Thread Rating:
  • 33 Vote(s) - 2.91 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
చెల్లెళ్ళూ .... ఫాస్ట్ ఫాస్ట్ రూప మేడం గురించి అప్డేట్స్ ఇవ్వండి .

కీర్తీ : కాసేపట్లో రూపమ్మ ఇక్కడకు బయలుదేరాబోతున్నారు .
మానస : రూప అత్తయ్యను .... CM - HM కలిసి శాలువాలతో అభినందించిన లైవ్ చూయించారన్నయ్యా ? , అదిగో ఛానెల్ మారుస్తాను ఖచ్చితంగా అదిగో ఈ ఛానెల్లో .....
అందుకేనా ఆ కేకలు .... ok ok , తెలంగాణ మినిస్టర్ కూడా ఉన్నారుగా , మీ నానమ్మ - తాతయ్య ఎలా ఫీల్ అయ్యారు ? .
దివ్య : ప్రౌడ్ ప్రౌడ్ అన్నయ్యా .... , నానమ్మ అనకండి , అమ్మమ్మ అమ్మమ్మ .... అమ్మకు కూడా అలానే ఇష్టం , నాన్నను కలవడమే అమ్మకు - మాకు - అమ్మమ్మకు కూడా ఇష్టంలేదు .
కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి , విషయం తెలియకముందే ఇలా ఉంటే ఇక ఆ మోసం తెలిస్తే , నో నో నో .... , మళ్లీ బాధపెట్టలేను అంటూ పూజీ వైపు చూసాను .
( పూజీ : గుడ్ డెసిషన్ )
సరే అమ్మమ్మ - తాతయ్య ప్రౌడ్ గా ఫీల్ అయ్యారన్నమాట .
దివ్య : అమ్మమ్మకు అయితే రూపత్తయ్య వస్తోందన్న సంతోషం కంటే మీకు గోరుముద్దలు తినిపించాలన్న కోరికే ఎక్కువ ఉంది , అమ్మమ్మ కోరిక తీరుతుందా అన్నయ్యా ? .
చెల్లెళ్లకు మొట్టికాయవేశాను , మీకు అమ్మమ్మ - మరి నాకు అమ్మ .....

రేవతమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలు ..... , సంతోషం పట్టలేక ప్రభావతమ్మను హత్తుకున్నారు .
అమ్మ గోరుముద్దల కంటే తియ్యదనం ఈ సృష్టిలోనే ఉండదు , కీర్తిలా మీరూ రోజూ అమ్మ గోరుముద్దలు మీరు తింటున్నారా లేదా ? .
అరుంధతి గారు : రెండు మొట్టికాయలు వెయ్యి మహేష్ .....
మానస - దివ్య : రోజూ అమ్మ తినిపించాలనుకుంటారు , కాలేజ్ కు టైం , అప్పుడప్పుడూ తింటాముగా ....
అప్పుడప్పుడూ కాదు రోజూ తినాలి చెల్లెళ్ళూ , అవి గోరుముద్దలు మాత్రమే కాదు అమ్మ ప్రేమ - అమ్మ ఆశీర్వాదం , అపాయాల్లో మనల్ని కాపాడేది అవే . వచ్చినరోజు నుండీ బామ్మ - నిన్న ప్రభావతమ్మ .... చేతి గోరుముద్దలు తిన్నాక తెలిసింది , నిన్న ప్రాణాలతో బయటపడ్డాము అంటే కారణం వాళ్ళ ఆశీర్వాదాలే ..... , ఆ ప్రేమ విలువ ఏంటో ఇన్నాళ్లూ కోల్పోయిన నాకు - మీ పూజితమ్మకే తెలుసు .
పూజీ కళ్ళల్లో చెమ్మ , ప్రగతిని గట్టిగా పట్టుకుంది , వెళ్లి ప్రభావతమ్మ గుండెలపైకి చేరింది .
బామ్మ - అమ్మాలిద్దరూ ఎమోషనల్ అవుతున్నారు , కళ్ళల్లో ఆనందబాస్పాలు .....
ప్రభావతమ్మ : నువ్విప్పుడు గోరుముద్దలు తిన్నా తినకున్నా మాకేమీ బాధ లేదులే , మాకు మహేష్ ఉన్నాడు .
పూజీ : అమ్మా .... అంటూ నావైపు అందమైనకోపం .
నవ్వులు ....

చెల్లెళ్ళు : కీర్తీ లానే రోజూ అమ్మ గోరుముద్దలు తింటాము .
నా చెల్లెళ్ళు బంగారం .... , మీ అమ్మమ్మలు తినిపించేలా లేరు కానీ మీరు తినిపించండి .

అంతే చెల్లెళ్లతోపాటు వాగ్దేవి - పూజీ - ప్రగతి - కాంచన - అరుంధతి ..... అందరూ చుట్టూ చేరిపోయారు .

అమ్మలు : దెబ్బలు దెబ్బలు అందరికీ దెబ్బలు ....
యాహూ యాహూ .... , ఎవరైనా అమ్మలూ - బామ్మ తరువాతనే ..... , లవ్ యు లవ్ యు అమ్మలూ ....
రేవతమ్మ : లవ్ ......
ప్రభావతమ్మ : నేనూ ఫస్ట్ టైం నిన్న ఇలానే పరవసించిపోయాను రేవతీ .... , మహేష్ ప్రేమ ఎల్లలులేనిది .
పూజీ - అరుంధతి : అంటే ....
ప్రభావతమ్మ : మీరనుకున్నదే , తల్లులూ వాగ్దేవి - కాంచన - అరుంధతి - ప్రగతీ - పూజీ .... మీరూ కూర్చోండి , బిడ్డలందరికీ తినిపిస్తాము .

ఊహూ అందరం కలిసే తిందాము , చెల్లెళ్ళూ అంటూ కన్నుకొట్టి , నలుగురం టేబుల్ మీదకు చేరిపోయాము , అందరితోపాటు అమ్మలూ - బామ్మనూ కూర్చోమన్నాము .
అమ్మలు : మా మహేష్ బంగారం అంటూ చుట్టూ అరటి ఆకులు పరిచి పాయసం - గులాబీ జామ్ మొదలెట్టి 10 - 15 వంటలు వడ్డించారు .
అమ్మలూ .... విందు భోజనం అంటే ..... Wooow , ఇన్ని ఎలా ? .

[+] 8 users Like Mahesh.thehero12's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
కీర్తి : పాయసం రేవతమ్మ ....

ప్రభావతమ్మ తినిపించారు ....
మ్మ్ మ్మ్ .... అమృతం .
ష్ ష్ అంటూ పూజీ సిగ్గు .
అక్కడక్కడా చిలిపి నవ్వులు ....
నవ్వొచ్చేసింది .

అమ్మా .... పాయసం సూపర్.
మానస : గులాబ్ జాం చేసింది ప్రభావతమ్మ .
రేవతమ్మ ముందు అమ్మలు - బామ్మ .
రేవతమ్మ ఇద్దరికీ తినిపించి వారూ తిని నాతోపాటు అందరికీ తినిపించారు .
మ్మ్ మ్మ్ యమ్మీ యమ్మీ .... , సూపర్ .... , ఇంతకూ తాతయ్య - అంకుల్ వాళ్ళు ? .

ముగ్గురూ తినేశారు , చెప్పడమే మరిచిపోయాము అన్నయ్యా .... , అక్కడ రూపమ్మ ఇంటి బయట రూపమ్మ కోసం బోలెడంత మంది జనం వచ్చారని తెలిసి ఉత్సాహంగా వెళ్లారు , మీకు చెప్పమన్నారు , న్యూస్ లో కూడా చూసాము అంటూ ఛానెల్ మారుస్తున్నారు , సిటీ మొత్తం రూప మేడం నినాధాలతోపాటు అక్కడక్కడా మేయర్ దిష్టి బొమ్మల దహనం ..... , సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ దగ్గర పెద్ద సంఖ్యలో జనం .
రూప మేడం నీతినిజాయితీలకు సాక్ష్యం ....
రేవతమ్మ : కాదు , మా మహేష్ .....
రేవతమ్మా .... ప్రామిస్ చెయ్యండి , మరొకసారి మీ నోటి నుండి రాకూడదు , నేను చేసిందేమీ లేదు , ఉదాత్త5భక్తి అంతే , ఒక్కసారి రూప మేడం కు ఫ్రీడమ్ ఇస్తే మేయర్ లాంటి వాళ్ళు పుట్టనయినా పుట్టరు , చట్టానికి లోబడి ఇంత అభిమానం సంపాదించారు , రేవతమ్మ మాత్రమే కాదు ఎవ్వరూ కూడా .... ప్రామిస్ చెయ్యండి , చెల్లెళ్ళూ .... తాతయ్య - అంకుల్ వాళ్లకు కూడా చెప్పండి .
రేవతమ్మ ఆనందబాస్పాలతో నాబుగ్గను స్పృశించి నుదుటిపై ముద్దుపెట్టారు .
ప్రభావతమ్మ వెంటనే ముద్దుపెట్టేసింది - రేవతమ్మ ముద్దుపెట్టడానికి గంటలు తీసుకుంది అంటూ బుంగమూతి .
అంతే నుదుటిపై - బుగ్గలపై ముద్దులు .....
లవ్ యు అమ్మలూ .... , ఆ ఆ .... , చెల్లెళ్ళూ ... కంటిన్యూ .
చెల్లెళ్ళు : ఇది బామ్మ చేసింది - ఇవి ప్రగతమ్మ - ఇవి కాంచనమ్మ - ఇవి అరుంధతమ్మ .....
సూపర్ సూపర్ .... వీటిని మించినవి లేవు , మరి వాగ్దేవి ఏమీ చేయలేదా ? , వస్తే కదా చెయ్యడానికి .....
వాగ్దేవి : ఫస్ట్ రుచి చూసి సర్టిఫై చేసింది ఎవరనుకున్నావురా ....
అందరు : తల్లి వాగ్దేవి - అక్కయ్య వాగ్దేవి - చెల్లి వాగ్దేవి .....
వాగ్దేవి : విన్నావా ? .
థాంక్స్ ..... , నీకూ టేస్ట్ ఉంది .
వాగ్దేవి : ఉంది కాబట్టే , నీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాను .
ఇలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటే వాసంతి గారు వాయిస్తారు .
వాగ్దేవి : అమ్మకు తెలుసులే .
ఈ విషయం చెప్పలేదు కదా ....
వాగ్దేవి : చెప్పి ఉంటే ఎప్పుడో ఇక్కడ ఉండేవారు కదా .....
ఎంతైనా నా కుటుంబం రోజురోజుకూ ఎవరెస్టు లా పెరిగిపోతోంది అంటూ పొంగిపోతున్నాను .
నా సంతోషం చూసి అందరూ ఆనందిస్తున్నారు , బామ్మ - అమ్మలు - చెల్లెళ్ళ ముద్దులు ....
అమ్మల చేతి గోరుముద్దలు తృప్తిగా తిని టీవీ ముందు సోఫాలోకి చేరాను , పూజీ .... ఇంటికి .
పూజీ : వెంటనే చెబితే ప్రగతి ఫీల్ అవుతుంది నీఇష్టం .
ప్చ్ ప్చ్ .... వద్దులే .

ప్రగతి మేడం : మహేష్ ఈ టాబ్లెట్స్ వేసుకో అంటూ అందించారు .

కొత్త సిటీ సెక్యూరిటీ అధికారి కమిషనర్ కు స్వాగతం పలకడం కోసం ఎయిర్పోర్ట్ - రైల్వే స్టేషన్ - రోడ్డు మార్గాలన్నీ జనాలతో పొలుసులతో నిండిపోవడం విజువల్స్ .....
పూజీ .... చాలా సంతోషంగా ఉంది , మేడం గారు ఎప్పుడో పొంగిపోతున్నారన్నమాట , రేవతమ్మా రేవతమ్మా .... అంటూ వెళ్లి చుట్టేసి ముద్దులుకురిపిస్తోంది .
రేవతమ్మ : మీ స్నేహం అంటూ ప్రగతినీ పిలిచి ఆనందిస్తున్నారు , మీ ఫ్రెండ్షిప్ లో ఇప్పుడు తల్లి కాంచన కూడా చేరిందనుకుంటాను అంటూ కాంచననూ హత్తుకున్నారు , నావైపు ప్రాణంలా చూస్తున్నారు .
ఆ దృశ్యం చూడటానికి రెండు కళ్ళూ చాలడం లేదు .
వాగ్దేవి : డోంట్ వర్రీ రా , వీడియో తీస్తున్నానులే ....
లవ్ యు వే అంటూ బుగ్గపై చేతితో ముద్దు .
వాగ్దేవి : ఈ ముద్దు పెదవులతో ఎప్పుడో ....
మొట్టికాయ ....
నవ్వులు ......
[+] 10 users Like Mahesh.thehero12's post
Like Reply
చెల్లెళ్ళు : అన్నయ్యా అన్నయ్యా కాసేపట్లో రూపమ్మ - రూప అత్తయ్య .... మీడియాతో మాట్లాడబోతున్నారు .I
నాకు తెలిసి వైజాగ్ వచ్చేన్తవరకూ మాట్లాడరు , ఎందుకంటే ఈపాటికి ఇంటికి కాల్ చేసేవారుగా ... , స్వయంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నాకనే అని అనుకుంటున్నాను .
రేవతమ్మ : మొదట దుర్గమ్మ చెంతకు వెళ్ళవచ్చు .
అమ్మలకే అమ్మను దర్శించుకునే భాగ్యం , దుర్గమ్మ తల్లీ .... దోషమంతా పటాపంచలైపోవాలి .
నాతోపాటు అందరూ ప్రార్థిస్తున్నారు .

అలా మొక్కుకున్నామో లేదో ....
బ్రేకింగ్ న్యూస్ .... , వైజాగ్ కొత్త సెక్యూరిటీ అధికారి కమిషనర్ .... విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని అటు నుండి ఆటే రోడ్డుమార్గంలో వైజాగ్ చేరే అవకాశం .

యాహూ యాహూ .... అంటూ లేచి సంతోషం పట్టలేక ఇద్దరమ్మలనూ చుట్టేసాను , ఆ అమ్మలగన్న అమ్మ .... అమ్మల మొర వినరా ? , సూపర్ సూపర్ అమ్మలూ అంటూ బుగ్గలపై ముద్దులు .
చెల్లెళ్ళ చిందులు .....
అమ్మలు : మహేష్ .... నొప్పివేస్తుందేమో .
అమ్మలను సంతోషంతో కౌగిలించుకోవడానికి అడ్డుపడే నొప్పి జుజుబీ అంటూ మరింత ఆప్యాయంగా హత్తుకున్నాను , మీకు ఇబ్బంది అయితే చెప్పండి .

వరుసపెట్టి చుట్టూరా అందరి నుండి దెబ్బలు - ముందు ముందు ఆ మాటలు వెనక్కు తీసుకో ....
Ok ok తీసేసుకున్నాను .
అమ్మలు : మా అదృష్టం అంటూ కౌగిలిలో వొదిగిపోయి మురిసిపోతున్నారు , లవ్ యు తల్లులూ ....

వాగ్దేవి : రేయ్ .... నీ పగిలిపోయిన మొబైల్ మ్రోగుతోంది .
ఎవరు ? .
వాగ్దేవి : అరుణ్ సర్ ....
అమ్మలూ అర్జెంట్ అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి మొబైల్ అందుకుని పూజీకి కన్ను కొట్టి దూరంగా వెళ్లి మాట్లాడాను .
పూజీ : ఎక్కడున్నాడు వాడు ? అంటూ అరుంధతి గారివైపు బాధతో చూస్తున్నారు .
మొబైల్ ట్రాక్ చేస్తే నోవేటల్ లో ఉన్నట్లు చూయిస్తోందని అరుణ్ సర్ చెప్పారు - వెంటనే వెళ్ళాలి , డబ్బుతో రాష్ట్రం దాటాలని చూస్తున్నాడట .
పూజీ : అంత డబ్బు ఉంటే రాష్ట్రమేమిటి - దేశమే దాటగలడు .
అంత డబ్బుతో దేశం దాటే సాహసం చేయలేడు , ప్లేస్ మార్చేలోపు వెళ్ళాలి .

ప్రగతి మేడం : ఎక్కడికి మహేష్ , నువ్విప్పుడు రెస్ట్ తీసుకోవాలి , ట్రీట్మెంట్ తోపాటు ఒకరు నీ ఎనర్జీ మొత్తం ఆవిరి చేసేసి ఉంటారు .
పూజీ : ప్రగతికి దెబ్బలు .....
ప్రగతి మేడం : నువ్వని చెప్పానేమిటే ? - నన్ను కొడుతున్నావు .
అందరూ నవ్వుతున్నారు .
రేవతమ్మ : ప్రగతి రెస్ట్ తీసుకోమన్నది కదా మహేష్ , పైగా కాసేపట్లో రూప రాబోతున్నది .
వెళ్లక తప్పదమ్మా , ఆలస్యం చేసేకొద్దీ పరిణామాలు తీవ్రంగా మారుతాయి , సిటీలోనే అమ్మా , గుర్తుందికదా రూప మేడం కు ఏదీ తెలియకూడదు , రూప మేడం స్టాఫ్ కు కూడా తెలియజేశాను .
రేవతమ్మ : ఎందుకు మహేష్ ? .
రూప మేడం కోసం , పని పూర్తిచేసుకుని వచ్చేస్తాను .

ప్రగతి మేడం : అమ్మ చెప్పినా వెళుతున్నావు అంటే ముఖ్యమైనదే అయి ఉంటుంది , ఇలాగే నా నైట్ డ్రెస్సులోనే వెళతావా ? , నేను - నీ చెల్లెళ్ళు కలిసి డ్రెస్ ఆర్డర్ పెట్టాము వచ్చేస్తుంది .
ఎప్పుడు ? .
చెల్లెళ్ళు : అన్నయ్యా నువ్వు నైట్ డ్రెస్సులో వచ్చినప్పుడే ప్రగతమ్మ ఆర్డర్ పెట్టింది .

అంతలో కాలింగ్ బెల్ .....
ఒకటి కాదు వరుసబెట్టి మూడు డెలివరీలు ....

ప్రగతి మేడం : తల్లులూ .... మనం ఆర్డర్ పెట్టింది ఒక్కటే కదా .....
కీర్తి : మీరు ఆర్డర్ చేసిన తరువాత అమ్మ ( కాంచన ) ఆర్డర్ పెట్టింది .
మానస : ఆ తరువాత అమ్మ ( అరుంధతి ) ఆర్డర్ పెట్టింది .

థాంక్యూ థాంక్యూ థాంక్యూ .....
వాగ్దేవి : ఇప్పుడు ఎవరి డ్రెస్ వేసుకుంటావురా ? .
ష్ ష్ ష్ ..... ఒసేయ్ ఇరికించేశావు కదే .

కాంచన గారు : అక్కయ్యల డ్రెస్ వేసుకో మహేష్ .
అరుంధతి గారు : చెల్లెళ్ళ డ్రెస్ వేసుకో మహేష్ .
ప్రగతి గారు : అరుంధతి వదిన డ్రెస్ కానీ - చెల్లి కాంచన డ్రెస్ కానీ వేసుకో మహేష్ .

వాగ్దేవి : రేయ్ పైకి అలానే అంటారు , బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో .....
నువ్వాగవే తల్లీ .... , అమ్మలూ ....
అమ్మలు : మాకు ముగ్గురూ సమానమే అంటూ ఆనందిస్తున్నారు .

అంతలో మళ్లీ కాల్ ..... , వెళ్ళాలి వెళ్ళాలి , అమ్మలూ .... ఏమన్నారు ? - తల్లులందరూ సమానం అన్నారుకదూ , లవ్ యు లవ్ యు ..... ఒక డెలివరీ నుండి షర్ట్ - రెండో డెలివరీ నుండి ప్యాంట్ - మూడవ డెలివరీ నుండి ఇన్నర్స్ తీసుకున్నాను .
వాగ్దేవి : వాహ్హ్హ్ వాహ్హ్హ్ ..... తెలివితో విజయం సాధించావురా .
తెలివితో కాదు ప్రేమతో అంటూ అమ్మల బుగ్గలపై ముద్దులుపెట్టి గదిలోకివెళ్లి వేసుకొచ్చాను .
Like Reply
excellent
[+] 2 users Like Veeranjaneyu's post
Like Reply
super update bro.....malli malli chadavali ani undii.....update soon...next eposode...do not take much days time.plz....
[+] 2 users Like dreemguy's post
Like Reply
Superb update. Pls continue..
[+] 3 users Like Teja.J3's post
Like Reply
Thankyou so much.
[+] 3 users Like Mahesh.thehero12's post
Like Reply
Waiting for next update sir
[+] 2 users Like Abhiii6615's post
Like Reply
Update please
Like Reply
Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar
Like Reply
happy happy happy happy happy happy happy happy happy happy
Like Reply
Mast Mast Mast Mast Mast Mast Mast Mast Mast Mast
Like Reply
banana banana banana  banana  banana banana banana banana banana banana
Like Reply
Iex Iex  Iex Iex Iex Iex Iex Iex Iex Iex
Like Reply
thanks thanks thanks thanks thanks
Like Reply
Awesome update.Mahesh.
Like Reply




Users browsing this thread: 3 Guest(s)