Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ?
You do not have permission to vote in this poll.
రాయండి
50.36%
281 50.36%
వొద్దు
15.77%
88 15.77%
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు
33.87%
189 33.87%
Total 558 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 67 Vote(s) - 3.12 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సారీ టీచర్..... {Index Available} completed
చాలా బాగుంది అప్డేట్
yourock yourock
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Nice update
Like Reply
super dom nick ji, its very good and cute story
Like Reply
Next update lo అంతకరణ శుద్ధితో రసాలు కరతయని ఆశిస్తున్న.
Like Reply
Nice update
Like Reply
Nice one bro
Undressing Telegram bots
HotTok
InsOff

Other Social Media
Telegram
Twitter/X


Like Reply
Very interesting update bro..
 Chandra Heart
Like Reply
(15-11-2018, 01:41 PM)ram Wrote: ఒక్క comment పెట్టడానికె నాకు ప్రైవసీ దొరక్క....
అప్పుడప్పుడు కొంచం కొంచం వర్డ్ లో టైప్ చేసుకొని, కమెంట్ పెడుతున్నా ......
కానీ మీరందరూ(రచయితలందరూ) పేరాలు పేరాలు స్టోరీలు రాస్తున్నారు.....
మీ ఓపికకు హ్యాట్సాఫ్....
ఎందుకంటే మీకు ఏ రివార్డులు, అవార్డులు ఉండవు కదా......
నా వరకు అయితే నా comments మీకు కొత్త ఆలోచన తెచ్చేలానే చూసుకుంటా....
ఎందుకంటే ఇది ప్రొఫెషనల్ సైటు కాదు ఇక్కడ స్టోరీ రాసేవాళ్లు ప్రొఫెషనల్ రైటర్స్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు......
ఏదో చిన్న మానసికోల్లాసానికి ఇక్కడికి వస్తున్నా...
నేను క్రిటిక్స్ రాసి నా మానసికోల్లాసాన్ని దూరం.. చేసుకోదలచుకోలేను......
so ఫ్రెండ్స్ మీరు కూడా నాలాగే ఆలోచిస్తున్నారు అనుకుంటున్నా......
thanks to u allll


ram..........!!!!!!

Rolleyes
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
(15-11-2018, 02:14 PM)stories1968 Wrote: [Image: 13690589_254980648228034_36543420804057249_n.jpg]
medam
Superrrr
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
(15-11-2018, 02:14 PM)stories1968 Wrote: [Image: 13690589_254980648228034_36543420804057249_n.jpg]
medam

Cinima peru enti bayya
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
(15-11-2018, 02:19 PM)raaki86 Wrote: nice story

Thankyou raaki gaaru
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
(15-11-2018, 02:38 PM)Sivakrishna Wrote: Nice update

Thankyou krishna gaaru
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
(15-11-2018, 02:53 PM)Rahesh anand Wrote: INTERESTING UPDATE

Smile
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
Chala బాగుంది
Like Reply
[Image: images?q=tbn:ANd9GcQ9DD4RZ1mQtDoQbeVTgLm...ITXAgAJ9Uw] అయినా ఏముందిరా ఇందులో... రారా .. వచ్చి అనుభవించు..

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
Yes రాజు బ్రదర్.
Like Reply
వావ్ థంక్యూ ఫ్రెండ్స్ 
నేను నిజంగా ఊహించలేదు. 
వ్యూస్ చాలా బాగా వస్తున్నాయ్.
నిన్న అప్డేట్ ఇచ్చిన తరువాత నుండి ఇప్పటి వరకు నాలుగు వేల వ్యూస్ వచ్చాయి.
ఇది నాకు చాలా కిక్ ఇస్తుంది. 
థంక్యూ ఫ్రెండ్స్....
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
(16-11-2018, 06:59 AM)Raju Wrote: [Image: %3E] అయినా ఏముందిరా ఇందులో... రారా .. వచ్చి అనుభవించు..  


Bomma baagundi raju bayya
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
మేడమ్ కి మామా అల్లుళ్ళతో శృంగారం జరిపిస్తే అసహజంగా అనిపించింది.... దాన్ని కలలాగ మార్చి సరిచేయడం బాగుంది
Like Reply
EPISODE 12

రేయ్ నా వంక చూడు అని అంది. నేను మల్లి తల ఎత్తి మేడం వైపు చూసా మేడం నా వైపు చూసి, డిగ్రీ కి వచ్చావు తెలివి లేదా, ఎవరితో ఎలా ఉండాలో తెలీదా, నాకు నీ అమ్మ వయసు వుంటుంది కదరా, నాతొ తోలి అనుభవం కావాలి అని ఏవేవో పిచ్చి కూతలు కుస్తూ ఉన్నావ్ అంట, ఏముంది రా దీంట్లో అని అంటూ మేడం తన పైటను తీసేసి పడేసింది. ఇప్పుడు మేడం సళ్ళు జాకెట్ మీద చాలా ఉబ్బుగా కనిపిస్తూ ఉన్నాయ్. నేను వాటి వంక చుస్తూ ఉన్నా. మేడం ఇంకా చెప్తూనే ఉంది. నువ్వు వీటిని కాదురా చూడవలసిన్దీ. దీని వెనుక ఉన్న మనసు ని చూడాలి, అయినా నీకెందుకు రా అంత ఆరాటం. ఎం నీ అమ్మబాబు పెళ్ళి చేయం అని అన్నారా, ఇప్పుడే ఆ తోలి అనుభవాలు చూసి ఎం సాదిస్తావ్, మరి అంత జిల గా ఉందా, తల్లి తరువాత తల్లి అంతటి దాన్ని నాతొ తోలి అనుభవం కావలి, అని మీరు అన్నారు అంట, ఆ పెద్ద మనిషి నీకు హామి ఇచ్చాడు అంట, అని అంది. 


  నాకు జస్ట్ కొంచెం అర్ధం అయ్యింది. సిద్దు గాడు మేడం కు పూర్తిగా లీక్ చేసాడు ఏమో అని. మేడం ఇంకా తిడుతూ, ఐన నీకేం పోయే కాలం రా ఎవడైనా అలా అడుగుతారా, నాకు మీ అమ్మతో తోలి అనుభవం కావాలిరా అని, ఆ సిద్దు గాడు కాబట్టి ఊరుకున్నాడు కాని వాడి స్థానం లో నేను ఉండి ఉంటే నిన్ను చెప్పుతో కొట్టేదాన్ని. ఛి నీకు మరి అంత ఆశగా ఉందా నా మీద, మరి అంతగా జిల జిల గా ఉంటే రా వచ్చి నన్ను అనుభవించు, అనుభవించి ఆ తోలి అనుభవం ఏంటో తెలుసుకో అని కోపంగా అంది. నేను మేడం కాళ్ళ వైపు చుస్తూ ఉన్నా. తల పైకి ఎట్టి మేడం ని కూడా చూడలేక పోతున్నా. అంత భయంగా ఉంది. ఈ పరిస్థిటి లో అనుభవించు అని అంటే ఎలా అని అనుకుంటూ ఉండగా మళ్ళి మేడమే అంది, అయ్యగారికి సిగ్గు కూడా ఉంది, అబ్బో అని కోపంగా వెటకారంగా అంది. 

  మల్లి మేడమే అందుకుని, ఏదోళే కుర్రోడు కదా ఇలాంటివి మామూలే అని, నేను ఏదో కొంచెం చనువు ఇస్తే, {స్టాఫ్ రూమ్ లో జరిగిన దాని గురించి అనుకుంట.} దానిని నువ్వు ఆడ్వాటేజ్ తీసుకుని నాటకాలు ఆడతావా ?.
  మీ అమ్మ ఫోన్ చేసి అడిగినప్పడే నీ గురించి మొత్తం ఛెప్పేద్దం అని అనుకున్నా. కాని ఎందుకో ఆగిఁపొయ..



ఇదిగో చెప్తున్నా  నీకు ఇదే చివరి అవకాశం 
బుద్దిగా నాతొ వచ్చేయి. ఇంట్లో నీకు వేరే రూమ్ ఒకటి ఇస్తా.  అక్కడే చదువుకో ఆ సిద్దు గాడితో ఎక్కువ మాట్లాడోద్ధు. ముక్యంగా నా గురించి వాడితో అస్సలు మాట్లాడోద్ధు, మాట్లాడావు అని తెలిసింది అనుకో మీ అమ్మకు నీ గురించి మొత్తం చెప్తా అని అంది. నాకు మల్లి బయం వేసింది. ఏంటి కలలో చెప్పినట్లు గానే మల్లి చెప్తూ ఉంది అని అనుకున్నా.
   మేడం ఇంకా చెప్తూ, నెక్స్ట్ టు వీక్స్ తరువాత ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. బుద్దిగా చదువుకుంటావూ అని నమ్ముతూన్న అని థన పడిపోయిన పైట ను తీసుకుని మల్లి వేసుకుంది. నేను భయంగా అలాగే సైలెంట్ గా ఉండిపోయా. కొద్దిసేపు ఉన్న తరువాత ఏంటి, ఇంకా కూర్చున్నావ్ పద అని అంది. నేను వెంటనే రూమ్ లో ఉన్న నా లగేజ్ సర్దుకుని నిలబడ్డ. మేడం కిందకు నడిచింది. నాకు ఇంకా ఆశ్చర్యం గా ఉంది మేడం కు నా తోలి అనుభవం గురించి ఎలా తెలుసు అని, అంతలో నాకు కాల్ వచ్చింది. చూస్తే మా అమ్మ, నేను ఆ రూమ్ కు తాళం వేస్తూ ఫోన్ లిఫ్ట్ చేశా, హలో అని అన్నా. అవతల మా అమ్మ ఏంట్రా కన్న మీ అత్త వాళ్ల ఇంటికి వెళ్ళలేదు అంట కదా అని అంది. నేను నీకెలా తెలుసు అని అడిగా. అదే రా ఇక్కడ ఉన్నన్ని రోజులు ఏదో డెల్ గా ఉన్నావ్ కదా ఇంకా అలాగే ఉన్నావెమో అని మీ అత్త కు ఫోన్ చేశా, మీ అత్త నువ్వు ఇంకా రాలేదు అని చెప్పింది. నేను కంగారు పడుతూ ఉంటే మల్లి థానే చెప్పింది. నువ్వు ఎవరో ఫ్రెండ్స్ తో కలిసి అటూ నుండి ఆటే ఏదో టూర్ కు వెళ్ళావు అంట కదా మీ అత్త  చెప్పింది అని అంది. నేను మనసులో అనుకున్నా. మా అమ్మకు ఈ విషయాలు తేలీకూడదు అని అబద్దం చెప్పింది అన్నమాట అని అనుకుని అది సరే నాకు ఫోన్ చేయొచ్చు కదా అని అన్నా. దానికి మా అమ్మ నీకు ఫోన్  కనెక్ట్ కాలేదు రా అని అంది. నేను ఇక ఏమి చెప్పాలో తెలీక సరే ఉంటా అని ఫోన్ కట్ చేసి కిందకు వెల్లి, వినయ్ గాడికి వాళ్ల పేరెంట్స్ కు థాంక్స్ చెప్పి, మేడం తో పాటు ఆటో లో మేడం ఇంటికి వెళ్ళా.....

           మేడం ఇంట్లోకి వెళ్ళాక, అక్కడే హాల్ లో కుర్చుని ఉన్న మామయ్యా నా వంక చూసి ఏంటి అల్లుడు, ఇన్ని రోజులు వెళ్ళవు, నీకోసం మీ అత్త ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా అని అన్నాడు. నేను చిన్నగా స్మైల్ ఇచ్ఛా, మేడం మామయ్యా ఇంకా ఏదో అడుగుతూ ఉంటే, ఉండండి వాడు ప్రయాణం చేసి వచ్చాడు అని నన్ను  సిద్దు గాడి పక్క రూమ్ లోకి లాక్కుపోయింది. నేను బుద్దిగా ఆ రూమ్ లోకి వెళ్ళా. అప్పటికే ఆ రూమ్ లో నా పాత లగేజ్ సర్ది పెట్టి ఉంది. అంటే మేడం ముందే ఇదంతా ప్లాన్ చేసుకుని వుందా, అని అనిపించింది. మేడం నా వైపు చూసి, చూడు ఇంకొసారీ చెప్తూ ఉన్న, వెధవ వేషాలు వేయకుండా బుద్దిగా చదువుకో, సిద్దు గాడితో లిమిట్ లో మాట్లాడు ఎక్కువ చేస్తే తెలుసు కదా ఎం చేస్తానో అని అంది. నేను తల ఊపి సరే మేడం అని అన్నా. మేడం నా వంక అలాగే చుస్తూ అటూ తిరిగి వెళ్ళిపోతూ ఉండగా నేను పిళిచా మేడం ఏంటి అని అంది. దానికి నేను ఏమి లేదు, నేను అక్కడ ఉన్న విషయం మీకు ఎలా తెలిసింది. అని అడిగా దానికి మేడం కొంచెం వెటకారంగా ఎం నిన్ను కూడా నేను కనిపెట్టలేను అని అనుకున్నావా ,అని అంటూ వెళ్లిపోయింది. నేను బుద్దిగా స్నానం చేశా. 
   రాత్రి వరకు రూమ్ లో నుండి బయటకు వెళ్ళలేదు.  ఇంతలో రూమ్ డోర్ తెరుచుకుంది. చూస్తే సిద్దు గాడు. నా వంక చూసి బాగున్నావా రా అని అన్నాడు. నేను చిన్నగా స్మైల్ ఇచ్ఛా. వాడు నా వద్దకు వచ్చి నా పక్కన కుర్చుని, సారీ రా మామ నా ఫోన్ మా అమ్మ తీసుకుని ఉండడం వళ్ళ నీకు ఫోన్ చేయలేదు అని అన్నాడు. నేను దానికి మరి వేరే వాళ్ల ఫోన్ తీసుకుని చేయొచ్చు కదా అని అన్నా. దానికి వాడు నిజమ్ చెప్పాలి అంటే నాకు అప్పుడు చేయాలి అని అనిపించ లేదు అని అన్నాడు. వాడు ఇంకా ఏదో చెప్తూ ఉంటే ఇప్పుడు వద్దు రేపు కాలేజీ లో మాట్లాడుకుందాం అని చెప్పా. దానికి సరే అని వాడు నేను ఇద్దరం భోజనానికి వెళ్ళామ్.
    
నెక్స్ట్ డే కాలేజీ లో, నేను సిద్దు గాడు బ్యాక్ లో కుర్చుని మాటలు మొదలు పెట్టాం. వాడు చెప్పాడు ముందు, అసలు ఏమైంది అంటే ఆరోజు నేను మా అమ్మకు దొరికిన తరువాత నన్ను కొట్టి, నా ఫోన్ తీసేసుకుని, ఇంకొ సారీ ఇలా చేస్తే మా నాన్నకు హారిక విషయం చెప్తా అని భయపెట్టింది. నేను సైలెంట్ కావాల్సివచ్చింది.
 రెండు రోజుల తరువాత నేను వెల్లి మా అమ్మ తో మొత్తం చెప్పేసా నీ తోలి అనుభవం గురించి అది మా అమ్మ తో అని, అంతా చెప్పి కన్విన్స్ చేద్దాం అని అనుకున్నా. కాని మా అమ్మ  రివర్స్ అయ్యి నీతో అస్సలు మాట్లాడోద్ఢు అని చెప్పింది.  వాడిని ఆపి,  వాడి వైపు చూసి, ఎవడైనా అలా డైరెక్ట్ గా వెల్లి చెప్తారా, నీకు అసలు తెలివి ఉందా అని సిద్దు గాడిని తిట్టాను..
 వాడు దానికి ఎందుకో రా మామా అలా చెప్పాలి.అని అనిపించి చెప్పా అని అంటూ, ఇంకా చెప్తూ మా నాన్నకు చెప్తా అని కూడా భయపెట్టింది. ఎందుకో ఏమనుకుందో కాని నిన్న నువ్వు వచ్చాక నాకు ఫోన్ ఇచ్చి వెల్లి వాడితో మాట్లాడు అని నీ రూమ్ కి పంపించింది. అంతా విన్నాక నేను మేడం ని మనసులో మేచ్ఛుఖున్నా నేను లోన్లి గా ఫీల్ అవుతూ ఉంటాను అని మేడం సిద్దు గాడిని పంపించింది అని, 
  
     ఇంకా వాడు చాలా చెప్పాడు తరువాత నేను నా సైడ్ నుండి ఎం జరిగిందో చెప్పా. బస్ దిగాక మేడం ఇంటికి రావడం మల్లి వెనక్కు వెళ్ళడం, తరువాత  వినయ్ గాడి  ఇంటికి వెళ్ళడం అలా అలా లైట్ గా చెప్పా. అన్నీ విన్నాక అయితే నీకు ఇదే చివరి అవకాశం అని అన్నాడు. నేను అవును రా లేకపోతె మా అమ్మకు చెప్తా అని అంటుంది అని అన్నా. మల్లి నేనె చెప్తూ, రేయ్ మామా చెప్పలేదు కదా, నాకు ఓక కల వచ్చింది రా అని అన్నా, దానికి వాడు ఏంట్రా అది అని అన్నాడు. నేను వాడితో బస్ లో నిద్రపోతు ఉండగా వచ్చిన కల గురించి చెప్పాను. వాడు అదంతా విన్నాడు, నేను నా మామయ్య కలిసి చేసాం అనె విషయం చెప్పే సమయం లో వాడి పేస్ లో కొంచెం గిల్టీ ఫీలింగ్ కనిపించింది. అందుకే దాని గురించి పెద్దగా చెప్పకుండా, మేడం నన్ను భయపెట్టడం వరకు మాత్రం పూస గుచ్చి నట్లు చెప్పా.
వాడు అదంతా విని రేయ్ నీ కలలో మా అమ్మ భయపెట్టి నట్లుగానే ఇప్పుడు కూడా భయపెట్టింది కదూ,  నీ కలలో జరిగినట్లుగానే జరిగింది. ఇదంతా నమ్మలేక పోతున్నా మామా అని అన్నాడు. 
 నేను దానికి అవును మామా ఇప్పుడు ఏంటి, నేను నా కల లోనే నమ్మలేక పోయా,కల లొనే  ఒక సారీ నా చేతిని గిచ్ఛి చూసుకున్నా. కాని మెలుకువ రాలేదు అంటే ఇది కల కాదులే అని అనుకున్నా. ఏమైనా చాలా మంచి డ్రీమ్ కదా అని అన్నా వాడి వంక చూసి, వాడి పేస్ లో కొంచెం ఇంకా గిల్టీ ఫీలింగ్ ఉంది. అందుకే ఏదో ముక్తసరిగా అవును ఔను, అని అన్నాడు. వాడి రియాక్షన్ చూసి, ఇంకా ఎక్కువ గేలకడం బాగోదు అని ఆ టాపిక్ వదిలేసా,. 
    మెల్లిగా క్లాస్ లు జరిగిపోతూ ఉన్నాయ్. లాస్ట్ పీరియడ్ మేడం వచ్చింది. మా ఇద్దరినీ చివర బెంచ్ లో చూసి, మమ్మల్ని లేపి ముందు బెంచ్ లో కూర్చోమని అదేసించింది. మేము తప్పక వెల్లి కూర్చున్నాం. ఆ రోజు మేడం ని చుస్తూనే క్లాస్ టైం పాస్ చేశా. మేడం నాకు సిద్దు గాడికి పెట్టిన భయానికి ఆయ్యుండొచ్ఛు, లేక ఇతర వేరే కారణం ఆయ్యుండోచ్ఛు, ఎందుకో సరిగ్గా తెలీదు కాని నేను సిద్దు గాడు, చదువు మీద శ్రద్ధ పెట్టాం. 
నేను కూడా మేడం ని ఆ ఉద్దేశం తో చూడడం లేదు, రోజులు గడుస్తూ పోతున్నాయి. ఎగ్జామ్స్ కి ఇంకా వన్ వీక్ మాత్రమే ఉంది. మేడం సెపరేట్ గా స్టడీ హార్స్ పెట్టింది. నేను సిద్దు, హారిక, శ్రీ ప్రియ, చందు, మా ఐదుగురికి రోజు స్టడీ హార్స్ మేడం ఇంట్లోనే జరిగేవి. మేము కూడా మాటలు పెట్టకుండా శ్రద్ధగా చదివే వాళ్ళం. మేడం కూడా ఓపిక గా మా డౌట్స్ కు క్లారిఫికేషన్ ఇచ్చేది. మేము అంత రోజు రాత్రి తొమ్మిది వరకు చదివేవాళ్ళం. మేడం కూడా మాతో పాటే కూర్చొని మాకు హెల్ప్ చేస్తుంది. 
   అలా అలా రెండు మూడు రోజులు గడిచాయి. ఆ రోజు హారిక శ్రీ ప్రియ రాలేదు స్టడీ హార్స్కి, చందు గాడు కూడా ఏదో పని ఉంది అని త్వరగా వెళ్ళిపోయాడు. సిద్దు గాడు కూడా నా నిద్ర వస్తుంది అని వాడి బెడ్ రూమ్ లోకి వెళ్లాడు. ఇప్పుడు నేను మేడం మాత్రమే మిగిలాం. నేను బుద్దిగా కుర్చుని చదువుకుంటూ ఉన్నా. అంతలో డౌట్ వచ్చి మేడం అని పిళిచా, మేడం పలకలేదు చూస్తే ఆదమరిఛి నిద్ర పోతుంది. పైట జారిపోయింది. ఆ జాకెట్ లో నుండి పావు వంతులో పావు వంతు సళ్ళు నాకు కనిపిస్తూ ఉన్నాయ్. నాకు ఎందుకో డౌట్ వచ్చింది. మేడం ఇది కావాలనే చేస్తుంది ఏమో అని. అందుకే మేడం వైపు చూడకుండా తల వంచుకుని చదవడం స్టార్ట్ చేశా, కాని కొద్దిసేపటికి నా కళ్ళు మల్లి మేడం సళ్ళను చూసాయి. కాని నేను కంట్రోల్ చేసుకుంటూ మల్లి బుక్ చూసా, కాని నా కళ్ళు మల్లి మేడం సళ్ళను చూసాయి. మేడం మాత్రం ఆఁధమఱిచి నిద్ర పోతుంది. నేను వెంటనే పక్కన ఉన్న ఒక టవల్ తీసుకుని మేడం దగ్గరకు వెల్లి మేడం గుండెల మీద కప్పి, నా బుక్స్ తీసుకుని నా రూమ్ లోకి వెళ్ళా. బెడ్ మీద కుర్చుని మల్లి చదవడం స్టార్ట్ చేశా. అలా ఒక అర గంట చదివే సరికి నాకు నిద్ర వచ్చేసింది. అంతలో డోర్ తెరుచుకుంది. చూస్తే మేడం, నేను మేడం వంక చూసి, స్మైల్ ఇచ్చి మల్లి బుక్ వైపు చూసా, మేడం మెల్లిగ నా వైపు వచ్చింది. నా పక్కన బెడ్ మీద కుర్చుని, బుక్ చుస్తూ, నా తల మీద ఉన్న వెంట్రుకలను థన చేతి వేళ్ళతో నిమురుతూ, గుడ్ ఇలాగే చదువుకో, అని నా బుగ్గ మీద ముద్దు పెట్టి, వెళ్లిపోయింది. 

      నేను అప్పుడే అనుకున్నా. మేడం ఇందాక నన్ను టెస్ట్ చేస్తుంది అని. ప్రోసీడ్ కాకపోవడం మంచిది అయ్యింది. లేకపోతె మల్లి ఎం ఛెసెధో అని అనుకుంటూ మల్లి చదవడం మొదలు పెట్టా. అలా రోజులు గడుస్తూ ఉన్నాయ్. మేడం మీద నాకు ఆ అబిప్రాయం మెల్లి మెల్లి గా తగ్గుతూ వస్తుంది. మేడం కి నా మీద ప్రేమ పెరుగుతూ వస్తుంది. నేను బాగా చదువుతూ ఉన్నాను అని మేడం నన్ను ఎంతో ప్రేమగా చూసేది మిగితా వాళ్ల కంటే. 
    కాని నాకు మాత్రం ఒక డౌట్ కు సమాదానం దొరకలేదు. అది మేడం ఒక్కటే చెప్పగలదు. ఎలాగైనా అడగాలి అని అనుకున్నా కాని మేడం మంచి మూడ్ లో ఉన్నప్పుడు అడిగితే బాగుంటుంది అని వెయిట్ చేస్తూ ఉండగా ఆ రోజు వచ్చేసింది. 

  ఆ రోజు మాకు మొదటి పరీక్ష, మా కాలేజీలొనే. బాగా చదివి పోయి రాసా, మనం ఎప్పుడు బాగానే రాస్తామ్ కాబట్టి ఆరోజు కూడా బాగా రాసా. నేను సిద్దు గాడు, హారిక ఇంకా శ్రీ ప్రియ పరీక్ష అయ్యాక బయటకు వచ్చి, మాట్లాడుకుంటూ ఉండగా మేడం వచ్చింది. మేడం ని అందరం విష్ చేసాం. మేడం కూడా మా పరీక్ష ఎలా జరిగింది. అన్నీ చదివినవే వచ్చాయా అని అడుగుతూ నా వంక చూసి ఎం భరత్ ఎలా రాసావ్ అని అంది. నేను సూపర్ అని అన్నా. అంతలో హారిక శ్రీ ప్రియ మాకు పని ఉంది వెళ్తాము అని మా దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయారు. సిద్దు గాడు కూడా ఏదో పని ఉంది అని.చెప్పి వెళ్ళిపోయాడు. ఇక నేను మేడం మాత్రమే మిగిఁలాం. నేను మేడం ఓక పది నిమిషాలు విచ్చల విడిగా మాట్లాడం. ఇప్పుడు మేము ఇద్దరం బాగా ఫ్రెండ్స్ అయ్యాం. ఆ విషయాలు తప్ప అన్నీ విషయాలు మేము మాట్లాడుకుంటూ ఉంటాం. మేడం కూడా నాతొ ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటుంది.

 ఇప్పుడు నేను మేడం కు జోక్స్ చెప్పి నవ్విస్తూ ఉన్నా. మేడం నా పేలని జోక్స్ కి పడి పడి నవ్వుతుంది. నేను ఇదే సరైన సమయం అని, మేడం నాకో డౌట్ అది మీరు మాత్రమే చెప్పగలరు అని అన్నా. నేను ఏదైనా జోక్ వేస్తాను అని అనుకుంధేమో, నవ్వుతూ నేను మాత్రమే చెప్పగలనా ? ఎంటది అడుగు అని అంది. నేను కూడా నవ్వుతు అడిగా. 
  
 ఆ రోజు రా వచ్చి నాతొ నీ అనుభవం తీర్చుకో అని అన్నారు కదా, ఒక వేళా నేను మీతో అనుభవం పొందడానికి ముందుకు వచ్చి ఉంటే మీరు అడ్డు చెప్పకుండా ఉండేవారా అని అడిగా.

అంతే మేడం పెదాల మీద ఉన్న నవ్వు మాయం అయ్యింది. అది చుసిన నాకు కూడా పెదాల మీద ఉన్న నవ్వు మాయం అయ్యింది. మేడం నా వైపు సీరియస్ గా చూస్తుంది. నేను వెంటనే మల్లి నవ్వుతు జోక్ చేశా అని అన్నా. కాని మేడం ఇంకా సీరియస్ గానే చూస్తుంది. నేను కూడా అలాగే చూసా కాని మేడం ఎంతకి తగ్గకపోయే సరికి నేను వెనక్కి తిరిగి మేడం వైపు చూడకుండా ముందుకు నడిచా. ఒక నాలుగు అడుగులు వేసి, వెనక్కు చూసా, మేడం నా వంక ఇంకా అలాగే కోపంగా చుస్తూ ఉంది. నేను ఇంకా ముందుకు నడిచి మల్లి వెనక్కు చూసా, మేడం ఇంకా అలాగే కోపంగా నా వంక చుస్తూ ఉంది. నేను నా కళ్ళు ఎగరేసి, పెదాలు పైకి అని, అబ్బో పెద్ద ఫోజు అని అంటూ  మల్లి వెనక్కు తిరగకుండా అక్కడ నుండీ వెళ్ళిపోయ.....
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
[+] 5 users Like dom nic torrento's post
Like Reply




Users browsing this thread: 51 Guest(s)