Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

S1 - అడవి తల్లి బిడ్డRunning

#21

Nice update andi..
[+] 1 user Likes Nani666's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22

Excellent update
[+] 1 user Likes KRS123's post
Like Reply
#23

good. waiting for next update
[+] 1 user Likes masalakiss's post
Like Reply
#24

Plz update
[+] 1 user Likes Paty@123's post
Like Reply
#25

03


ఫ్లైట్ ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. ఇంకో మూడు రోజుల్లో స్వాత్రంత్ర దినోత్సవం ఉన్నందున సెక్యూరిటీ హడావిడి కాస్త  ఎక్కువగా ఉంది. అన్ని సీసీ టీవీ మానిటర్లని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానం వచ్చిన వాళ్ళు ఎంత సెలబ్రిటీలైనా చెక్ చెయ్యకుండా వదలడం లేదు. వాకీటాకీ లన్నీ మొగుతూనే ఉన్నాయి. ఇంతలో ఒక గుంపు టర్మినల్ నుంచి లోపలికి వచ్చి ఇమ్మిగ్రేషన్ చెక్ చేయించుకుంటున్నారు. వాళ్ళు వచ్చింది ఆఫగనిస్తాన్ నుంచి. అందులో ఒకతన్ని చూడగానే పక్కకి నిలబెట్టారు. ముసలమ్యాన్ వేష ధారణలో కింద తెల్ల లాల్చి, పైన బూడిద రంగు పైజామాలో ఉన్నాడు. మెడలో గళ్ళ కర్చీఫ్ ఉంది, అది చెమట తుడుచుకోవడానికి. గుబురు గడ్డం మొహం అంతా కవర్ చేసింది. చెవులు ముక్కు మాత్రం చాలా శుభ్రంగా ఉన్నాయి, ఐదు పూటలా ప్రార్ధన చేసే వాళ్ళు మాత్రమే ఇలా ఉండగలరు. 

(హిందీ)
“సర్.. ఏమైంది? నన్నెందుకు పక్కకి నెట్టేసారు?” అని అమాయకంగా అడిగాడు. అతని కళ్ళలో భయం కనిపిస్తుంది. నిస్సహాయంగా తను వచ్చిన గుంపు వాళ్ళ వైపు చూశాడు, అతన్ని వాళ్ళు పట్టించుకోలేదు. ఇద్దరు ఆఫీసర్లు వచ్చి వేరే గదికి తీసుకెళ్లారు. వాళ్ళు ఏ సమాధానం చెప్పలేదు. అరగంట భయం భయంగా గదిలో గడిపిన తరువాత ఒక ఆఫీసర్ లోపలికి వచ్చాడు, వయసు బహుశా నలభై ఐదు పైనే ఉండచ్చు. ఆయన ఛాతి మీద శ్రీరామ్ అన్న పేరు చూసి లేచి నిలుచున్నాడు. ఆయన వెనకే ఇందాక గదిలోకి తీసుకొచ్చిన ఇద్దరు కూడా వచ్చారు. లగ్గేజ్ చెక్ చేసాం సర్. హి ఈజ్ క్లియర్ అని సెల్యూట్ కొట్టి వెళ్లిపోయారు. శ్రీరామ్ మాత్రం పాస్పోర్ట్ చూస్తూ ఫోటో మ్యాచ్ చూస్తున్నాడు. 

శ్రీరామ్ : నీ పేరు 

“అశోక్ సర్”

శ్రీరామ్ : తొమ్మిది నెలల టూరిస్ట్ విసా ఓకే.. అయినా నీ వేషధారణ చూస్తుంటే అనుమానంగా ఉంది.

అశోక్ : బతకి ఉండాలి కదా సార్ 

శ్రీరామ్ : అంటే..!

అశోక్ : అప్పులు తట్టుకోలేక ఏదైనా ఉద్యోగం వెతుకుతుంటే ఆఫగానిస్తానులో పని దొరికింది. అదేంటో నేను వెళ్ళగానే అక్కడ టెర్రరిస్టులు మన ఇండియా మీద అట్టాక్ చేశారు. అక్కడ ఉండలేక ఇండియాకి రాలేక నరకం చూశాను. పర మతం వాళ్ళందరినీ చంపేస్తుంటే వేరే దారి లేక అన్నీ మార్చేసాను. రెండు నెలల్లో దేవుడి దయ వల్ల గొడవ ముగిసింది. టెర్రరిస్ట్ క్యాంపుని పెల్చేసి అందరినీ నాశనం  చేశారు. మిగతా ఈ ఆరు నెలల్లో నా అప్పులు తీర్చుకుని బతుకు జీవుడా అంటూ నా తల్లి దగ్గరికి వచ్చేస్తున్నాను.

(తెలుగు)
శ్రీరామ్ : నమ్మచ్చా ఇదంతా?

అశోక్ : అన్నా.. (ఏడ్చేసాడు) మీరు తెలుగు వాళ్ళా. భయపడిపోయా అన్నా.

శ్రీరామ్ : ఊరుకో ఊరుకో ఎద్దులా ఉన్నావ్. ఏడిస్తే బాగోదు 

అశోక్ : సారీ అన్నా 

శ్రీరామ్ : తరువాత ఏం చేద్దామని? భుజం మీద చెయ్యి వేసి నడిపించుకుంటూ బైటికి తీసుకొచ్చాడు.

అశోక్ : చిన్న వ్యాపారం పెట్టుకోవడానికి కొంచెం వెనకేశా అన్నా.. ఏదైనా చేస్తాను 

శ్రీరామ్ : ఆ దేశంలో ఏముందని నీకు అంత మిగిలింది రా!

అశోక్ : డ్రైవర్ అన్నా 

శ్రీరామ్ : డ్రైవింగులో అంత మిగులుద్దా!

అశోక్ : నమ్మకంగా పని చెయ్యాలన్నా అంతే.. రమజాన్ పండక్కి బంగారం గిఫ్ట్ ఇచ్చారు తెలుసా, నేను వెళ్ళేటప్పుడు కూడా ఐదు లక్షలు ఇచ్చాడు మా సేట్ అని గర్వంగా చెప్పాడు.

శ్రీరామ్ : ఏది.. నీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించు 

అశోక్ : నువ్వు నన్ను నమ్మట్లేదు కదా అన్నా 

శ్రీరామ్ : తప్పుగా అనుకోకురా.. అది నా ఉద్యోగం 

అశోక్ : ఒక్క నిమిషం అని పర్సులో నుంచి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసి చూపించాడు. GUVVA ASHOK MURTHY అని చదివి ఇచ్చేశాడు శ్రీరామ్. అన్నా.. నేను వెళ్ళచ్చా?

శ్రీరామ్ : ముందా వేషం మార్చు, లేదంటే బొక్కలో తోస్తారు అని నవ్వాడు.

అశోక్ : అలాగే అన్నా.. అని వెళ్ళిపోతూ అన్నా.. ఎందుకు ఇంత హడావిడిగా ఉంది ?

శ్రీరామ్ : కాసేపట్లో పియం గారు వస్తున్నారు 

అశోక్ : ఓహ్.. అన్నా నేను చూడచ్చా 

శ్రీరామ్ : అంత సేపు ఇక్కడ నిన్ను ఉండనివ్వలేము 

అశోక్ : అన్నా అన్నా.. మీలాంటోళ్ళు రోజూ చూస్తారన్నా మా లాంటోళ్ళకి ఇది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అన్నా, చూసి వెళ్ళిపోతా అన్నా 

శ్రీరామ్ : కుదరదు..

అశోక్ : అబ్బా.. అన్నా.. ఆయనంటే నాకు చాలా ఇష్టం అన్నా. నువ్వు పర్మిషన్ ఇస్తే వెళ్లి ఈ గడ్డం, బట్టలు మార్చుకుని వచ్చేస్తా అన్నా 

శ్రీరామ్ : సరేపో.. 

“థాంక్స్ అన్నా” అని వెళ్లిపోతున్న వాడి అమాయకత్వాన్ని చూసి నవ్వుకున్నాడు శ్రీరామ్. అశోక్ వెళ్ళగానే శ్రీరామ్ అతన్ని మళ్ళీ లోపలికి రానివ్వద్దని ఆర్డర్ వేశాడు. చూస్తుండగానే గంటన్నర గడిచింది. ఎయిర్పోర్ట్ ముందు ప్రెస్ అందరూ వచ్చేసారు. బైట బ్యాందొబస్తుతో పాటు బార్రికేడ్స్ కూడా వచ్చేశాయి. అశోక్ కూడా వచ్చాడు. కానీ ఎవరు లోపలికి రానివ్వలేదు. శ్రీరామ్ కనిపించగానే “అన్నా.. ” అని కేక వేసినా శ్రీరామ్ విననట్టు నటించేసరికి అరవడం ఆపేశాడు. గడ్డం, చిన్న మీసంతో వచ్చిన అశోక్‌ని చూసి ఆశ్చర్యపోయాడు, వాడిలో చాలా మార్పు వచ్చింది. వాడి అమాయకత్వం కంటే నా ఉద్యోగం ముఖ్యం అనుకున్నాడు శ్రీరామ్, అందుకే అశోక్‌‌ని పట్టించుకోలేదు. పియం గారు బైటికి వస్తున్నారు అనగా అందరూ ముందుకు వెళుతుంటే అశోక్ వెనకబడ్డాడు, అది శ్రీరామ్ గమనించాడు. వాడి మెతకదనం చూసి కొంచెం జాలి పడ్డాడు శ్రీరామ్. 

ప్రెస్ : రానున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకోవడానికి విచ్చేసిన ప్రాధాని వీరేంద్ర వోడి గారు. మరి కొన్ని నిమిషాల్లో ఆ విజువల్స్ మనం చూడచ్చు.

ఒక్కసారిగా అందరూ గుంపు కడుతుంటే అశోక్ వాళ్ళ వెనుకే ఉండిపోయాడు. ముందుగా కళ్ళ జోడు కనిపించింది. ఒక్కసారైనా తన వంక చూస్తాడేమో అన్న ఆశ. అశోక్ కేకలకి లేచాడు. “వోడి గారూ..  వోడి గారూ.. ” అని కేకలు, కేరింతలు పెడుతూ చెయ్యి ఊపాడు. ఆపకుండా అరుస్తుంటే కొంతమంది ప్రెస్ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు చూడగా చివరిగా ప్రధాని కూడా చూసి దగ్గరికి రమ్మని సైగ చేసి తన సెక్యూరిటీకి ఇన్ఫం చేశాడు.  ఒక్కసారిగా కెమెరాలన్నీ అశోక్ వైపు తిరిగాయి.  అప్పటి వరకు మెతకగా ఉన్న అశోక్ గుంపుని చీల్చుకుంటూ వచ్చి ప్రధాని ముందు నిలబడ్డాడు. అశోక్ భుజం మీద ప్రధాని చెయ్యి వేసి జనాలని, కెమెరాని చూసి చెయ్యి ఊపాడు. అశోక్ వెంటనే కాళ్ళ మీద పడి లేచాడు.

(హిందీ)
ప్రధాని : నమష్కార్ (వెళ్లిన పని ఏమైంది)

అశోక్ : సర్ బిగ్ ఫ్యాన్ సర్.. బిగ్ ఫ్యాన్ (మళ్ళీ కాళ్ళ మీద పడ్డాడు) (అయిపోయింది, ఆ దేశంలో మన పర్మిషన్ లేకుండా ఈగ కూడా పిత్త లేదు)

కెమెరా వద్దని సైగ చేశాడు ప్రధాని. సెక్యూరిటీ ప్రెస్ అందరినీ ఆపేసింది. చీఫ్ సెక్యూరిటీ తప్ప ప్రధాని వెనక ఇంకెవ్వరు లేరు

ప్రధాని : వొడీ సర్కార్ కైసేహే (ఆరు నెలలు!)

అశోక్ : మీరు చెప్పింది చిన్న పనా.. పైగా మా చీఫ్‌కి కూడా తెలియకుండా చెయ్యాలన్నారు.

ప్రధాని : అది పక్కన పెట్టు. నా పార్టీ మీద నీ ఒపీనియన్ అడిగితే పోయిన సారి దాటేసావ్ 

అశోక్ : పదిహేనేళ్లుగా రూల్ చేస్తున్నారు. మళ్ళీ నేను చెప్పాలా 

ప్రధాని : ఐ వాంట్ యువర్ ఒపీనియన్ 

అశోక్ : ఆఁహాఁ.. వీరేంద్ర వోడి అని అరవగానే వెనక ఉన్నవాళ్లు జిందాబాద్ కొట్టారు. 

అరుస్తూనే అక్కడి నుంచి పారిపోయాడు అశోక్. ప్రధాని నవ్వుతూ “బద్మాష్” అని తిట్టుకున్నాడు. 

★★★

ఢిల్లీ నుంచి హైదరాబాదుకి బుక్ చేసుకున్న ట్రైన్ చూసి ఎక్కి బెర్త్ చూసుకున్నాడు. 67 నెంబర్ అప్పర్ బెర్త్ ఎక్కి కళ్ళు మూసుకుంటే నిద్ర పట్టేసింది. 

భారతి : పారిపో నాన్నా.. వెళ్ళు.. ఒక్క నిముషం.. (మొహం అంతా ముద్దులు పెట్టింది) వెళ్ళు అని ఏడుస్తూ చూస్తుంటే..  (పారిపోతున్న అడుగుల శబ్దం)

టీసీ వచ్చి లేపితే లేచాడు అశోక్. సీట్ కంఫర్మ్ చేస్తూ “హేయి.. తు వహీ హేనా! (నువ్వు తనే కదా!)” అని చూస్తుంటే ఏమయిందని అడిగాడు అశోక్. టీసీ తన ఫోనులో వీడియో చూపించి ఒక సెల్ఫీ ఇవ్వమని అడిగితే రాత్రి కదా సరిగ్గా రాదు, పొద్దున్నే ఇస్తాను అన్నాడు. టీసి సరే అని వెళ్ళిపోయాడు. కాసేపు కూర్చుని క్యాండీ క్రష్ ఆడి ఫోన్ పక్కన పెట్టాడు. నిన్న రాత్రే తరువాత పోస్టింగ్ ఎక్కడో డీటెయిల్స్ పంపించారు. 

సిటీని మనుషుల్ని ప్రభుత్వాన్ని పీడించుకు తింటున్న ముగ్గురు పని పట్టమని లోకల్ పోస్టింగ్ వేశారు. వాళ్లలో ఒకడు గురు మూర్తి.. 

ఇది స్వామినాధన్ కావాలనే చేశాడని తెలుసు, నిజానికి నవ్వుకున్నాడు. ఎందుకంటే ఈగల్ బ్యాచ్ సోల్జర్స్ ట్రైన్ అయ్యింది మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచే అయినప్పటికీ వీళ్ళ కంట్రోల్ ఆయా విభాగాల చీఫ్ చేతుల్లోనో లేక అందరినీ కొ-ఆర్డినేట్ చేసే చీఫ్ స్వామినాధన్ చేతుల్లోనో ఉండదు. ఉంటుందని అనుకుంటారు అంతే. 

ఎందుకంటే ఈగల్ బ్యాచ్ ఎలా ఆపరేట్ అవుతుందో,  ఎక్కడ నుంచి ఆపరేట్ అవుతుందో అందులో ఉన్న సోల్జర్స్ కి కూడా తెలియదు. అన్నిటికి హెడ్ ఈగల్ మాత్రమే.. దేశం మొత్తానికి ఉన్న పది మంది సూపర్ సోల్జర్స్ ఎవరు తప్పులు చెయ్యరు, చిన్నప్పటి నుంచి దేశం కోసం తయారు అయ్యి స్వయంగా ఇష్టపడి బ్రెయిన్ వాష్ చేయించుకున్న వాళ్ళు. వాళ్ళ మోటివ్, క్లారిటీ అన్నీ వేరే లెవెల్లో ఉంటాయి. పొరపాటున ఏదైనా జరిగినా చూసుకోవడానికి ఈగల్ ఉన్నాడు. ఈగల్ ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. నిజానికి ఈగల్ ఎలా ఉంటాడో స్వామినాధన్‌కు తెలుసుకోవడం పెద్ద కష్టమేమి కాదు, కానీ రేపు ఏదైనా సమస్య వస్తే మొహం తెలుసు గనుక ముందు చచ్చేది తనే.. తాపీగా చంపేసి దేశం కోసం అని రిపోర్ట్ రాసి దొబ్బుతారు. ఫస్ట్ సిటిజెన్ అయిన ప్రెసిడెంటుకి కూడా వీళ్ళు సమాధానం చెప్పనవసరం లేదు. 

“WE NEVER MAKE A MISTAKE
ACTIONS OVER WORDS”

                       —ఇదే వీళ్ళ ప్రధాన సూత్రం. తప్పులు చెయ్యరు. జరిగితే వాళ్ళే చూసుకుంటారు. మాటలు, చర్చలు, కంప్లైంట్లు, డిబేట్లు ఏమి ఉండవు.. ఓన్లీ యాక్షన్. వీళ్ళకి బ్యాకప్ ఉండదు, సమస్యల్లో చిక్కుకుంటే అందుబాటులో ఇంకో సూపర్ సోల్జర్ ఉంటే అదృష్టం లేదంటే వాళ్లకి వాళ్ళే డీల్ చేసుకోవాలి. ఉన్నపళంగా ఏ కారణం లేకుండా చచ్చిపోమ్మని ఆర్డర్ వస్తే ఎవ్వరికి అనుమానం రాకుండా చచ్చిపోయేంత డ్యూటీ చేస్తారు దేశం కోసం. ఇవేమి తెలియని స్వామినాధన్ లాంటి వాళ్ళు తన మీద గెలిచానని సంబరపడిపోయే సందర్భాలు పుష్కళం. ఎవరీ థింగ్ ఇస్ ఎ ప్రాసెస్ హియర్. ఏది ఎందుకు జరుగుతుందో అర్ధం అయ్యేలోపే అన్నీ జరిగిపోతాయి. మరి ఈగల్‌ని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరా అంటే ఉన్నారు. 

★★

తెల్లారింది. 
కామన్ మ్యాన్ టు సెలబ్రిటీ ఇన్ టు మినిట్స్..
పది సార్లు విన్నాడు ఇదే టెలికాస్ట్. కింద అందరి ఫోన్లలో ఇదే మొగుతుంది. అందుకే కిందకి దిగలేదు. అయినా లాభం లేనట్టు తెల్లారగానే సెల్ఫీ కోసం వచ్చేశాడు టీసీ. ఆన్లైన్ రీచ్ కోసం ఎంతగా ఎగబడుతున్నారు జనం..

హైదరాబాద్ దిగేవరకు ఓపికగా సెల్ఫీలు ఇచ్చాడు అశోక్. ఒక అమ్మాయి అయితే ఇంటర్వ్యూ కూడా తీసుకుంది. ట్రైన్ దిగేముందే మొహానికి కర్చీఫ్ కట్టుకుని బాత్రూంలో బట్టలు మార్చుకుని దిగాడు. నేరుగా ఇంటికి వెళ్ళాడు. పేరుకే ఇల్లు, ఒక చోట ఉండేవాడు కాదు, ఒక మనిషితో ఉండేవాడు కాదు. సకలం సర్వం నాదే అన్నట్టు ప్రపంచమంతా తిరిగి చివరికి వచ్చేది తన అండర్లో ఉన్న మధు ఇంటికి. 

అసలు పేరు మధుమతి, ఈగల్ ఎనిమిదేళ్ళ వయసు నుంచి కేర్ తీసుకుంటుంది. ట్రైనింగులో భాగంగా అమ్మతనం, ఆలితనం నేర్పింది మధునే, ఇప్పుడు తన అండర్ లోనే కొ-ఆర్డినేటరుగా పని చేస్తుంది. అందరికీ ఈ సదుపాయం లేదు. ఈగల్ మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. తలుపు తెరవగానే సోఫాలో కాలు మడుచుకుని కూర్చున్న మధు కనిపించింది. ఎదురుగా టీవీలో తనకి సంబంధించిన వార్తనే చూస్తుంది. గోధుమ రంగు చీరకి మెరూన్ బార్డర్, దానికి మాచింగ్ మెరూన్ జాకెట్ విత్ బ్యాంగిల్స్. కాలు మడుచుకుని కూర్చోవడం వల్ల మధు తొడ సైజు తెలుస్తుంది. నలభై రెండు దాటినా పొట్ట మీద ఒకే ఒక్క మడతతో మైసూర్ సండల్ కలర్ చర్మం మెరిసిపోతున్నట్టు కనిపిస్తుంటే అశోక్ చూస్తూ ఉండడం చూసి నవ్వింది మధు. 

మధు : లోపలికి రారా సెలబ్రిటీ.. ఇంకెంత సేపు చూస్తావ్ అని నవ్వింది. 

అశోక్ లోపల అడుగు పెట్టాడు

మధు : నేరుగా ఇంటికే పోక.. మళ్ళీ ఇక్కడికెందుకు ?

అశోక్ : నీతో ఓ రాత్రి గడిపి పోదామని వచ్చానే 

మధు :  నీ సీక్రెట్ మిషన్ ఏమైందో? అడిగిన వెంటనే నాలిక కరుచుకుంది. పోయిన సారి ఇలాంటి ప్రశ్న ఒకటి పదే పదే అడిగితే నీకు ఎంత వరకు తెలియలో అంత వరకు మాత్రమే నీ బాధ్యత, ఇద్దరి మధ్య ఉన్న చనువుని దేశంతో ముడి వెయ్యద్దని చాలా క్లియర్‌గా గుద్ద దెంగి మరీ చెప్పాడు. 

అశోక్  ఏం మాట్లాడకుండా గదిలోకి వెళుతుంటే “సారీ.. ” అంది మధు. “ఇట్స్ ఓకే” అని వినిపించింది లోపల నుంచి. స్నానం చేసి బైటికి రాగానే ప్లేటు నిండా భోజనంతో గదిలోకి వచ్చింది. అశోక్ బాత్రూం తలుపు తీయగానే కుడి చేత్తో ప్లేటు, ఎడమ చేత్తో నీళ్ల గ్లాసు పట్టుకుని నిలుచున్న మధు గోధుమ రంగు చీర ఫ్యాన్ గాలికి చిన్నగా కదులుతుంటే అర్ధచంద్రాకారంలో క్షణానికి పది సార్లు కనిపిస్తుంది లోతైన మధు బొడ్డు. గంధపు ముఖాన్ని నడుము వరకు సాగిన నల్లని జుట్టు అందం పెంచుతుంటే చురుకైన కళ్ళు బొమ్మలా చూస్తున్నాయి. చీరలోనూ 8 అంకె వేసినట్టు ఉన్న మధు శరీర సౌష్టవం అశోక్‌ని రెచ్చగోడుతుంది. టైట్ బ్రా వేసిందేమో రొమ్ములని గట్టిగా పట్టి ఉంచినట్టు జాకెట్లో సరిగ్గా ఉన్నాయి. రెండు వైపుల నుంచి నడుముని డయాగనల్‌గా చుట్టినట్టు సరిగ్గా బొడ్డు కింద కట్టి అక్కడి నుంచి లోపలికి తొంగి చూడమంటూ కుచ్చిళ్ళు లోపలకి వెళ్లాయి. 

ఒకప్పుడు ఇరవై ఐదు పైసల నాణాలు ఉండేవి, సరిగ్గా అంతే ఉంది. కాకపోతే చూడముచ్చటగా, అందంగా ఉంది. ఆ బొడ్డులో వేడి నీళ్లు పోసుకుని దిగి ఈత కొడుతూ ఓ చివర సేద తీరుతూ కొబ్బరి నీళ్లు తాగాలనిపించింది. 

లేదంటే లోయలో పడినట్టు మధు గుండ్రని బొడ్డులో పడి బైటికి రావడానికి ప్రయత్నించే ఓ సాహస వీరుడు గుర్తొచ్చాడు. ఆ వీరుడు తనే అవ్వాలని, బొడ్డుని అధిరోహించిన మరు క్షణం మంచం మీద సేద తీరుతున్న మధు అది గమనించి నిద్రలోనే కొంటెగా నడుముని కదిపితే తన పొట్ట జెల్లీలా కదిలి వీరుడు తిరిగి బొడ్డులో పడిపోయినట్టు. 

మధు : ఓరేయి.. 

మంచం మీద కూర్చుంటే పళ్లెం చేతికి ఇచ్చి టవల్ అందుకుని అశోక్ తల తుడుస్తుంది. అది కుదరక ఆగమని చెపితే సరే అని కూర్చుంటే లేచి ఎదురుగా నిలబడమన్నాడు. 

అశోక్ : ఆకలేస్తుంది 

తిను మరి అంది మధు దాని అర్ధం తెలియక. అశోక్ ప్లేట్ పక్కన పెట్టేసి ఎడమ చేత్తో మధు నడుము పట్టుకుని మొహం మీదకి లాక్కున్నాడు.













Like Reply
#26

Excellent start
[+] 1 user Likes sunil879's post
Like Reply
#27

Nice update
[+] 1 user Likes Madhu's post
Like Reply
#28

హీరో పేరు మారింది 

చిరంజీవి అని ఉండాలి కదా 

సర్వేజనా సుఖినోభవంతు...
[+] 1 user Likes Mohana69's post
Like Reply
#29

Super writing.
[+] 1 user Likes Omkar2016's post
Like Reply
#30

Nice update please continue
[+] 1 user Likes Polisettiponga's post
Like Reply
#31

Excellent Narration
[+] 1 user Likes Vinod kumar92's post
Like Reply
#32

This is the best thriller,good spy and sex story ,ayyindi vundali, excellent, plz continue
[+] 1 user Likes Paty@123's post
Like Reply
#33

Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
#34

Good update
Like Reply
#35

Keep rocking...........
Like Reply
#36

When is the next plz
Like Reply
#37

Nice update.. waiting for next episode
Like Reply
#38

Update please sir
Like Reply
#39

Nice update andi...
Like Reply
#40

Required early update and appreciated plz
[+] 1 user Likes Paty@123's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)