమో తెలీదు.....కరెక్ట్ గా మీ పార్ట్ 1 మొత్తం చదివి కామెంట్ చేద్దాం అని లాగిన్ అవ్వగానే ఆ ఎండ్ మెసేజ్ వచ్చింది....కామెంట్ చెయ్యకపోయినా కనీసం మీ కధ మొత్తం చదివాను అని సంతృప్తి పడ్డాను...కానీ మల్లి ఆశ చంపుకోలేక xossip  కోసం వెతుకుతుంటే ఈ వెబ్సైటు కనిపిచింది...ఇందులో మీ కధ మల్లి మొత్తం చదివాను.....చాల సంతోషం గా ఉంది....మీ సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో అని ఆతృత చాల ఎక్కువ చేసారు....దయచేసి మధ్యలో ఆపడం లాంటి ఆలోచనలు ఎం పెట్టుకోకండి....తట్టుకోలేము....
Like Reply
#43
(09-11-2018, 04:46 PM)reddygarimodda Wrote: నా అదృష్టమో ఏమో తెలీదు.....కరెక్ట్ గా మీ పార్ట్ 1 మొత్తం చదివి కామెంట్ చేద్దాం అని లాగిన్ అవ్వగానే ఆ ఎండ్ మెసేజ్ వచ్చింది....కామెంట్ చెయ్యకపోయినా కనీసం మీ కధ మొత్తం చదివాను అని సంతృప్తి పడ్డాను...కానీ మల్లి ఆశ చంపుకోలేక xossip  కోసం వెతుకుతుంటే ఈ వెబ్సైటు కనిపిచింది...ఇందులో మీ కధ మల్లి మొత్తం చదివాను.....చాల సంతోషం గా ఉంది....మీ సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో అని ఆతృత చాల ఎక్కువ చేసారు....దయచేసి మధ్యలో ఆపడం లాంటి ఆలోచనలు ఎం పెట్టుకోకండి....తట్టుకోలేము....

మీ కామెంట్ కి చాలా థాంక్స్ రెడ్డి గారు! మీ పూర్తి యూసర్ నేమ్ ను పలకరించాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది.

మిమ్మల్ని xossipy చూడటం చాల సంతోషంగా ఉంది. మీరు ఈ వెబ్సైటు ఉందని ఎలా కనుక్కున్నారో చెప్పగరాల కొంచెం?? ఎందుకంటే ఈ వెబ్సైటు గురించి చాలా మందికి ఇంకా తెలియదు. అందరికి తెలిస్తే ఇక్కడ అందరూ జాయిన్ అవుతారు. చాల కథలు ఆగిపోయాయి.

లేదండి ఈ కథను ప్రస్తుతం రాయటంలేదు, ఇప్పుడు వేరే కథ మధ్యలో ఉన్నాను (ఒక చేంజ్ కోసం మరియు ఈ మొంత్ కొంచెం బిజీ, నేను ఒక రెండు మూడు వారాలు ఉండకపోవొచ్చు). ఒకసారి నేను వెనక్కి వచ్చాక, ఈ మొత్తం కథను పూర్తిచేస్తాను.
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#44
nenu ippati dhaaka raasina update post chesthunnanu.  Nenu next week varaku undatledhu. Naa system lo ee file delete chesesi vere vallaki icchi velhunnanu. andhuke post chesthunnanu. chadivi elagundho cheppandi.
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#45
ఒక వారం  తర్వాత:

అమ్మ, నాన్న, ప్రియ నేను కలసి ఆ రోజు తర్వాత హైదరాబాద్ కు వెళ్ళాము. ఆ రోజు తర్వాత నుంచి ప్రియకు పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయి. అందుకే ఇక శృంగారంలో పాల్గొనలేదు. పైగా అపార్ట్మెంట్ మొత్తం షిఫ్ట్ చేయించుకొని అంత సద్దేసరికి రోజు రాత్రి అయిపోయేది. పైగా పొద్దునే ఇద్దరం ఆఫీస్ కి వెళ్లి ఇంటి పనుల కోసం ఎర్లీ గా వచ్చేవాళ్ళం. ఇంటి వస్తువులన్నీ ఆన్లైన్ లో డిస్కౌంట్ ఆఫర్స్ ఉంటె ఇచ్చేసాను. వచ్చేవారం అన్ని వస్తాయి. స్వీటీ కూడా కొంచెం వంట బాగానే చేస్తుంది కానీ అమ్మ అంత బాగా కాదు. అయితే నేర్చుకుంది బాగానే అన్ని రకాలు. 

అయితే saturday కి స్వీటీ తన పీరియడ్స్ ఆగిపోతాయని చెప్పింది. ఇద్దరం ఆలోచించాం ఎం చేయాలో. అమ్మ నాన్న sunday దాకా ఉంటున్నారని చెప్పారు. వీకెండ్ మేము ఎలా గడపాలి అని ఆలోచించాము. నాకు ఒక ఐడియా వచ్చి ఫ్రెండ్ కి ఫోన్ చేసి అమ్మ నాన్నను saturday ఫుల్ గా ఊరంతా తిప్పమని చెప్పాను. ఆ రోజు ఆఫీస్ కి వెళ్లి సెకండ్ హాఫ్ స్వీటీ నేను ఇంటికి వచ్చేసి సెక్స్ చేద్దాం అనుకున్నాం. ఫ్రెండ్ కి ఆఫీస్ లేదు కాబట్టి తను ఫుల్ ఖాళి. తనకి డబ్బులు వేస్తాను అని చెప్పను. 

సాటర్డే:

ఇద్దరం లంచ్ చేసుకొని 3 కల్లా ఇంటికి వచ్చాము. కానీ స్వీటీ ఒక బాంబు పేల్చింది తనకు పీరియడ్స్ ఆగలేదని. చేసుకున్న ప్లన్స్ అంత వేస్ట్ అనుకున్నాము. 

"సంజు ఇప్పుడేం చేద్దాం ??"

"స్వీటీ నీ మీద ఎన్నో అసలు పెట్టుకున్నానే....."

"ఎం చేయాలి సంజు......రేపటికి ఆగిపోవచ్చు...."

"నా దగ్గర ఎక్కువ డబ్బులు కూడా లేవే.....మొత్తం మూడువేలు ఫ్రెండ్ కి, ఈ రోజు వెళ్లబోయే కాండిల్ లైట్ డిన్నర్ కు ఒక రెండు వేలు....మొత్తం ఐదు వేలు ఖతం....."

"ఎం చేద్దాం మరి ??"

"అదే ఆలోచిస్తున్నాను.....హే ఏమైనా సినిమా చూద్దామా ??" అని అడిగాను. 

"hmmm ఏదైనా మంచి కామెడీ సినిమా చూద్దాం.....సంజు" అని చెప్పాను

"కామెడీ సినిమాలు బాగా విసుకు....ఈ మధ్య నవ్వు కూడా రావట్లేదు...స్వీటీ" అన్నాను. 

"మరేం సినిమా చూద్దాం సంజు ??"

"మంచి ఆక్షన్ సినిమా చూద్దాం....." అని చెప్పాను. 

"ఆక్షన ??" అంది

"అవును...."

"నా వాల్ల కాదు సంజు..... ఆక్షన్ అంటే...."

"ప్లీస్ స్వీటీ.... " అన్నాను. 

"లేదు సంజు...."

"ఒక పని చేద్దాం రెండు చీటీలు వేద్దాం....నువ్వొకటి నేనొకటి తీసి చూద్దాం రెండు సార్లు ఇద్దరం.... ఏది ఎక్కువొస్తే ఆ సినిమా చూద్దాం ఓకేనా ??" అని అడిగాను. 

"ఒకే బాగుంది ఐడియా...." అనింది. 

ఒక పేపర్ తీసుకొని కట్ చేసి ఇద్దరం రెండు చీటీల మీద ఒకటి ఆక్షన్ అని ఇంకోటి కామెడీ అని రాసాము. ఈ లోపల స్వీటీ బాత్రూం కి వెళ్ళింది. నాకొక ఐడియా వొచ్చి రెండు చీటీల మీద యాక్షన్ అనే రాసి ఉంచాను అప్పుడు ఏ చీటీ తీసిన ఆక్షన్ అనే వస్తుంది అని. 

తను వచ్చేసరికి రెండు చీటీలు మడత పెట్టాను. 

"స్వీటీ నువ్వే ఫస్ట్ తీయి ..." అన్నాను. 

"ఒకే ..." అని ఒకటి తీసింది. 

"ఏమొచ్చింది " అని అడిగాను. లోలోపల బాగా నవ్వుకున్నాను. 

"ఆక్షన్ " అని బాగా నీరసంగా చెప్పింది.

మళ్ల రెండిటిని కలిపేసి , నేను చీటీ తీసాను ఈ సరి నాకు కూడా ఆక్షన్ అనే ఒచ్చింది. 

"ఆక్షన్ " అని స్వీటీ తో చెప్పాను. 

"సంజు....ఎందుకు నవ్వుతున్నావ్ ?? ఏది ఇలా ఇవ్వు ఏంటో అది నేను చూస్తాను...." అంటూ తీసుకుంది. చూస్తే ఆక్షన్ అనే ఉంది. 

ఇలా రెండు సార్లు ఇద్దరం చేసాము అంటే మొత్తం నాలుగు సార్లు. 

స్వీటీ కి పిచ్చెక్కి "సంజు ఇంకో 2 టైమ్స్ చేద్దాం" అంది. 

డౌట్ వస్తుందని "అలా ఎం కుదరదు....4 టైమ్స్ అయిపోయింది..." అన్నాను. 

"ప్లీస్ ఇంకొక్క సారి...." అంది 

నేను నో అని నవ్వుతు చెప్పాను. 

"ఎందుకు నవ్వుతున్నావ్ ??" అని అడిగింది 

నేను ఇంకా నవ్వాను. 

తనకి డౌట్ వచ్చి చీటీలు తీసి చూసింది. 

నన్ను నవ్వుతో మరియు కోపంతో చూసింది. 

"ఏంటి స్వీటీ ఏమైంది అలా చూస్తున్నావ్ ??" అని అమాయకంగా అడిగాను. 

"పోరా .........నేను నీతో మాట్లాడను అని చాల casual గా చెప్తూ వెళ్ళింది"

నేను "ఏంటే ? రా అంటున్నవ్ నన్ను...." అంటూ తనని వెంటాడని. తాను మా రూమ్ లోకి వెళ్లి దిండ్లు నా పై విసిరేసింది. నేను వాటిని పక్కకు అని తనని మంచం పై పడుకోబెట్టి బాగా కిత కితలు పెట్టడం స్టార్ట్ చేసాను. 

"సంజు ప్లీజ్...... హిహిహి....హ్హాహ్హా ......వొద్దు.....ప్లీజ్ హహహ...." అంటూ నవ్వుతుంది

"మరేంటే ?? రా అంటున్నవ్ నన్ను..... అన్నాను"

"అవును" అని చెప్పింది

నేను మళ్ళా కితకితలు పెట్టాను బాగా మల్ల నవ్వటం స్టార్ట్ చేసింది "సంజు ఆపు ప్లీస్ ....హహహ ....హిహిహి....వద్దు" అంటూ  వేడుకుంది. 

"మరి రా అంటావా??" అన్నాను

"లేదు అనను.... హహహ్..... హిహిహి....." అంటూ నవ్వింది. 

కితకితలు ఆపాను. 

"అంటావా ఇంకోసారి ??" అని అడిగాను 

"అనను........ " అంటూ బాగా గ్యాప్ ఇచ్చి "రా...." అని నవ్వింది. 

నేను కితకితలు స్టార్ట్ చేసి ఒ అర నిమిషం తర్వాత ఆపాను.  

ఇద్దరం ఒకళ్ళనొకళ్ళం చూసుకున్నాము. 

"స్వీటీ నువ్వు నన్ను 'రా' తోనే పిలువు...." అన్నాను

"ఏంటి ??" అంది 

"అవును 'రా' అంటూ పిలిస్తేనే ఎందుకో ఇంకా దగ్గరయ్యామనే ఫీలింగ్ ఉందే నాకు...."

ఇద్దరం సైలెంట్ అయ్యాము. 

"సంజు....నిన్ను 'రా' అని పిలవటం అదొలాగ ఉంది..... ఇందాక ఊరికినే అలా చేసాను...."

"మీకు అలాగే ఉంటుందిలే..... జనరల్ గా మొగవాళ్ళు ఫ్రెండ్స్ ని అలాగే పిలుస్తారు కాబట్టి రా కు ఉండే closeness నీకు అనిపించకపోవొచ్చు.....పిలవటం స్టార్ట్ చేయి.....నీకే అలావాటుతుంది.....అఫ్ కోర్స్ బయట మామూలుగానే పిలువు నన్ను" అన్నాను

తను నవ్వింది. నేను తన పెదాలకు ఒక ముద్దిచ్చాను. 

"స్వీటీ ఎందుకే మనం ఇలా తగాదా పడుతున్నాం, మనకు టైం లేదు మళ్ళా అమ్మ నాన్న వచ్చేస్తారు...."

"అవును సంజు.....ఉన్న కొంచెం టైం కూడా మనం ఇలా తగువులాడుకుంటే ఎలాగా....అందుకే కామెడీ సినిమా చూద్దాం" అంది 

"నువ్వు బాగా మాటలు నేర్చావే..... ఈ మధ్య.....మూసుకొని ఆక్షన్ సినిమా చూద్దాం పద....."

"పో సంజు....నువ్వు చూసుకో కావాలంటే.....నాకు తలనొప్పి....."

"కామెడీ బొరె నాకు..."

కొంచెం సేపు నిశ్శబ్దం

"సంజు మరేంచేద్దాం ??" 

నేను ఆలోచించి "ఒక హారర్ సినిమా చూద్దామా ??" అన్నాను. 

తను నవ్వి "ఒకే...."

"అదేంటే అలా ఒప్పేసుకున్నావ్??" అని అడిగాను. 

"హారర్ సినిమా మనం పెళ్లయ్యాక ఒక్కటి చూడలేదు..... గా అందుకే....."

"సరే సోఫా ని లాగి బెడ్ గా చేస్తాను, నువ్వు దిండు దుప్పటి రెడీ చేయి, వచ్చి నన్ను గట్టిగ కౌగిలించుకో..... సినిమా చూద్దాం....." అన్నాను 

నన్ను చూసి నవ్వింది, నేను నవ్వాను. 

ఇద్దరం హాల్ లో పడుకొని సినిమా చూడటం స్టార్ట్ చేసాము. 

"స్వీటీ నువ్వు తల నొప్పి అన్నావ్ ఇందాక ??"

తానేమి మాట్లాడలేదు. 

"హారర్ మూవీ చూస్తే నీకు రాదా తలనొప్పి ??" అని అడిగాను. 

"నిన్ను గట్టిగ ఇలా కౌగిలించుకున్నగా రాదులే తల నొప్పి...." అంది. 

తనకో ముద్దిచ్చాను గట్టిగా. 

"బాగా మూడ్ లో ఉన్నానే.... "

"అవును సంజు....కొంచెం కంట్రోల్ చేసుకో....రేపటికి నాకు తెలిసి ఆగిపోతాయి, ఆంటీ అంకుల్ వెళ్ళిపోయాక రేపు....."

"రేపు ?? ఏంటి ఆగిపోయావ్ ??"

"రేపు ఇద్దరం దగ్గరవ్వొచ్చు...."

"ఎం స్వీటీ ఇంకా ఆ పదం వాడాలంటే మోహుమాటమా ??" అని అడిగాను. 

"అలా ఎం లేదు....."

"అయితే ఒకసారి చెప్పు....." అన్నాను. 

"సెక్స్...." అంది

"అలా కాదు ఒక వాక్యం వాడుతూ చెప్పు ..... " అన్నాను

"సరే....రేపు ఇద్దరం బాగా సెక్స్ చేద్దాం ....ఓకేనా ??" అంది

"చాలా క్యూట్ గా చెప్పావ్...." అంటూ ఇంకో ముద్దిచ్చాను. 

"స్వీటీ..... "

"ఏంటి సంజు ??"

నేను తన ముక్కుని తాకి అలా వేలితో తన పేదల పై వేలు పెట్టి నెమ్మదిగా తన బూబ్స్ పైకి చేతులు తీసుకొని వెళ్లి "... రేపు ముద్దులతో పాటు....ఇంకా బాగా అల్లరి చేస్తాను....లే" అన్నను. 

తను నవ్వింది. ఇద్దరం కౌగిలించుకున్నాం. 

"ఐ లవ్ యు స్వీటీ...."

"ఐ లవ్ యు టూ సంజు....."

ఇద్దరం ఒకరి కళ్ళలోకి ఒకళ్ళం చూసుకున్నాము. 

"నాకు సినిమాకన్నా నువ్వు బాగున్నావ్.... తెలుసా ??"

ఒక దాగున్న చిరునవ్వుతో చూసింది. 

"అబ్బా సిగ్గు...." ఇంతలోబాగా సిగ్గు పడింది. 

మళ్ల కౌగిలించుకొని "చాలా క్యూట్ గా సెక్సీగా ఉన్నవే....రేపు మాత్రం నిన్ను వదిలేదె లేదు .....ఏమంటావ్ ??" అన్నాను. 

"అవును సంజు.....నాకు కూడా అలాగే అనిపిస్తుంది...." అనింది. 

అలా గట్టిగ కౌగిలించుకొని ఇక సినిమా చూడటం స్టార్ట్ చేసాము. 

స్వీటీ నన్ను గట్టిగ కౌగిలించుకొని పడుకుంది. చాలా చాలా రొమాంటిక్ గా అనిపించింది. ఇద్దరం అలాగ దుప్పటి కప్పుకొని సినిమా చూసాము. 

సాయంత్రం అయ్యింది. సినిమా కూడా అయిపోయింది. ఇంగ్లీష్ సినిమా కాబట్టి తొందరగానే అయిపోయింది. ఇద్దరం రెడీ అయ్యి బైక్ లో కాండిల్ లైట్ డిన్నర్ కోసం రెస్టారెంట్ కి వెళ్ళాము. స్వీటీ చాలా అందంగా ఉంది చీరలో. రెస్టారెంట్ కి వెళ్ళాక ఇద్దరం మాకు reserve చేసిన టేబుల్ లో కూర్చున్నాము. టాప్ ఫ్లోర్ లో ఉంది ఈ రెస్టారెంట్, ఈవెనింగ్ అయ్యేసరికి చాలా రొమాంటిక్ గా ఉంది. డిం లైట్స్, బాక్గ్రౌండ్ లో హాయిగా ఉండే మ్యూజిక్, ఆ ambience చాలా బాగున్నాయి. 

వెయిటర్ వచ్చి మెనూ కార్డు ఇచ్చేసి గ్లాస్ లో నీళ్లు పోసి వెళ్ళిపోయాడు. ఇద్దరం డిస్కస్ చేసి వెయిటర్ ని పిలిచి ఫుడ్ ఆర్డర్ చేసాము. 

నేను స్వీటీ ఎదురెదురుగా కూర్చున్నాము. నేను తన చేయి పట్టుకొని టేబుల్ మీద "చాలా రొమాంటిక్ గా ఉంది కదా స్వీటీ....."

"అవున్రా ...." అంది కొంచెం నవ్వుతు. 

"ఇప్పుడు కంఫర్ట్ వచ్చిందా ??" అన్నాను. 

ఊరికినే నవ్వింది. 
 
"స్వీటీ నా దగ్గర 5 థౌసండ్ ఉంది, సేవింగ్స్ కాకుండా, నీ దగ్గర ఎంతుంది ??"

నన్ను వింతగా చూసి "hmmm ఒక 10 థౌసండ్ ఉండొచ్చు...."

"అయితే రేపు షాపింగ్ కి వెళ్దామా ??" అన్నాను

"సంజు.... మనం పెళ్లయ్యాక ఒక్కసారి సారి కూడా ఒంటరిగా షాపింగ్ చేయలేదు కదా ??" అనింది. 

"అందుకే...."

"ఎం షాపింగ్ చేద్దాం ??" 

"అదే నీ డ్రెస్సులు.... ఆ రోజు నీకు చూపించాను గా " అన్నాను

నన్ను చిరుకోపంతో చూసింది.  

"నేను ఇంకొన్ని డ్రెస్సులు చూసి సేవ్ చేసి పెట్టాను.... " అని చెప్పను 

"సరే ఇంటికి వెళ్ళాక చూపించు రాత్రి...." అంది 

నేను నవ్వి "యా...." అని తననే చూస్తున్నాను. 

"సంజు...." అని సీరియస్ గా అనింది. 

"ఏంటి ??" అని అడిగాను. 

"నన్ను ఆ డ్రెస్సుల్లో ఊహించటం ఆపు....ఇంకా"

"చాలా సెక్సీగా ఉన్నావ్ తెలుసా ??"

"సంజు....ఇది రెస్టారెంట్...."

"ఓ సారి....నా ఊహలు ఇక్కడ అందరికి కనపడతాయని తెలియదు నాకు"

"సంజు.... "

"ఏంటి ??"

తాను నా వైపు అలాగే చూసింది. 

"ఒకే....మరి ప్రామిస్ చేయి.... రాత్రికి నేను నా ఊహలని నీకు చెప్తూ ఉంటె నువ్వు కూడా ఆ ఊహలకి ఒక రెండు మూడు సలహాలిచ్చి ఇంకా బాగా వాటిని ప్రతిబింబిస్తావని...."

"ఏంటి ??" అని నవ్వేసింది

నేను నవ్వాను. 

ఇద్దరం నవ్వుకొని "స్వీటీ ..... మన హనీమూన్ కోసం బాగా వెయిట్ చేస్తున్నానే ..... "

"అవును సంజు.....నేను కూడా..... "

"నెక్స్ట్ వీకెండ్ ఏమైనా ట్రిప్ ప్లాన్ చేద్దామా ??"

"వీకెండ్ ట్రిప్ప ?? ఎక్కడికి"

"ఎక్కడైనా రిసార్ట్ లో స్పెండ్ చేద్దాం ఇద్దరం....."

"hmmm బాగుంది ఐడియా మరి ఖర్చవుతుందేమో.... సంజు... మన దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదుగా "

"ఎలాగో ఇంకో త్రి డేస్ లో బోనస్ వేస్తున్నారు కంపెనీ వాళ్ళు.... దాంట్లో నుంచి ఖర్చుచేద్దాం.... "

"hmmm ..... "

"సంజు ...... "

"ఒక ఫోటో తీసుకుందాం .... ఏమంటావ్ ??"

"య వెరీ నైస్ ఐడియా .... " అని చెప్పి నేను తను ఒక చోట నిల్చొని selfie తీసుకున్నాం. 

"ఒక వీడియో రికార్డు చేసుకుందామా ??" అని అడిగాను 

"వీడియో నా ??" అంది స్వీటీ

"యా అవును ఇద్దరం ఐ లవ్ యు చెప్పుకుందాం ...." అన్నాను 

"సో వాట్ ?? ఇక్కడ అంత మంది లేరు .... కావాలంటే స్లో గా చెబుదాం లే..... "

"hmm ఒకే ..... "

మేము కొంచెం ఎవ్వరు లేని వేరే చోటకి వెళ్లి, నా selfie కెమెరా ఆన్ చేసాను "స్వీటీ నేను డేట్ చెప్తాను, నువ్వు మంత్  చెప్పు, నేను అప్పుడు ఇయర్ చెప్తాను అదయ్యాక నువ్వు ప్లేస్ చెప్పు .... ఇద్దరం అప్పుడు కెమెరాకి we are in love అని నవ్వుతు ఒకేసారి చెప్పాలి... " అన్నాను. 

"ఒకే ..... " 

ఇద్దరం వీడియో రికార్డు చేసి మళ్ళా టేబుల్ దగ్గర కూర్చున్నాము. ఒక రెండు మూడు సార్లు ఆ వీడియో ప్లే చేసుకొని చూసుకున్నాము. చాలా బాగా వచ్చింది. 

"సంజు.... లాస్ట్ టైం మనం రెస్టారెంట్ కి వెళ్లినప్పటి బిల్, టిష్యూ పేపర్ అన్ని ఉన్నాయని చెప్పావుకదా ??"

"hmmmm ....."

"మనం ఒక రౌండ్ గ్లాస్ బాక్స్ లాగా ఒకటి కొని మనం ఇలా బయటకొచ్చినప్పుడల్లా ఏదో ఒకటి బిల్లో, లేదా ఇంకేమైనా ఉంటె వాటిని ఆ బాక్స్ లో వేద్దాం ..... ఏమంటావ్ ??"

" హే చాలా బాగుంది ఈ ఐడియా..... ఒక వన్ ఇయర్ లో బాక్స్ అంత నిండిపోవాలి .... ఏమంటావ్ ??"

"య.... "

"రేపు షాపింగ్ కి వెళ్ళినప్పుడు అది కూడా ఒకటి తీసుకుందాం లే "

"సంజు ఆన్లైన్ అన్నావ్ మరి ??"

"ప్యాంటు జీన్స్ టీ  షర్ట్ లాంటివి బయటే కొందాం.... కొంచెం డిఫరెంట్ స్టైల్ ఉంది బయట దొరకానివి ఆన్లైన్ లో తీసుకుందాం "

"hmmmm ...... "

ఈ లోపల ఫుడ్ వచ్చింది. ఇద్దరం తినటం స్టార్ట్ చేసాము. ఫస్ట్ టైం ఇలా బయటకు వచ్చి పెళ్లయ్యాక ఫుడ్ షేర్ చేసుకున్నాము. ఇద్దరం ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాము. నిజంగా చాలా బాగుంది ఫుడ్. ఫుడ్ అయ్యక బిల్ కట్టేసి బైక్ లో ఇంటికి స్టార్ట్ అయ్యాము. 

దారిలో ఐస్ క్రీం బండి ఉంటె ఒక రెండు కొనే ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం. 

టు బి కంటిన్యూడ్ ...... 
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 2 users Like pastispresent's post
Like Reply
#46
అప్డేట్ చదువుతున్నంతసేపు పెదవుల మీద చిరునవ్వు అలానే ఉంది భయ్యా... Heart
ఎంత నచ్చిందో ఇంతకంటే  ఇంక ఎలా చెప్పాలో తెలిట్లేదు Heart ...నో వర్డ్స్... Heart
Like Reply
#47
bagundi
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
#48
నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
పెళ్లి ఆయన తరువాత భార్య భర్తలు విడిచి ఉండలేని ప్రేముకులాగా చూపించారు. చాల బాగుంది. ఇద్దరు తరువాత లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేసుకోవాలని కుంటున్నారో డిస్కషన్ చేసుకోవటం, చిలిపి మాటలు, కేండిల్ లైట్ డిన్నర్ అన్ని చాల రొమాంటిక్ గ వున్నాయ్.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ....
మీ
=>విక్కీ<=
Like Reply
#49
KATHA CHADAVAALSINA AVASARAME LEDU.
JUST VIKKIGAARI COMENT CHADIVITHE SARIPOTHUNDI.

Katha inkaa chadavaledu, but twaralo chaduvutaanu.
MEEKU VACHHE COMENTS CHUSTU UNTE KATHA ENTHA BAAGUNDO ARDAM AVUTUNDI. 

itlu mee 
డోమ్
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
#50
(15-11-2018, 09:29 PM)Dpdpxx77 Wrote: అప్డేట్ చదువుతున్నంతసేపు పెదవుల మీద చిరునవ్వు అలానే ఉంది భయ్యా... Heart 
ఎంత నచ్చిందో ఇంతకంటే  ఇంక ఎలా చెప్పాలో తెలిట్లేదు Heart ...నో వర్డ్స్... Heart 

Wow Chala thanks @Dpdpxx77 garu!


(16-11-2018, 06:05 AM)krish Wrote: bagundi

Thank you krish garu, meeru lucky krish garena?? Chaala rojula tharvatha comment chusthunnanu meedhi. Appatlo meeru english forums lo step by step transformation ki comments pettevaallu......happy to see you here again krish garu!

(16-11-2018, 11:46 AM)vickymaster Wrote: నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
పెళ్లి ఆయన తరువాత భార్య భర్తలు విడిచి ఉండలేని ప్రేముకులాగా చూపించారు. చాల బాగుంది. ఇద్దరు తరువాత లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేసుకోవాలని కుంటున్నారో డిస్కషన్ చేసుకోవటం, చిలిపి మాటలు, కేండిల్ లైట్ డిన్నర్ అన్ని చాల రొమాంటిక్ గ వున్నాయ్.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ....
మీ
=>విక్కీ<=

Chala thanks @vicky garu!

(16-11-2018, 12:47 PM)dom nic torrento Wrote: KATHA CHADAVAALSINA AVASARAME LEDU.
JUST VIKKIGAARI COMENT CHADIVITHE SARIPOTHUNDI.

Katha inkaa chadavaledu, but twaralo chaduvutaanu.
MEEKU VACHHE COMENTS CHUSTU UNTE KATHA ENTHA BAAGUNDO ARDAM AVUTUNDI. 

itlu mee 
డోమ్

Chala thanks @dom nic torrento garu!

Meeku katha baaga nachuthundani bhaavisthunnanu.
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#51
Hmmmm... Hmm.... Really nice story.... Meeru katha nu elaa rasthunnaru ante.... Pelli chusukunte elaa vundali lekapothe life edo ... Thrill ni enjoy ni inka edo chalaa miss ayipotham ane vunnadi ...  Really good story ....
Like Reply
#52
(19-11-2018, 05:58 PM)Rohit1045 Wrote: Hmmmm... Hmm.... Really nice story.... Meeru katha nu elaa rasthunnaru ante.... Pelli chusukunte elaa vundali lekapothe life edo ... Thrill ni enjoy ni inka edo chalaa miss ayipotham ane vunnadi ...  Really good story ....

Thank You Rohit garu!

Oka ammayi abbaayi arranged marriage process lo process lo love chesukunte entha baguntundho cheppataaniki ee story raasanu
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#53
అప్డేట్
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
#54
Waiting for next update.. Next month daaka ela andi wait chesedi
Like Reply
#55
(22-11-2018, 07:30 AM)SanthuKumar Wrote: Waiting for next update.. Next month daaka ela andi wait chesedi

ledhandi oka one week lo updates start avuthaayi. Naa rendo kathaki konchem break vesanu. Ee kathanu muginchi malla aa katha pai focus pedathaanu. meeku ee katha nachindhi kabatti, aa katha kuda nachuthundhani bhaavisthunnanu endhukante narration style oke laga untayi rendu kuda.
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#56
(19-11-2018, 01:20 AM)pastispresent Wrote:
(16-11-2018, 06:05 AM)krish Wrote: bagundi

Thank you krish garu, meeru lucky krish garena?? Chaala rojula tharvatha comment chusthunnanu meedhi. Appatlo meeru english forums lo step by step transformation ki comments pettevaallu......happy to see you here again krish garu!
Avunu sir. this is lucky krish. I took more time to find this site. Now i moved to this site. you are rocking in telugu also sir, keep rocking. please post more stories in english also.
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
#57
(23-11-2018, 07:16 AM)krish Wrote:
(19-11-2018, 01:20 AM)pastispresent Wrote:
(16-11-2018, 06:05 AM)krish Wrote: bagundi

Thank you krish garu, meeru lucky krish garena?? Chaala rojula tharvatha comment chusthunnanu meedhi. Appatlo meeru english forums lo step by step transformation ki comments pettevaallu......happy to see you here again krish garu!
Avunu sir. this is lucky krish. I took more time to find this site. Now i moved to this site. you are rocking in telugu also sir, keep rocking. please post more stories in english also.

Chala thanks! krish garu. Ikkada readers english ekkuva lerani telugulo raasthunnaanandi..........ippudippude mana english readers slow ga vasthunnaru. Thappakunda thvaralo oka manchi kathatho mundhu untaanu
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#58
చాలా బాగుంది సంజు స్వీటీ ల ప్రేమ కథ
-- కూల్ సత్తి 
Like Reply
#59
Brother త్వరగా 2nd part start చేయండి brother
...
I am jst waiting for the update
Like Reply
#60
No words dude chala bagundhi story waiting for next........
Like Reply




Users browsing this thread: 1 Guest(s)